ఈటలకే కమలం పగ్గాలు… త్వరలో రథసారథిగా ఖరారు..!! తెలంగాణలో ప్రబల శక్తిగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీ..
(మ్యాడం మధుసూదన్ సీనియర్ జర్నలిస్టు..) కమలం రథసారథిగా మల్కాజ్‌గిరి ఎంపీ, మాజీ సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ ఎంపిక దాదాపు ఖరారైనట్టు సమాచారం. వచ్చే వారంలోపు బీజేపీ పగ్గాలను ఆయన చేపట్టే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు దాదాపు పూర్తవుతున్న…