పాపం.. పెద్దమనిషి..! జెండా ఎగురేసే చాన్స్ మళ్లీ మిస్..!! మంత్రి పదవి రాక.. సీనియర్ లీడర్ సుదర్శన్‌రెడ్డికి ఇక్కట్లు.. పంద్రాగస్టు వేళ జాతీయజెండా ఎగురేసే చాన్స్ మిస్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. కామారెడ్డిలో షబ్బీర్‌కు చాన్స్.. మరి నిజామాబాద్‌లో ఎవరికి ఈ గౌరవం దక్కేనో…!
(వాస్తవం ప్రధాన ప్రతినిధి) దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా మారింది సీనియర్ లీడర్, మాజీ మంత్రి , బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి పరిస్థితి. అన్నీ అనుకూలించి పార్టీ అధికారంలోకి వచ్చి, ఇక తనకు మంత్రి పదవి ఖాయమని తేలిపోయినా అదింకా…
