షబ్బీర్‌తో ఆడుకున్నారు..! శిలాఫలకంపై పేరు రాయడాన్ని తప్పుబట్టిన బీజేపీ.. సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తూ రాజకీయం.. మధ్యలో కలెక్టర్‌నూ వివాదంలోకి లాగిన కామారెడ్డి బీజేపీ లీడర్లు..

చైర్మన్‌.. వైస్‌ చైర్మన్‌.. ఓ రాజీనామా..! డీసీసీబీ క్యాంపు రాజకీయాల్లో ఆసక్తి… భాస్కర్‌రెడ్డి రాజీనామా చేస్తే ఖర్చు మిగులుతుందని రమేశ్‌రెడ్డి ఎదురుచూపులు.. ససేమిరా అంటున్న చైర్మన్‌… అవిశ్వాసానికి ఇంకా పది రోజులు.. అప్పటి వరకు కాబోయే చైర్మన్‌కు తడిచిమోపెడు..

ఒక్క సీటు… ఇద్దరు అభ్యర్థులు.. నిజామాబాద్‌ లోక్‌సభకు ఒక్కపార్టీ నుంచి ఇద్దరు.. నిజామాబాద్‌ బీఆరెస్‌ ఎంపీ టికెట్‌ బాజిరెడ్డికి ఫైనల్‌.. అభ్యర్థికాకున్నా.. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కవిత కీలకం.. మూడు పార్టీల అభ్యర్థులు ఓకే… నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక రసవత్తరం..

You missed