Month: March 2024

భాస్కర్‌రెడ్డికి ‘అవిశ్వాసం’ తప్పదు..! ఆపేందుకు శతవిధాల ప్రయత్నాలు.. ఆగదని తెలిసీ వృథా ప్రయాసాలు.. పదవీగండాన్ని తట్టుకోలేని యువనేత.. రేపే అవిశ్వాస పరీక్ష.. అంతా అనుకున్నట్టుగానే.. స్టే ఇవ్వని కోర్టు.. రేపు హాజరుకావొద్దని భాస్కర్‌రెడ్డి నిర్ణయం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పోచారం భాస్కర్‌రెడ్డికి పదవీగండం తప్పలేదు. డీసీసీబీ చైర్మన్‌గా అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో దీన్నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు కోర్టు మెట్లెక్కినా స్టే ఇవ్వలేదు న్యాయస్థానం. అతను చేసిన ప్రయత్నాలన్నీ…

పెండింగ్‌..! జీవన్‌రెడ్డికి ఆటంకంగా మారిన ‘ఓడిననేత’ ..!! జీవన్‌రెడ్డికి కాకపోతే ఎవరికివ్వాలి…? అధిష్టానం ఇంకా తర్జనభర్జన.. తనకు కాకపోతే ‘అరికెల’కు ఇవ్వాల్సిందిగా జీవన్‌రెడ్డి ఆప్షన్‌.. తుది జాబితాలో చేరని నిజామాబాద్‌ అభ్యర్తి పేరు.. మరో వారం రోజులు సమయం తీసుకునే వీలు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ పై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. తుది జాబితా నేడు విడులవుతున్నా అందులో నిజామాబాద్‌ అభ్యర్థి పేరు ఉండదు. ఎందుకంటే దీనిపై క్లారిటీ రాలేదు. పెండింగ్‌లోనే నిజామాబాద్‌ ఉండిపోయింది.…

ఇద్దరు రెడ్లు, ఒక బీసీ … మధ్యలో ఇందూరు ఎంపీ సీటు..! కాంగ్రెస్‌లో బిగ్‌ సస్పెన్ప్‌… చివర వరకు నిజామాబాద్ టికెట్‌ పై ఉత్కంఠ.. కార్పొరేషన్‌ పదవి వచ్చినా ఎంపీ సీటు కోసం అనిల్‌ ఫైట్‌.. బీసీకే ఇవ్వాలని పట్టు.. తనకిస్తే గెలిచితీరుతానంటూ ఢిల్లీలో లాబీయింగ్‌.. కరీంనగర్‌కు వెళ్లనంటున్న జీవన్‌.. ఇక్కడి టికెటే కావాలంటూ పట్టు.. మధ్యలో సునీల్‌రెడ్డి పేరు పరిశీలన..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్ కాంగ్రెస్‌ ఎంపీ సీటు ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీలను పక్కనబెట్టి రెడ్లకు ఇక్కడ అవకాశం ఇచ్చేందుకు అధిష్టానం రెడీ అయ్యింది. జగిత్యాల జీవన్‌రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. మొన్నటి దాకా బరిలో…

రాన్రాను రాజుగుర్రం గాడిదైంది..!! అందుకే అధికారానికి దూరమైన కేసీఆర్.. ప్రజాతీర్పును గాడిదతో అవహేళన చేసి మరోసారి అహంకారం చాటుకున్న మాజీ ముఖ్యమంత్రి.. గుర్రమనుకొని ఇన్నాళ్లు కేసీఆర్‌కు అధికారం ఇచ్చారు.. గాడిదగా మారిన తీరుతో తిప్పికొట్టారు.. అత్యాశకు పోయే కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని మరోసారి అవే మాటలు.. మీరు మారరు.. అంతే..! అంటున్న జనం.. !! గొప్పల కోసం, ఓటు బ్యాంకు కోసమే కేసీఆర్‌ పథకాలు… దళితబంధు అందులో భాగమే..!! ఆర్ఎస్ ప్రవీణ్‌ చేరిక సందర్భంగా తన ప్రసంగంతో అవే ‘మారని మనిషి’ మాటలు…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కేసీఆర్‌ మారలే. అవే అహంకారపు మాటలు. మారని మనిషి చేష్టలు. జనం కర్రుకాల్చి వాతపెట్టినా బుద్ది మాత్రం అట్లనే ఉంది. అది తన ఓటమిగా భావించడం లేదింకా. జనం తెలివిలేని వాళ్లు.. అత్యాశపరులు…

vastavam breaking news, vastavam digital news, 19-03-2024, www.vastavam.in

మిత్రబేధం..! సహవాసదోషం..!! వెంటాడుతున్న పాపం..!!! మోడీతో రహస్యదోస్తానా ఫలితాన్ని అనుభవిస్తున్న కేసీఆర్.. బెదిరింపులతో కేసీఆర్‌ను కేంద్రానికి అనుకూలంగా పనిచేయించుకున్న మోడీ.. టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చడంతో మోడీలోని ‘లోపలి మనిషి’ బయటకు… అసెంబ్లీలో ఘోర పరాభవంతో పూర్తిగా ‘చంద్రముఖి’గా మారిన మోడీ.. ‘రహస్యమిత్రుల’…

మిత్రబేధం..! సహవాసదోషం..!! వెంటాడుతున్న పాపం..!!! మోడీతో రహస్యదోస్తానా ఫలితాన్ని అనుభవిస్తున్న కేసీఆర్.. బెదిరింపులతో కేసీఆర్‌ను కేంద్రానికి అనుకూలంగా పనిచేయించుకున్న మోడీ.. టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చడంతో మోడీలోని ‘లోపలి మనిషి’ బయటకు… అసెంబ్లీలో ఘోర పరాభవంతో పూర్తిగా ‘చంద్రముఖి’గా మారిన మోడీ.. ‘రహస్యమిత్రుల’ కథకు కవిత అరెస్టుతో క్లైమాక్స్‌… రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. బీఆరెస్‌ను పాతాళంలోకి నెట్టిన కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలు.. కవిత అత్యాశ..!!

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఎంతకాదన్నా వారిద్దరు మిత్రులు. జిగ్రీదోస్తులు. ఒకప్పుడు. ఒకరికొకరు అన్నట్టుగా ఉన్నారు. కానీ రహస్యంగా. కలివిడిగా కలిసిపోలేని పరిస్థితులు. ఎవరికి వారే చెప్పుకునే సైద్దాంతిక సుద్దులు. ఇద్దరినీ నేరుగా కలపలేదు. అలా కనికట్టుచేశారు. మోడీ…

కవితకు కటకటాలే..! మోడీ మాటల ఆంతర్యమిదే..!! పార్లమెంటు ఎన్నికల వేళ బీఆరెస్‌పై బీజేపీ ఓట్లస్టంట్‌.. ఇన్నాళ్లూ సీరియల్‌గా సాగిన లిక్కర్‌ స్కాం కేసుకు క్లైమాక్స్‌కు.. బీజేపీకి ఇది అందివచ్చిన అవకాశంగా మోఖాచూసి దెబ్బ.. అవినీతిని సహించబోమనే సంకేతాన్ని ప్రజలకిచ్చేందుకు కవిత కేసును వాడుకుంటున్న కేంద్రం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఎమ్మెల్సీ కవితకు ఇక కటకటాలే దిక్కు. అవును. మోడీ మాటలు ఆంతర్యం ఇదే సంకేతాన్ని పంపుతున్నది. జగిత్యాలలో జరిగిన సభలో మోడీ కవిత లిక్కర్‌ స్కాం ఉదంతాన్ని ప్రస్తావించాడు. లిక్కర్‌ స్కాంలో ఈడీ…

vastavam digitan news, breaking news vastavam, 18-03-2024, www.vastavam.in

బాల్కొండపై ఇక ఈ నలుగురి పెత్తనం.. కార్పొరేషన్‌ చైర్మన్లు ముగ్గురూ ఈ నియోజకవర్గం నుంచే… సునీల్‌కు కొత్త తలనొప్పులు.. వర్గాలుగా వీడిపోనున్న పార్టీ నేతలు.. రెడ్లకు రూట్‌ క్లియర్‌..! కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ బరిలో ఉన్న బీసీలకు చెక్‌..!! ఈరవత్రికి కార్పొరేషన్‌తో…

బాల్కొండపై ఇక ఈ నలుగురి పెత్తనం.. కార్పొరేషన్‌ చైర్మన్లు ముగ్గురూ ఈ నియోజకవర్గం నుంచే… సునీల్‌కు కొత్త తలనొప్పులు.. వర్గాలుగా వీడిపోనున్న పార్టీ నేతలు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బాల్కొండ నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో కేంద్ర బిందువైంది. ఇక్కడ గెలిచింది మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. కానీ అక్కడ ఆయన చెప్పిందేం నడవడం లేదు. అక్కడ షాడో ఎమ్మెల్యే ముత్యాల సునీల్‌రెడ్డి. అంతా…

రెడ్లకు రూట్‌ క్లియర్‌..! కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ బరిలో ఉన్న బీసీలకు చెక్‌..!! ఈరవత్రికి కార్పొరేషన్‌తో సరి.. ఆకుల లలితకు దానం నాగేందర్‌ ఈక్వేషన్‌.. జీవన్‌రెడ్డికి దాదాపు ఫైనల్‌.. ప్రత్యామ్నాయంగా సునీల్‌రెడ్డి పేరు పరిశీలన.. గెలుపు గుర్రం లెక్కలు వేసుకుంటున్న అధిష్టానం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ సీటు రెడ్డికే కన్పాం అయ్యింది. అయితే జీవన్‌రె్డ్డి లేకుంటే సునీల్‌రెడ్డి.. మొత్తానికి ఏదో ఒక రెడ్డికే ఫైనల్ చేసే వీలుంది. బరిలో ఉన్న బీసీలకు అధిష్టానం చెక్‌ పెట్టింది.…