కామారెడ్డికి తొమ్మిది మంది ఇన్చార్జిలు..! మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ను నమ్మని కేటీఆర్‌.. గంప పై లీడర్లలో తీవ్ర వ్యతిరేకత.. అందుకే ఇన్చార్జిగా ఇచ్చినట్టే ఇచ్చి సమన్వయ కమిటీని కూడా తగిలించిన వర్కింగ్ ప్రెసిడెంట్‌.. కామారెడ్డిలో ఇదో చర్చ.. !

బీఆరెస్‌ ఓడినందుకు బీసీలకు వచ్చిన చాన్స్‌.. ఇద్దరు మున్నురుకాపులకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌.. నిజామాబాద్‌కు బాజిరెడ్డి.. జహీరాబాద్‌కు గాలి అనిల్‌ కుమార్‌..! డిసైడ్‌ చేసిన బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌.. ప్రకటనే తరువాయి..

 

మారినట్టు నటించే మారని మనిషి రామన్న.. జనం అంటే ఇంకా చిన్నచూపేనా కేటీయార్…? కామారెడ్డి మీటింగులో ఓటర్లను అవహేళన చేస్తూ కామెంట్లు.. తమ ఓటమిని ఒప్పుకున్నట్టే ఒప్పుకుని జనాలను పిచ్చోళ్లుగా అభివర్ణించేలా అవే బలుపు మాటలు.. రేవంత్‌ను విమర్శించడంలో హుందాతనం ఓకే… తమ ఓటమి వరకు వచ్చేసరికి అవే దొరపోకడలు.. జనం మీద నెపాలు.. మీ తప్పులేమీ లేవా..? పదేండ్లు మీకు అధికారం ఇచ్చింది కూడా ఈ జనాలే..! మరిచావా రామన్నా..!!

You missed