Category: Editorial

న‌మ‌స్తే తెలంగాణ ఎడిట‌ర్‌పై… గెంటివేత ఉద్యోగుల నిర‌స‌నాస్త్రం

(మీడియా గాధ‌లు – 1) న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక పుట్టిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఏదో వార్త‌కు ఇది కేంద్ర‌బిందువుగా మారుతూ వ‌స్తున్న‌ది. కొత్త ఎడిట‌ర్‌గా తీగుళ్ల కృష్ణ‌మూర్తి వ‌చ్చిన నాటి నుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి ఇందులో. కీల‌క…

“అరే… పాగ‌ల్ ప‌నిచేసినంరా బై… ఎంత‌లేటుగా పోతే అంత రేటు పెరిగేదీ?”

“అరేయ్ నీకెంతిచ్చిర్రు.. ” “ప‌ది…” “మ‌రి నీకు..?” “ఐదే..!” “నేను ముందే చేరిన అందుకే ఐదు.. నువ్వు లేట్‌గా పోయిన‌వ్ అందుకే ప‌ది ఇచ్చిండ్రు.. ” “ఇంకింత లేటుగా పోతే ఇంకా రేటు పెరిగేదేమో రా…” “అవున్రా… ” “ఇప్పుడు ముందుగాళ్ల…

బీజేపీ ఉచ్చులో కేటీఆర్ కూడా ఇరుక్కుంటున్నాడా?

కేటీఆర్‌కు ఎవ‌రు స‌ల‌హాలిస్తారో తెలియ‌దు కానీ.. ప్ర‌తిప‌క్షాల‌ను కౌంట‌ర్ చేయ‌బోయి చాలా సంద‌ర్భాల్లో త‌న‌కు తానే ఎన్ కౌంట‌ర్ అవుతూ ఉంటాడు. టీఆరెస్ హామీల అమ‌లు పై బీజేపీ చేప‌ట్టిన ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం పై కేటీఆర్ తాజాగా చేసిన ఓ…

జర్నలిజంలో ‘స్వేచ్ఛ’, ‘నిష్పాక్షికత’.. ఇంకా బతికే ఉన్నాయా?

ఒక పెద్ద ప్రశ్న! ప్రత్యేకించి జర్నలిజంలో ‘స్వేచ్ఛ’, ‘నిష్పాక్షికత’.. ఇంకా బతికే ఉన్నాయా? నేను రిటైర్ అవుతున్నానని నిన్న ప్రకటించగానే, (నేనే కాదు ముఖ్యంగా జర్నలిస్టులు ఎవరైనా) ఇక, ‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా వ్యాసాలు రాసుకోవచ్చు’ అన్నమాట సర్వసాధారణం. ఇది ఎప్పట్నుంచి ఉందో…

మాట‌ల మీద న‌మ్మ‌కం పోతుంది సారూ..!

కేసీఆర్‌కు ఒక అల‌వాటుంది. ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు కావాల్సిన వాటిపై అప్ప‌టిక‌ప్పుడు వ‌రాలిచ్చేస్తాడు. ఇలా గెలిపించ‌గానే .. వెంట‌నే అది అమ‌లులోకి వ‌స్తుందంటాడు. న‌మ్మ‌బ‌లుకుతాడు. అంద‌రూ న‌మ్మ‌రు. ఎక్క‌డో బెడిసికొడుతుంది. ఆ త‌ర్వాత దాని ఊసుండ‌దు. అందేదీ మ‌రి.. కేసీఆర్ నోటి…

ఒక్క‌డి చుట్టు వంద‌ల శ‌క్తులు… కేసీఆర్‌ వికృత క్రీడ

గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని రాజ‌కీయ ప‌రిణామాలు హుజురాబాద్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఈటల రాజేంద‌ర్ ఒక్క‌డు… అత‌న్ని నిలువ‌రించేందుకు వంద‌ల శ‌క్తుల మోహ‌రింపు. అస‌లేం జ‌రుగుతుంది? పైగా సోష‌ల్ మీడియాలో ఒక‌రిపై ఒక‌రు పైశాచికానందం పొందే పోస్టులు, కామెంట్లు. హుజురాబాద్ ఎన్నికలో గెలవ‌డానికి ఇన్ని…

సాధించుకున్న తెలంగాణ‌లో ఆత్మ‌గౌర‌వ పోరాటాలా?

కేసీఆర్ ఏనాడైతే ద‌ళిత‌బంధు ప‌థ‌క ర‌చ‌న చేసి ప్ర‌క‌టించాడో ఆనాటి నుంచి కులాల వారీగా ఆత్మ‌గౌర‌వ నినాదం మొద‌లైంది. ఆత్మ‌గౌర‌వం కోస‌మే తెలంగాణ ఉద్య‌మాన్ని చేప‌ట్టి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న స్వ‌రాష్ట్రంలో మ‌ళ్లీ ఆత్మ‌గౌర‌వం మాట వినిపిస్తున్న‌ది.…

హుజురాబాద్ రేవంత్‌కు అగ్నిప‌రీక్ష‌.. కాంగ్రెస్ కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌…

కాంగ్రెస్‌పై ఆ పార్టీ క్యాడ‌ర్‌కు, నాయ‌క‌త్వానికి ఆశ‌లు చిగురిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి పై గంపెడు న‌మ్మ‌కంతో వారున్నారు. ఏదో మ్యాజిక్ చేస్తాడు. కాంగ్రెస్‌కు పూర్వవైభ‌వం తెస్తాడు. అధికారం వ‌శ‌మ‌వుతుంది. ఇది అసాద్య‌మేమి కాదు. ఇలాంటి ప్ర‌గాఢ విశ్వాసంతో ఉన్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఉనికిలోకే…

కేసీఆర్‌కు ‘హుజురాబాద్’ పాఠాలు…

ఈట‌ల ఓ బ‌చ్చా.. చాలా చిన్న‌వాడు. వాడితో వ‌చ్చేది లేదు.. స‌చ్చేది లేదు. అని చాలా తేలిక‌గా హుజురాబాద్ ఎల‌క్ష‌న్‌ను తీసి పాడేశాడు కేసీఆర్‌. కానీ పైకి చెప్పినంత, మాట్లాడినంత ఈజీగా మాత్రం తీసుకోవ‌డం లేదు. పైకి మాట్లాడే మాట‌లు మేక‌పోతు…

“హుజురాబాద్” మ‌రింత ..ఇంకింత‌…. మ‌రింకింత ఆల‌స్య‌మైతే ఎంత బాగుండు!

గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌న్నీ ఒక‌త్త‌యితే .. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక వాట‌న్నింటిని త‌ల‌ద‌న్ని రాష్ట్రంలోనే స్పెష‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా నిల‌వ‌నుంది. చాలా విష‌యాల్లో ఇదో రికార్డుగా నిల‌వ‌నుంది. మిగిలిన నియోజ‌వ‌క‌ర్గాల‌కు ఆద‌ర్శం కానుంది. ఒక ఉప ఎన్నిక…