టికెట్ ఇస్తే గెలవాలి కదా…! భాస్కర్‌రెడ్డిపై ‘ఏనుగు’ కామెంట్..!!
వాస్తవం- బాన్సువాడ: పోచారం భాస్కర్‌రెడ్డికి టికెట్ ఇస్తే బాన్సువాడలో గెలవడని, అంత సీన్ లేదని కాంగ్రెస్ లీడర్ ఏనుగు రవీందర్‌రెడ్డి కామెంట్ చేశాడు. ఆయన వాస్తవం ప్రతినిధితో మాట్లాడాడు. పోచారం కాంగ్రెస్‌లోకి వచ్చిన నేపథ్యంలో ఆయనను పలకరించగా.. కాంగ్రెస్ పార్టీ వీరినే…
