మళ్లీ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు..! ఇక కేసీఆర్‌కు నూకలు చెల్లాయనుకున్నారంతా… !! హరీశ్‌రావు కూడా వన్‌ఫైన్ మార్నింగ్ రాజశేఖర్‌రెడ్డిని కలిశాడు. .! ఖేల్‌ఖతం .!! ఆట ఇక అప్పుడే మొదలైంది…!!! నైజం..! (కేసీఆర్ మరోకోణం) ధారావాహిక-7
నైజం..! (కేసీఆర్ మరోకోణం) ధారావాహిక-7 …………………………………. వ్యూహాలు రచించడంలో కేసీఆర్‌కు మరొకరు సాటిలేరు.. ఎప్పటికప్పుడు పరిస్థితులకనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అందరి సలహాలు తీసుకున్నట్టే కనిపిస్తాడు. కానీ ఎవరి మాట వినడు. తనకు తోచింది చేస్తాడు. అవి అన్ని వేళలా సత్పలితాలివ్వవు. బెడిసికొడుతూ…
