కాంగ్రెస్‌కు కొన ఊపిరి ఆశలు..!! తక్కువ మార్జిన్‌తో బయటపడతామనే నమ్మకంలో ఇందూరు కాంగ్రెస్ నేతలు.. బీఆరెస్‌కు ఎక్కువ ఓట్లు వస్తే తమకే లాభమని లెక్కలేసుకుంటున్న వైనం.. సైలెంట్ ఓటు మాకా.. బీజేపీకా..? అంతర్మథనంలో ఇందూరు కాంగ్రెస్ నేతలు.. బీజేపీకి సైలెంట్ ఓటు పడితే అర్వింద్ దూకుడును ఊహించడం కష్టమేనట..
దండుగుల శ్రీనివాస్- చీఫ్ బ్యూరో: నిజామాబాద్ పార్లమెంటు సీటుపై కాంగ్రెస్ ఆశలు ఇంకా చావలేదు. తక్కువ మెజార్టీతోనైనా గెలుపు ఖాయమని ఇందూరు కాంగ్రెస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. కనీసం యాభై వేల మెజార్టీతో జీవన్‌రెడ్డి గెలుస్తాడని అంచనాలు వేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు.. ఒకవేళ…
