మేయర్ దంపతులు కాంగ్రెస్ గూటికి.. మరో ముగ్గురు బీఆరెస్ కార్పొరేటర్లు కూడా.. ఎంపీ ఎన్నికల వేళ బీఆరెస్ ఖాళీ అవుతున్నా పట్టింపులేని నాయకత్వం..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్ మేయర్ దంపతులు నీతూ కిరణ్, దండు శేఖర్‌లు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 14న హైదరాబాద్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్,…
