Category: Local News

ఆపరేషన్‌ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌..!! ఇద్దరు పెద్ద లీడర్లు.. ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితం.. కాంగ్రెస్‌లో లోపించిన సమన్వయం కొంపముంచింది… మాజీమంత్రి పై గంపెడాశలు పెట్టుకుని దెబ్బతిన్న పార్టీ.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేవలం అర్బన్‌కే పరిమితమైన వైనం.. జీవన్‌రెడ్డిని ఓన్‌ చేసుకోని ఇందూరు ఓటరు.. కాంగ్రెస్‌ లోపాలు, వైఫల్యాలే ఆ పార్టీ పరాభవానికి కారణాలు.. ?? ‘వాస్తవం’ పరిశీలన..

దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్‌ లోక్‌సభ సీటును కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ బాగానే తంటాలు పడింది. అధిష్టానమూ ఆశలు పెట్టుకుంది. కానీ ఇక్కడి లీడర్‌ షిప్‌ వైఫల్యం ఘోరంగా ఆ పార్టీని పరాభవం చేసేలా చేసింది. వాస్తవానికి…

vastavam breaking news, మోడీ ముఖం.. బీజేపీ జపం..!! మోడీ హవాలో కొట్టుకుపోయిన అర్వింద్‌పై వ్యతిరేకత .. కాంగ్రెస్‌ను ము(మి)ంచి బీజేపీని పెంచి… విలక్షణంగా ఓటరు నాడి.. ఫలితాల్లో ఓ క్లారిటీ..? అయినా ఉత్కంఠ…www.vastavam.in

మోడీ ముఖం.. బీజేపీ జపం..!! మోడీ హవాలో కొట్టుకుపోయిన అర్వింద్‌పై వ్యతిరేకత .. కాంగ్రెస్‌ను ము(మి)ంచి బీజేపీని పెంచి… విలక్షణంగా ఓటరు నాడి.. ఫలితాల్లో ఓ క్లారిటీ..? అయినా ఉత్కంఠ… పైసలు పంచిన పార్టీలు..! పార్లమెంటు ఎన్నికల్లో ఇదో కొత్త సంప్రదాయం..…

మోడీ ముఖం.. బీజేపీ జపం..!! మోడీ హవాలో కొట్టుకుపోయిన అర్వింద్‌పై వ్యతిరేకత .. కాంగ్రెస్‌ను ము(మి)ంచి బీజేపీని పెంచి… విలక్షణంగా ఓటరు నాడి.. ఫలితాల్లో ఓ క్లారిటీ..? అయినా ఉత్కంఠ…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అర్వింద్‌కు మోడీ ముఖం తొడిగారు. సిట్టింగ్‌ ఎంపీ వ్యతిరేకతపై బీజేపీ రంగు పులిమారు. మరోమారు మోడీ రావాలనే ఓటరు ఆకాంక్ష ముందు అర్వింద్‌ మైనస్‌లన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ఇదే కాంగ్రెస్‌ కొంప ముంచి…

దండలెవరికి.. దండనెవరికి..!! ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితులు.. ముగ్గురి మధ్య తీవ్ర పోటీ.. గెలిస్తే చాలు అనుకునే ఎన్నికల వాతావరణం.. ఎవరికి వారే గెలుపుపై మేకపోతు గాంభీర్యం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఓటర్లు డిసైడ్‌ అయ్యారు. విలక్షణ తీర్పునిచ్చేందుకు. నిజామాబాద్‌ పార్లమెంటు ఫలితాలు ఎప్పుడూ డిఫరెంటే. ఈసారి అదే రిపిట్ కాబోతున్నది. గతంతో కవితను ఓడగొట్టి.. అనామకుడు అర్వింద్‌ను గెలిపించిన ఇందూరు ఓటర్లు.. ఇప్పుడు మరో…

ముస్లింల ఓట్లు ఎటు వైపు..! గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్‌.. !! బీఆరెస్‌ వైపు చూస్తే… ఓట్లు చీలి ఎవరికి లాభం.. నిజామాబాద్‌అర్బన్‌, బోధన్‌లో ముస్లింల ఓట్లు కీలకం.. ఓట్లు చీలితే తనకే లాభం అని అంచనాల్లో ఉన్న అర్వింద్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ముస్లింల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు కాంగ్రెస్‌ వైపా.. బీఆరెస్‌ వైపా అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆరెస్‌ ముస్లిం ఓట్లు పంచుకున్నాయి. కానీ…

అసమర్థుల పాలన ఇట్లనే ఉంటది.. !! ఎన్నో ఇస్తామన్నరు.. ఏమీ ఇయ్యలే… ! మోడీ మళ్లా వస్తే పెట్రోల్‌, డీజీల్‌ 400 దాటడం ఖాయం.. !! హామీలన్నీ మెడలు వంచి అమలు చేయించాలంటే బీఆరెస్‌ అభ్యర్థులే గెలవాలె.. దేశం మనది.. పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఆగమాగం కావొద్దు.. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే.. జహీరాబాద్‌లో బీబీ పాటిల్‌ మూడో స్థానంలో ఉన్నాడు.. కామారెడ్డి రోడ్‌ షోలో బీఆరెస్‌ అధినేత కేసీఆర్..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: రాష్ట్రం అసమర్ధుల పాలనలో ఆగమాగమయిందని బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. కామారెడ్డి రోడ్‌ షోలో ఆయన మాట్లాడాడు. ఎన్నో పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏమీ ఇయ్యలేదన్నాడు. వాళ్లు పెంచి,…

గెలవాలి.. గెలవాలి..! ఓడాలి.. ఓడాలి..!! జీవన్‌రెడ్డికి సొంత పార్టీలోనే కుంపటి.. సీనియర్లు కొందరి సహాయ నిరాకరణ.. తమకు ప్రాధాన్యత తగ్గుతుందని కొందరు.. తమను పట్టించుకోవడం లేదని మరికొందరు.. కొంప ముంచేలా ఉన్న కాంగ్రెస్‌ గ్రూపులు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పాపం..! జీవన్‌రెడ్డి. వయస్సు పై బడి ఎర్రటి ఎండను లెక్క చేయకుండా తిరుగుతున్నా.. గెలుపు తీరాలకు చేరే విషయంలో సొంతింటిలోనే కుంపట్లు రాజుకోవడం అసలుకే ముప్పు తెచ్చేలా ఉంది. సమన్వయం లేకపోవడం, ప్రచార…

అర్వింద్‌ ఓ గలీజ్‌ ఎంపీ.. నోరు తెరిస్తే అంతే..! బీజేపీ ఎంపీని ఓడగొట్టేందుకు ఇదే మంచి మోఖా..!! మోడీని ముప్పుతిప్పలు పెట్టాననే కవితను జైలుకు పంపారు.. అయినా బెదరను.. లొంగను.. మోడీ హవా పాతాళంలోకి పడిపోతోంది.. కేంద్రంలో బీజేపీ రాదు, కాంగ్రెస్‌ రాదు.. ప్రాంతీయ పార్టీలదే హవా.. ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీని గెలిపించినట్టే.. నిజామాబాద్‌ రోడ్‌ షోలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇందూరు రోడ్‌ షోలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంపీ అర్వింద్‌పై విరుచుపడ్డారు. ఎంపీగా గెలిచి ఏమీ చేయలేకపోయాడని విమర్శించడమే కాదు.. చిత్తు చిత్తుగా అర్వింద్‌ను ఓడగొట్టేందుకు ఇదే మంచి తరుణమని కూడా…

vastavam breaking news, ఇద్దరి లోటు..! డీఎస్‌, కవితలు లేకుండానే పార్లమెంటు ఎన్నికలు.. !! ఒకరు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితం.. మరొకరు బెయిల్‌ కోసం యత్నాలు.. www.vastavam.in- ‘గాడిద గుడ్డు’ రాజకీయాలు.. బీజేపీని డిఫెన్స్‌లో పడేయడానికి కాంగ్రెస్‌ వేసిన కొత్త ఎత్తు..

నాకివే లాస్ట్ ఎన్నికలు.. ! జీవన్‌రెడ్డి సానుభూతి అస్త్రం.. !! లోకల్‌లోనే ఉంటా.. జిల్లాను అభివృద్ధి చేస్తానన్న జీవన్‌రెడ్డి.. తాజాగా తన జీవిత చరమాంక ఎన్నికలుగా డిక్లేర్‌.. ఎంపీగా గెలిపించాలంటూ ప్రచారం..

నాకివే లాస్ట్ ఎన్నికలు.. జీవన్‌రెడ్డి సానుభూతి అస్త్రం.. లోకల్‌లోనే ఉంటా.. జిల్లాను అభివృద్ధి చేస్తానన్న జీవన్‌రెడ్డి.. తాజాగా తన జీవిత చరమాంక ఎన్నికలుగా డిక్లేర్‌.. ఎంపీగా గెలిపించాలంటూ ప్రచారం.. (దండుగుల శ్రీనివాస్‌) కాంగ్రెస్‌ అందివచ్చిన… అవకాశమున్న దేన్నీ వదలడం లేదు. బీజేపీని…