Month: October 2024

జ‌ర్న‌లిస్టుల‌తో అంత‌ర‌మెందుకో..! క‌రీంన‌గ‌ర్‌లో జ‌ర్న‌లిస్టుల ప్లాట్లు వెన‌క్కి…!! భగ్గుమ‌న్న బీజేపీ, బీఆరెస్‌.. ఇప్పుడే మీడియాతో పెట్టుకోవ‌డం అవ‌స‌ర‌మా..? సేమ్ కేసీయారూ ఇట్ల‌నే చేసిండు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారం రాక‌ముందు ఒక‌లా.. వ‌చ్చినంక ఇంకోలా… ఇది పాల‌కుల‌కు అల‌వాటుగా మారింది. ఒక కేసీఆర్ .. ఒక రేవంత్ సేమ్ టు సేమ్ ఇలాగే కొన‌సాగుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో మీడియాతో చాలా ద‌గ్గ‌ర‌గా ఉండెటోడు కేసీఆర్‌. క‌లిసి…

బీజేపీ కోసం… టీడీపీ గాలం..!! కాంగ్రెస్‌లో చోటు లేని లీడ‌ర్లంతా చంద్ర‌బాబు పంచ‌న‌..!! బీఆరెస్‌కు ఇక లైఫ్ లేద‌ని డిసైడ్‌…! టీడీపీ రీ ఎంట్రీతో బీఆరెస్ కు మ‌రింత డ్యామేజీ..

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీఆరెస్‌కు ఇదో చేదువార్త‌. ఇప్పుడిప్పుడే చ‌చ్చిన పార్టీకి జీవం ల‌భిస్తోంది. దీనికి కార‌ణం హైడ్రా, తాజాగా మూసీ. ఇక‌పై రుణ‌మాఫీ.. ఇలా కాంగ్రెస్ స‌ర్కార్ త‌ప్పుల త‌డ‌క‌ల పాల‌న‌, అనాలోచిత నిర్ణ‌యాలు బీఆరెస్‌పై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గిస్తుండ‌గా, ప్ర‌భుత్వంపై పెంచుతూ…

న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇంకా జీతాలు రాలె..! ఇకపై ఆల‌స్య‌మ‌వుతాయ‌ని చెప్పేసిన మేనేజ్‌మెంట్‌..!! అందుకు అనుగుణంగా మానిసికంగా ప్రిపేర్ కావాల‌ని చెప్పేసిన వైనం…! ఈఎంఐల బాధ‌లేవో మీరు ప‌డండన్న కేసీఆర్ ప‌త్రిక‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌దేండ్లు అధికారంలో ఉన్న పార్టీ ప‌త్రిక, కేసీఆర్ మాన‌స పుత్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇంకా జీతాలు ప‌డ‌లేదు. ద‌స‌రాకు వారం రోజులు కూడా లేదు. ఇంకా జీతాలు రాల‌పోయే స‌రికి.. అంతా బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు.…

బిగ్‌బాస్‌కు వైల్డ్‌కార్డు ఎంట్రీల‌తో జాకీలు..! బోరింగ్ గేమ్ షోకు బూస్టింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం.. మ‌రో ఎనిమిది మంది పాత కంటెస్టెంట్ల‌తో హౌజ్‌ను నింపిన నాగ్‌…

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఆరు వారాల పాటు ప‌ర‌మ బోరింగ్‌గా సాగిన బిగ్‌బాసుకు వైల్డ్ కార్డు ఎంట్రీతో జాకీలు పెట్టి లేపే ప్ర‌య‌త్నం చేశాడు నాగ్‌. అవును.. ఈసారి కంటెంస్టెంట్ల ఎంపిక చెత్త‌గా ఉంది. అందుకే ఆది నుంచే…

దసరాలోపు బదిలీ ప్రక్రియ! తహసీల్దార్ల ఎన్నికల బదిలీలపై మంత్రి హామీ…! ట్రెసా విజ్ఞప్తి మేరకు సానుకూల నిర్ణయం…డిప్యూటీ కలెక్టర్లతో ముఖాముఖీ లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన ట్రెసా ప్రతినిధులు…!

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీ అయిన తహసీల్దార్లని వెంట‌నే వారి పూర్వ జిల్లాల‌కు బ‌దిలీ చేయాల‌న్న తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞ‌ప్తి మేర‌కు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్…

కొండా ఊసెత్త‌ని ఈనాడు.. ! తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం భ‌గ్గుమ‌న్నా.. ప‌ట్టించుకోని వైనం..!! వ్యాఖ్య‌ల్ని ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు ఇంట‌ర్నెట్‌లో వార్త‌…

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్‌పై చేసిన గ‌లీజ్ మాట‌ల‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మవుతున్న‌ది. తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం సురేఖ మాట‌ల్ని ఖండించింది. కేటీఆర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి డిఫెన్స్‌లో ప‌డేయాల‌ని చూసిన కొండాకు ఆ అస్త్రం ఆమెకు…

బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మే దిక్కా…! కొండా సురేఖ చ‌ర్య‌ల‌తో స‌ర్కార్‌కు భారీ డ్యామేజీ..!! న‌ష్ట నివార‌ణకు ఏం చేద్దాం..! పార్టీలో డిస్క‌ష‌న్‌… రాహుల్ వ‌ద్ద చీప్ కామెంట్స్ పంచాయితీ… దీనిపై సీరియ‌స్‌గా ఉన్న అధిష్టానం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి కొండా సురేఖ చేసిన చీప్ కామెంట్స్ దుమారం ఢిల్లీ వ‌ర‌కు పోయింది. కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌భుత్వానికి తీవ్ర న‌ష్టం చేకూర్చేలా ఆమె వ్యాఖ్య‌లు ఉండ‌టంతో అధిష్టానం సీరియ‌స్‌గా ఉంది. ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మే…

మూసీ కంపును మించి సురేఖ మాట‌లు..! కేటీఆర్‌పై చేసిన కామెంట్స్ బూమ‌రాంగ్‌..!! స‌రేఖ ఆరోప‌ణ‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శలు… కాంగ్రెస్‌కు మూసీ మురికి… !

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ మూసీ కంపును మించిపోయాయి. ఆమెకు అల‌వాటైన దోర‌ణో.. మెచ్చుకుంటార‌నుకున్న‌దో… ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకోవాల‌నుకున్న‌దో… రేవంత్ మెచ్చుకుని మెడ‌లేసుకుంటాడ‌నుకుందో.. కానీ ఆమె చేసిన మాట‌లు ఆమె మెడ‌కే చుట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి…

దావత్ లలో మందు బంద్…! మద్యపాన నిషేధంపై శపథం.. !! రంగారెడ్డి జిల్లాలో ప్రజల చైతన్యానికి హైదర్ గూడ‌ లో శ్రీకారం

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అత్తాపూర్ డివిజన్ హైదర్గూడా వాసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుభకార్యాలలో, దావత్ లలో మద్యపానాన్నినిషేధిస్తూ తీర్మానించారు. అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు…

క‌విత‌కు స‌ల‌హాలిస్తుందెవ‌రో…? ప్ర‌జ‌ల‌తో దూరం పెరిగేలా చేస్తున్న ఆ కోట‌రీ..! అప్పుడు పోశ‌మ్మ ముందు పొట్టేలు అంటూ ఆమెను ఆకాశానికెత్తిన టీమే ఇంకా.. ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌ర్‌ను ప్ర‌జ‌ల‌కు దూరం చేసేలా ఆమెకు స‌ల‌హాలు.. క‌విత క‌నిపించ‌డం లేదంటూ ఫిర్యాదిచ్చిన త‌రువాత వైద్య ప‌రీక్ష‌లు.. రెస్టు… అంటూ ప్ర‌క‌ట‌న‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత‌పై ఎవ‌రు పోటీ చేసినా పోశ‌మ్మ ముందు పొట్టేలు క‌ట్టేసిన‌ట్టేన‌ని మున‌గ‌చెట్టింకించిన బ్యాచే ఇంకా ఆమెను వీడ‌లేదు. వాళ్లు చెప్పుడు మాటలు మాన‌లేదు. వారి మాట‌లు విన‌డం ఈమే మాన‌లేదు. ఆనాడు వాస్త‌వ ప‌రిస్థితులు ఏందో చెప్ప‌కుండా ఆమెను…

You missed