Category: Off the record

నాలుగేళ్ల నిరీక్ష‌ణ‌…. మోచేతికి బెల్లం…. ఇది ‘నిజామాబాద్‌ మార్కెట్ క‌మిటీ’ చైర్మ‌న్ ప‌ద‌వి క‌థ‌….

” నాలుగేళ్లైంది అన్నా.. . ఇంత వ‌ర‌కు ఈ మార్కెట్ క‌మిటీకి చైర్మ‌న్ దిక్కు లేడు…” “ఎందుకు..?” ” ఏమో.. నీకిస్తాం.. ఎహె నీకే ఇస్తాం… అని అంద‌రికీ మోచేతికి బెల్లం పెట్టి .. ఇగో ఇట్ల చావ కుండా, బ‌త‌క‌కుండా…

ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఇంట‌ర్వ్కూకు వెళ్లి క‌విత త‌ప్పు చేసిందా..? రాధాకృష్ణ ఇంటికి పిలిచి మ‌రీ అవ‌మానించిన తీరులో క‌విత ఇంట‌ర్వ్యూ… అంత‌ర్మ‌థ‌నంలో టీఆరెస్ శ్రేణులు… అవ‌మాన‌ప‌రిచిన తీరుపై ఆగ్ర‌హావేశాలు…..

ఓవైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరుతో క‌విత‌ను బ‌ద్నాం చేయాల‌ని కేంద్రం చూస్తుందంటూ భ‌గ్గుమ‌ని మండుతున్న టీఆరెస్ శ్రేణుల‌కు … ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో రాధాకృష్ణ క‌విత తో ఇంట‌ర్వ్యూ చేసిన తీరు మ‌రింత అగ్గి రాజేసింది. క‌విత అవ‌న‌సంగా రాధాకృష్ణ ఇంట‌ర్వ్యూకు…

టీఆరెస్ బూమ‌రాంగ్‌… బండి సంజ‌య్‌ను అవ‌న‌స‌రంగా లేపుతున్న టీఆరెస్‌… రాజాసింగ్ వ్య‌వ‌హారంలో రాజ‌కీయంగా క‌లిసివ‌చ్చేది వ‌దిలేసి.. పాద‌యాత్ర‌ను ఆపేందుకు అప‌సోపాలు.. చేదు అనుభ‌వం..

టీఆరెస్ అంతే. కేసీఆర్ ఆలోచ‌న‌లూ అంతే. ఒకొక‌ప్పుడు పాద‌రసంలా ప‌నిచేస్తాయి. మ‌రొక‌ప్పుడు త‌ప్ప‌ట‌డుగులు వేస్తాయి. కాంగ్రెస్‌ను ఖ‌తం చేసి బీజేపీ త‌ల‌నొప్పిని నెత్తికెత్తుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు దాన్ని నిలువ‌రించేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు. రాష్ట్రంలో బీజేపీ మ‌రింత బ‌లోపేతం కావ‌డానికి ఇతోధికంగా…

టీఆరెస్‌కు మ‌ద్ద‌తు తెలిప‌డం ప్ర‌జ‌ల‌కూ ఇష్టం లేద‌ట‌… సీపీఐ మ‌హాస‌భ‌ల చందాలకు గండి…..అవాక్క‌యిన నేత‌లు…

మ‌రో నాలుగైదు రోజుల్లో సీపీఐ మ‌హాస‌భ‌లు నిర్వ‌హించాలి ఆ జిల్లాలో. అంత‌కు ముందే నెల రోజుల నుంచి చందాల కోసం తిరుగుతున్నారు నేత‌లు. రాశారు చాలా మందే. ఇంకా డ‌బ్బులు రాలేదు. వాటిని వ‌సూలు చేయ‌డానికి వెళ్లిన వారికి మాత్రం మంచి…

అర్వింద్ మ‌ళ్లా గెలుసుడా… ? అస్స‌లు గెల్వ‌డు… ప‌సుపుబోర్డు పేరుతో రైతుల‌ను మోసం చేసినోడు…. ఏ ముఖం పెట్టుకుని ఓట్ల‌డుగుత‌డు…..

వాస్త‌వం- ప‌బ్లిక్ టాక్‌.. అది బార్బ‌ర్ షాప్‌… ఉద‌య‌మే ఓ యువ రైతు క‌టింగ్ చేయించుకుంటున్నాడు. హ‌డావుడిగా ఓ యువ‌కుడొచ్చాడు. ‘ఏమైందే నిన్న వ‌స్తే రేపు పొద్దున ర‌మ్మ‌న్నావు.. ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నావు..’ అన్నాడు. ” అన్నా జ‌ర్ర ఓపిక…

జిల్లా అధ్య‌క్షుడిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగితే నాయ‌కులెవ్వ‌రూ ఖండించ‌రే… అధికార పార్టీకి ఏమిటీ దుస్థితి..?? జిల్లా క‌మిటీలు, రాష్ట్ర క‌మిటీలు వేయ‌ని కేటీఆర్‌కు ఇప్ప‌టికైనా ప‌రిస్థితి అవ‌గ‌త‌మైందా..??

ఆర్మూర్ ఎమ్మెల్యే… ఆశ‌న్న‌గారి జీవ‌న్‌రెడ్డి మీద హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఇది ప్లానింగా..? కుట్రా…?? అనేది కాసేపు పక్క‌న పెడ‌దాం. ఆయ‌న నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లా క‌మిటీల‌కు, రాష్ట్ర క‌మిటీల‌కు దిక్కు లేదు. న‌గ‌ర క‌మిటీలు వేశారు. అనుబంధ…

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డిపై హ‌త్యాయ‌త్నం కుట్ర‌నా…? ప‌థ‌కం ప్ర‌కార‌మా..?? ఓ స‌ర్పంచ్ భ‌ర్త‌కు ఎమ్మెల్యేను చంపేంత సీన్ ఉందా..? ఇప్పుడంతా ఇదే చ‌ర్చ‌….

ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న‌గారి జీవ‌న్‌రెడ్డికి త‌న శ‌త్రువుల‌ను ఎలా మట్టుబెట్టాలో తెలుసు. త‌ను అనుకున్నాడంటే అవ‌త‌లి వ్య‌క్తి ఎంత‌టి బ‌ల‌వంతుడైనా త‌ను ప‌థ‌కం వేశాడంటే మ‌ట్టి క‌ర‌వాల్సిందే. త‌ను అనుకున్న‌ది సాధించే వ‌ర‌కు, అనుకున్న ప‌ని అయ్యేంత వ‌ర‌కు వ‌ద‌లిపెట్ట‌డు. అంత‌టి…

బోధ‌న్ కాంగ్రెస్ బ‌రి నుంచి పోటీకి సుద‌ర్శ‌న్‌రెడ్డి విముఖ‌త‌… కొత్త అభ్య‌ర్తి కోసం అన్వేష‌ణ‌… టీఆరెస్ అసంతృప్తుల‌కు గాలం….

బోధ‌న్ రాజ‌కీయాలు మారుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సుద‌ర్శ‌న్‌రెడ్డి మ‌రోమారు పోటీ చేస్తార‌ని భావించారు. కానీ ఆయ‌న ఈసారి పోటీకి విముఖ‌త చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. కొంత మంది టీఆరెస్ నేత‌లు కూడా…

పెద్ద కొడుకా…? చిన్న కొడుకా..? కాంగ్రెస్సా…? బీజేపా…? చ‌ర‌మాంకంలో డీఎస్ రాజ‌కీయ భ‌విత‌వ్యం అగ‌మ్యగోచ‌రం… ఎటూ తేల్చుకోలేక అజ్ఞాత‌వాసం…….

డీఎస్‌… ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌….. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు. ఏపీసీసీగా త‌న అనుభ‌వాన్ని పార్టీకి వినియోగించి అధికారంలోకి తెచ్చిన‌వాడు. ఉమ్మ‌డి ఏపీకి సీఎం కావాల్సిన వాడు. ఢిల్లీ పెద్ద‌ల‌తో మంచి సంబంధాలు నెరిపిన‌వాడు. ఇదంతా ఒక‌ప్ప‌టి ముచ్చ‌ట‌. ఇప్పుడు చిర‌మాంకంలో ఆయ‌న ప‌రిస్థితి…

డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామ‌ని కోట్ల‌లో వ‌సూలు… ఖ‌మ్మంలో క‌ల‌క‌లం… న‌మ‌స్తే తెలంగాణ‌, టీన్యూస్‌, టీవీ5 మీడియా ప్ర‌తినిధుల హ‌స్తం… మంత్రి పువ్వాడ అజ‌య్ బ‌ద్నాం….

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఎన్నేండ్లుగానో జ‌నం ఆశ‌తో ఎదురుచూస్తున్నారు. చాలా చోట్ల నిర్మాణాలు లేవు. నిర్మాణాలు పూర్త‌యినా పంపిణీ చేయ‌లేదు. ఇండ్ల పంపిణీ రెడీగా ఉన్న చోట మాత్రం పేద ప్ర‌జ‌ల సొంతింటి క‌ల‌ను ఆస‌రాగా చేసుకుని కొంద‌రు…