పెర్కిట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ! విద్యాబుద్దులు అందించిన బడికి సీసీ కెమెరాలను అందించిన నాటి విద్యార్థులు..!!
వాస్తవం, నిజామాబాద్: చాలా ఏళ్ల తరువాత కలుసుకున్నారా పూర్వ విద్యార్థులు. తమకు విద్యాబుద్దులు నేర్పిన ఆ బడికి ఇతోధికంగా ఏదైనా చేయలనుకున్నారు. ఉడతాభక్తిగా సీసీ కెమెరాలను అందజేసి తమ గురుభక్తిని చాటుకోవడంతో పాటు ఆ పాఠశాలకు తమ గుర్తుగా ఉండే విధంగా…
