అప్పటి వరకు కేసీఆర్ అంటే పెద్దగా ఎవరికీ తెల్వదు..! ఎమ్మెల్యేగా ఉండీ అధికార పార్టీ కి వ్యతిరేకంగా తెలంగాణ గురించి ఓ వ్యాసం రాసిండంటే వీడు మొగోడేరా బై అనిపించింది..!! నైజం (కేసీఆర్ మరో కోణం..) ధారావాహిక-1
నైజం (కేసీఆర్ మరో కోణం..) ధారావాహిక-1 కేసీఆర్ గురించి ఎందరికో తెలియని కోణం టచ్ చేయాలనే ఆలోచన నాకుండేది. కేసీఆర్‌తో పార్టీ ఆవిర్భావం నుంచి అత్యంత సన్నిహితంగా , చాలా దగ్గరగా మెసిలిన ఓ సీనియర్ నేత (పేరు రాయడానికి ఇష్టపడలేదు)ను…
