జనతా గ్యారేజీ… మా గాంధీభవన్..! మీ తెలంగాణ భవన్ కాదు..!! ధర్నాచౌక్‌ను ఎత్తేసిన చరిత్ర మీది…! ఎక్కడ ఏ ధర్నా జరిగినా వారితో చర్చించి పరిష్కరించే సంస్కారం మాది…! కేసీఆర్‌ను మాస్ ర్యాగింగ్ చేసిన రేవంత్…!
జనతా గ్యారేజీ… మా గాంధీభవన్..! మీ తెలంగాణ భవన్ కాదు..!! ధర్నాచౌక్‌ను ఎత్తేసిన చరిత్ర మీది…! ఎక్కడ ఏ ధర్నా జరిగినా వారితో చర్చించి పరిష్కరించే సంస్కారం మాది…! కేసీఆర్‌ను మాస్ ర్యాగింగ్ చేసిన రేవంత్…! వెటకారం, వ్యంగ్యాస్త్రాలతో కేసీఆర్ మీద…
రేవంత్ పంచ్…! పాంచ్ పటాకా..!! చేసింది కొంతే.. చేయాల్సింది ఎంతో…!! హుందాగా అంగీకరించిన సీఎం…! ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం..! 9న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పై జనామోదం…. తనదైన మార్కు పాలన ఉంటుందనే సంకేతం…! నేను తలుచుకుంటే కేసీఆర్, కేటీఆర్ జైలుపాలే… కానీ నాకు ప్రజలు ముఖ్యం.. వీరి గురించి పట్టించుకోను…! సిద్దిపేట వేదికగా తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన సీఎం రేవంత్… స్పీచ్‌లో హుందాతనం… పాత వాసనలు , భాషణలకు దూరం..!!
(దండుగుల శ్రీనివాస్) ఏడాది తరువాత సీఎంగా రేవంత్ హుందాగా సిద్దిపేట బహిరంగ సభలో తన విశ్వరూపాన్ని చూపాడు. మారిన మనిషినిగా మాట్లాడాడు. ప్రాక్టికల్ గా ప్రసంగించి పబ్లిక్‌ను ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు సాగిన బహిరంగ సభలు ఒకెత్తు.. ఇవాళ్టి సభ ఒకెత్తు…
ఎస్సీ అబ్బాయిని పెళ్లిచేసుకున్నందుకు… నడిరోడ్డు మీద లేడి కానిస్టేబుల్‌ను నరికి చంపిన సోదరుడు… ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన… మూడు రోజుల కిందటే మా ఊరికి మీరు రావొద్దని బెదిరించిన వచ్చిన సోదరుడు, బంధువులు.. అయినా భయపడకుండా అత్తారింటి నుంచే విధులకు హాజరవుతున్న నాగమణి.. దారికాచి కత్తితో నరికి చంపి.. పోలీసుల ముందు లొంగిపోయిన సోదరుడు.. సిటీలో కలకలం రేపిన పరువు హత్య..
ఎస్సీ అబ్బాయిని పెళ్లిచేసుకున్నందుకు… నడిరోడ్డు మీద లేడి కానిస్టేబుల్‌ను నరికి చంపిన సోదరుడు… ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన… మూడు రోజుల కిందటే మా ఊరికి మీరు రావొద్దని బెదిరించిన వచ్చిన సోదరుడు, బంధువులు.. అయినా భయపడకుండా అత్తారింటి నుంచే విధులకు హాజరవుతున్న…
vastavam digital news, breaking news, www.vastavam.in
02Vastavam.in (1) (vastavam digital paper)
రేవంత్ నోట భరోసా మాట….!! తుమ్మల తప్పిదం.. సర్కార్‌కు చేటు…! అపోహలకు తెర దించిన సీఎం ప్రకటన..!! సంక్రాంతి తరువాత రైతు భరోసా ఇస్తామన్న రేవంత్.. ! రుణమాఫీ సంపూర్ణమైంది… రైతులకు ఇంత తక్కువ సమయంలో చేయడం ఓ చరిత్ర.. ! ఇది రైతు ప్రభుత్వం.. బీఆరెస్ మాటలు వినొద్దు.. రైతులకు విజ్ఞప్తి..!!
(దండుగుల శ్రీనివాస్) మంత్రి తుమ్మల నోటిదూల, అనాలోచిత ప్రకటనలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పెట్టాయి. రైతుల్లో గందరగోళాన్ని నింపాయి. ప్రతిపక్షాలకు అస్త్రాన్ని అందించాయి. రైతుపండుగ పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మూడు రోజుల కార్యక్రమంచేసి బోనస్ ఇస్తే చాలు.. రైతు…
పాలమూరు సభ…మూడు సంకేతాలు….. !! సొంతగడ్డకు నిధుల వరదపై ఎవరేమన్నా ఇక సీఎం ముందుకే.. ! వారి మద్దతుతోనే సీఎంనయ్యానని … సీనియర్ల నోటికి తాళం…! సీఎంగా ఇక తనే ఉంటానని క్లారిటీ..!!
(దండుగుల శ్రీనివాస్) పాలమూరు సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఓ వ్యూహంలో భాగమా..? ఎప్పట్నుంచో తన మనసులో ఉన్నదే ఇక్కడ బయట పెట్టాడా..? ఈ వేదికగా మాట్లాడిన తన మాటల ద్వారా ఓ మూడు సంకేతాలను ప్రజలకు, పొలిటికల్ సర్కిళ్‌కు పంపాడా..?…
టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం.. ! రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం !!
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు ప్రతిపాదనలు పంపింది. వీటిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. త్వరలో…
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగ సంఘాలు నిర్వీర్యమయ్యాయి.. ! మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము మిమ్మల్ని టార్గెట్ చేస్తాం !! టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు…
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: ఉద్యోగులపై దాడులు చేయడం, దుషణలు చేయడం, బెదిరింపులకు పాల్పడడాన్ని ఏమాత్రం సహించేంది లేదని, ఉద్యోగులను టార్గెట్ చేసేవారిని తాము కూడా టార్గెట్ చేస్తామని టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. . శనివారం టీజీఓ భవన్‌లో…
సిరిసిల్ల కలెక్టర్‌కు కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి…! లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం…!! తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్…
వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్: సిరిసిల్ల కలెక్టర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగిన బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే…