సంజయ్ ఎఫెక్ట్…! జీవన్‌రెడ్డి రాజీనామాస్త్రం..!! రేవంత్ దోరణిపై అలకవహించిన ఎమ్మెల్సీ…. అధిష్టానం వద్దకు పంచాయితీ…
వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్: రేవంత్‌రెడ్డిపై అలక వహించే నేతల సంఖ్య పెరుగుతున్నది. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలోకి తీసుకునే విషయంలో రేవంత్ ఎవరికీ చెప్పలేదు. ఆ రోజు గంట ముందే కీలక నేతలకు సమాచారమిచ్చి షాక్‌నిచ్చాడు. దీనిపై కీలక నేతలు కినుక వహించారు.…
