Category: Editorial

అమ్మో ఒక‌టో తారీఖు…జీతాలు ప‌డేదాక టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌…

“జీతాలు ఒక‌టో తారీఖు ప‌డ‌త‌య్ అనే మాట మ‌రిచి చాన రోజులైంది బ్ర‌ద‌ర్..” “అదేందీ.. ఈ క‌రోనా టైంలో అంద‌రూ ఇబ్బందులు ప‌డ్డారు కానీ.. మీ గ‌వ‌ర్న‌మెంటు ఉద్యోగులు కాదు క‌దా. ” “మీకు అంతే తెలుసు కానీ. మాకు జీతాలు…

ద‌ళితులకు అస‌లైన ‘రాబంధులు’ నాయ‌కులే…

ద‌ళితుల ప‌ట్ల స‌మాజంలో చిన్న‌చూపు, వివ‌క్ష ఉన్న‌ద‌నేది ఎంత స‌త్య‌మో… వారి ఎదుగుద‌ల‌ను అడ్డుకుని వివ‌క్ష పూరితంగా త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వివిధ పార్టీలు వాడుకుంటాయ‌నేది అంతే స‌త్యం. ద‌ళిత‌వాడ‌, ద‌ళిత ఐఏఎస్‌, ద‌ళిత ఐపీఎస్‌.. ఇలా ప్ర‌త్యేకంగా వారిని స‌మూహం…

దాశ‌ర‌థి ‘శిల్పి’ ప‌ద్యాల‌కు ప్రేర‌ణ రామ‌ప్ప‌నే

ఉద్యమకాలంలో తెలంగాణా అస్తిత్వ భావన బలోపేతం చేసే లక్ష్యంతో నేను చేసిన అనేక ఉపన్యాసాల్లో రామప్ప ప్రశస్తి ఒక భాగమై ఉండేది. కర్ణాటక లో హసన్ పట్టణానికి సమీపం లో ఉండే బేలూరు హళేబీడు దేవాలయాల శిల్పకళ మహోన్నతమైనది. అయితే ఈ…

కేసీఆర్ గ‌ప్పాలే తెలంగాణ‌కు శాపమా?

అంద‌రూ న‌న్ను మెచ్చుకోవాలె. శ‌భాష్ అనాలె. కీర్తించాలె. కాళ్ల‌పై తారాడాలె. పొగ‌డ్త‌ల మ‌త్తులో కేసీఆర్ మునిగితేలున్నారా? అదే కోరుకుంటున్నారా? ప్ర‌శ్నిస్తే చిరాకు. వ్య‌తిరేకిస్తే క‌సి. అంద‌రూ త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండాలె. ఎవ‌రూ ప్ర‌తిప‌క్షంగా బ‌లంగా ఉండి ప్ర‌శ్నించొద్దు. అంతా నేను అనుకున్న‌ట్లే…

కేసీఆర్ ద‌ళిత‌బంధుకు ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ గండి

ద‌ళిత‌బంధు దేశానికే ఆద‌ర్శం కావాలె. ప్ర‌పంచం ఆచ‌రించాలె. అంటు కేసీఆర్ దీనిపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. రాజ‌కీయ ల‌బ్దిని ఆశిస్తున్నాడు. అందుకే హుజురాబాద్‌లో దీన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా ప్ర‌వేశ‌పెట్టేందుకు రేపు అక్క‌డి ద‌ళిత నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నాడు. ఒక‌రోజు వారితో…

చ‌లం జీవితాన్ని ఆద‌ర్శంగా తీసుకోవాల్సిన అస‌వ‌రం లేదు.

చలం వ్యక్తిగత జీవితాన్ని ఆదర్శంగా తీసికోవాల్సిన పనిలేదు, కానీ ఆయన సాహిత్యాన్ని మాత్రం అర్థం చేసుకోవాల్సి అవసరం ఉంది.. “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””” “శ్రీ శ్రీ” లాగా తాను నాస్తికున్ని అని “చలం” ఎపుడూ ప్రకటించు కోలేదు. ఆయన ఎపుడూ నాస్తికుడిగా జీవించనూ లేదు.…

హామీలిచ్చి.. ఆస‌రా మ‌రిచి…

టీఆరెస్ పార్టీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికి ఆస‌రా పింఛ‌న్ ప‌థ‌కం ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఆ పండుటాకులు, ఆస‌రా లేని జీవులు కేసీఆర్‌కు అండ‌గా నిలిచారు. ఈ విష‌యాన్ని కేసీఆర్ గ‌మ‌నించి మ‌రింత మందికి ఆస‌రా పింఛ‌న్లు అందించేందుకు కొత్త హామీలిచ్చాడు. వృద్ధాప్య…

ఇక పై ప్రింట్ మీడియా ఉద్యోగుల బ‌తుకు బస్టాండే…

క‌రోనా ఎఫెక్ట్‌, ఆర్థిక సంక్షోభం అన్ని రంగాల‌ను అత‌లాకుత‌లం చేసింది. ప్రింట్ మీడియా ఉద్యోగుల ప‌రిస్థ‌తి మ‌రింత ద‌య‌నీయంగా మార‌నుంది. ప్ర‌ధాన ప‌త్రిక‌ల‌న్నీ ఉద్యోగుల‌ను తీసేసి భారం దించేసుకొని హాయిగా ఊపిరి పీల్చుకునే ప‌నికి ఏడాది క్రితం నుంచే శ్రీ‌కారం చుట్టింది.…

ఈట‌ల మాదిరిగానే ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌ను అవ‌మానించి అవ‌త‌ల‌కు పంపారా?

ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్‌కుమార్ ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తిన్న‌దా? అందుకే ఆయ‌న వీఆరెస్ తీసుకున్నాడా? ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌లా మారుతున్నాడ‌ని సీఎం భావించాడా? చాలా ప్ర‌శ్న‌ల‌కు, అనుమానాల‌కు ప్ర‌వీణ్ కుమారే స్వ‌యంగా ప‌రోక్షంగా, న‌ర్మ‌గ‌ర్భంగా స‌మాధానాలిచ్చాడు. హెచ్ఎంటీవీకి ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చాలా…

బానిస‌త్వం నుంచి స్వేచ్ఛా జీవితం వైపు……

ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో చదివిన మరో పుస్తకం అయిన్‌ రాండ్‌ – ఫౌంటెన్‌ హెడ్‌. రెంటాల శ్రీవెంకటేశ్వరరావు అనువాదం చేసిన క్లాసిక్‌ నవల ఇది. దాదాపు ఏడాది కిందట అంటే గత లాక్‌డౌన్‌ కాలాన ఈ నవలని అనువాదం చేసిన సంగతి…