కొడుకు కోసం..! కేసీఆర్‌కు ‘చేతి’చ్చిన పోచారం..!! భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్‌తో పార్టీ మారిన శ్రీనివాస్‌రెడ్డి.. మంత్రి పదవికి నో ఛాన్స్.. కాంగ్రెస్‌లో తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా.. కొడుకు రాజకీయ భవిష్యత్‌పై హామీ మాత్రమే ఇచ్చిన అధిష్టానం..! ముందే చెప్పిన ‘వాస్తవం’
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం చీఫ్ బ్యూరో: పోచారంకు ‘సన్’ స్ట్రోక్ తగిలింది. కొడుకు భాస్కర్‌రెడ్డి కోసం పార్టీ మారక తప్పలేదు. కేసీఆర్ కు చేతివ్వక తప్పలేదు మరి పెద్దమనిషి. రిటైర్‌మెంట్ పాలిటిక్స్‌లో ఆయనకు రాజకీయంగా చెడ్డపేరే మిగిలింది. ఇప్పుడు పేరెవరికి…
