అలిగిన అనిల్..!! ఎంపీ టికెట్ అడిగితే కార్పొరేషన్ పదవా..? త్యాగానికి ఇదేనా అధిష్టానం ఇచ్చే ప్రతిఫలం..? పార్లమెంటు ఎన్నికల ముందు ఇందూరు జిల్లా కాంగ్రెస్‌లో పదవుల చిచ్చురేగింది…
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల ముందు ఇందూరు జిల్లా కాంగ్రెస్‌లో పదవుల చిచ్చురేగింది. ఎంపీ టికెట్ కోసం పోటీ పడ్డ ఈరవత్రి అనిల్‌కు రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో అతను కినుక…
