Month: October 2024

అది మూసీ పున‌రుజ్జీవం… ! ల‌క్ష‌న్న‌ర కోట్లు కాదు.. 141 కోట్లే…! అపోహ‌లు, ప్ర‌చారాల‌తో అంద‌రినీ త‌ప్పుదోవ ప‌ట్టించిన కేటీఆర్‌..! మూసీ పై సుధీర్ఘ ప్రెస్‌మీట్‌లో సందేహాలు నివృత్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. !!అనాథ‌లుగా చేయం.. నిరాశ్ర‌యులుగా మిగ‌ల్చం… ! మంచి జీవితాలందిస్తాం.. ప‌రిహార‌మిచ్చి ఆదుకుంటాం.. ఉపాధి అవ‌కాశాలిస్తాం…!!

(దండుగుల శ్రీ‌నివాస్) మూసీ ప్ర‌క్షాళ‌న‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్ష చేస్తున్న ఆరోప‌ణ‌లు, సృష్టిస్తున్న అపోహ‌ల‌ను నివృత్తి చేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌ను వేదిక‌గా చేసుకున్నారు. సుధీర్ఘ‌మైన ఈ ప్రెస్‌మీట్ పూర్తిగా మూసీపైనే సాగింది.…

మూసీ పున‌రుద్ద‌ర‌ణ అవ‌స‌ర‌మైన అద్బుత కార్య‌క్ర‌మం..! కుల గణనను స్వాగతిస్తున్నాం : ప్రొఫెసర్ కోదండరాం..!! దీని ఆధారంగానే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్లు..!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: మూసీ నది పునరుద్ధరణను అత్యంత అవసరమైన అద్భుతమైన కార్యక్రమంగా అభివర్ణించారు ప్రొఫెస‌ర్‌, ఎమ్మెల్సీ కోదండ‌రామ్‌. ప‌ట్టణీకరణ మీద అధ్యయనం చేసిన నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని, స్వీకరించిన ఆ సలహాలను ప్రభుత్వం ముందు…

పుడితే సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులుగా పుట్టాలి..! కేంద్రం డీఏ పెంపుతో స్టేట్ ఉద్యోగుల వైరాగ్య సందేశం..! త‌మ‌కెప్పుడు ఇస్తారో… ఆగ‌ని ఎదురుచూపులు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మోడీ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగుల‌కు దీపావ‌ళి కానుక ఇచ్చాడు. 3 శాతం డీఏను పెంచాడు. ఈ ఏడాది జూలై నుంచి దీన్ని అమ‌లు చేయ‌నున్నారు. కేంద్రం అలా నిర్ణ‌యం తీసుకున్న‌దో లేదో ఇక్క‌డ స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగుల్లో చ‌ర్చ…

దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం…! రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌ది గొప్ప పేరు.. !! ఇందులో రాజకీయాలు తగవు … రాడార్‌ కేంద్రానికి శంకుస్థాపనలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్టులో రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ…

ఐఏఎస్‌లు ఆంధ్రాకు పోవాల్సిందే..! కేంద్రం ఆదేశాల‌తో ఆ టీమ్‌కు త‌ప్ప‌ని స్థాన చ‌ల‌నం..! ఇన్నాళ్లూ మ‌నోళ్లు క‌లెక్ట‌ర్లు కాకుండా ఆపింది వీరు తిష్ట‌వేసినందుకే..! 17 మంది స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌కు ఐఏఎస్ లుగా చాన్స్‌..! స‌ర్కార్ ప‌రిపాల‌న‌లో ఇదో చ‌ర్చ‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాళ్లంతా ఏపీ క్యాడ‌ర్‌కు చెందిన ఐఏఎస్‌లు. తెలంగాణ ఏర్ప‌డ‌గానే ఏపీకి వెళ్లిపోవాలి. కానీ వెళ్ల‌లేదు. అప్ప‌టి సీఎం కేసీఆర్ కూడా ప‌రిపాల‌న ప‌రంగా వీరంతా ఇక్క‌డే ఉండాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. కేంద్రంతో తొలత మంచి సంబంధాలే నెరిపిన కేసీఆర్‌.. వీరిని…

vastavam digital news, 09-10-2024, రాహుల్‌ను జ‌నం న‌మ్మ‌డం లేదా..? హ‌రియాణాలో ఫ‌లితాలు తారుమారుకు ప్రియాంక‌ను ప‌క్క‌న పెట్ట‌డ‌మే కార‌ణ‌మా..? మోడీకి ప్రాణం పోస్తున్న‌ది రాహుల్ గాంధీనేనా..?? EXLUSIVE STORY..- www.vastavam.in, రుణమఫీ పై దొందూ దొందే…! మాట తప్పిన రేవంత్‌ సర్కార్‌..!

09Vastavam.in (1)

పీట్ల క‌తాల్‌పై హ‌త్యాయ‌త్నం చేసిన సంజీవ్ యాద‌వ్‌ను వెంట‌నే అరెస్టు చేయాలె.. ! వ‌డ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ఎత్త‌రి మార‌య్య‌..

వాస్త‌వం- హైద‌రాబాద్‌: ఈరోజు యశోద హాస్పిటల్ లో వడ్డెర సంఘం నాయకులు పీట్ల కథాల్ గారిని పరామర్శించడం జరిగింది. ఈనెల 5వ తారీఖు నాడు కడ్తాల్ టోల్గేట్ టోల్ ప్లాజా దగ్గర కథాల్ గారిని సంజీవ్ యాదవ్ అనుచరులు కథలు కారు…

రాహుల్‌ను జ‌నం న‌మ్మ‌డం లేదా..? ఆమెను కావాల‌నే రాహుల్ దూరం పెడుతున్నాడా..? హ‌రియాణాలో ఫ‌లితాలు తారుమారుకు ప్రియాంక‌ను ప‌క్క‌న పెట్ట‌డ‌మే కార‌ణ‌మా..? మోడీకి ప్రాణం పోస్తున్న‌ది రాహుల్ గాంధీనేనా..?? EXLUSIVE STORY..

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాత ముచ్చ‌టే. అంద‌రికీ తెలిసిందే. కానీ అందరూ ఒప్పుకోని విష‌యం. రాహుల్ గాంధీని న‌మ్ముకుంటే ఇక కాంగ్రెస్ బాగుప‌డ‌ద‌ని. వాస్త‌వాలు ఇలాగే చేదుగా ఉంటాయి. ప్రియాంక గాంధీని ప‌క్క‌న పెట్టి రాహుల్ పార్టీకి ఎంత‌టి ద్రోహం చేస్తున్నాడో క‌ళ్ల‌ముందు…

రుణమఫీ పై దొందూ దొందే…! మాట తప్పిన రేవంత్‌ సర్కార్‌..! మీరు మాకన్నా ఘోరం.. అంటూ బీఆర్ఎస్‌పై విమర్శలు.. మధ్యలో మాటలు నమ్మి మోసపోయింది రైతన్నే…!

(దండుగుల శ్రీ‌నివాస్) రైతు కేంద్రంగా రాజ‌కీయాలు న‌డుపుతూ అధికారంలోకి వ‌చ్చిన బీఆరెస్ , కాంగ్రెస్ రెండూ ఒక్క‌తాను ముక్క‌లేన‌ని తేలిపోయింది. రైతుబంధు పేరుతో రాళ్ల‌కు ర‌ప్ప‌ల‌కు ఎడాపెడా ప్ర‌జ‌ల సొమ్మును దారాద‌త్తం చేసిన కేసీఆర్.. ఆ త‌రువాత రుణ‌మాఫీ విష‌యంలో రైతుల‌ను…

vastavam digital news paper, 08-10-2024, జ‌ర్న‌లిస్టుల‌తో అంత‌ర‌మెందుకో..! www.vastavam.in, బీజేపీ కోసం… టీడీపీ గాలం..!! కాంగ్రెస్‌లో చోటు లేని లీడ‌ర్లంతా చంద్ర‌బాబు పంచ‌న‌..!! బీఆరెస్‌కు ఇక లైఫ్ లేద‌ని డిసైడ్‌…! టీడీపీ రీ ఎంట్రీతో బీఆరెస్ కు మ‌రింత డ్యామేజీ..!!

08Vastavam.in