ఇంటా ఓడి.. రచ్చా ఓడీ.. ! అరెస్టుకు ముందే ఆమె అనాథ.. !! చెప్పుడు మాటలు విని.. తమాషా చూసి.. పార్టీ నేలకరవడంలో కవిత పాత్రే ప్రధానం.. ఇందూరులో పార్టీని సమన్వయం చేయలేక చేతులెత్తేసి.. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం చేయలేని కవిత నాయకత్వం.. లిక్కర్‌ స్కాంలో పేరు వెలువడిన నాటి నుంచి రచ్చకెక్కిన కవిత పరపతి.. ప్రజాక్షేత్రంలో కరువయిన సానుభూతి.. కోటరినీ వీడక.. పరివర్తన చెందక.. ఎగిసి పడిన కెరటం ఎమ్మెల్సీ కవిత.. చేజేతులా రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టిన వైనం..

అర్వింద్‌ అమ్ములపొదిలో… పసుపుబోర్డు… ! కవిత అరెస్టు..!! మొన్న పసుపుధర నావల్లేనని ప్రకటించుకున్న ధర్మపురి.. ఇపుడు కవిత టార్గెట్‌.. ఓడిస్తానన్నావ్‌గా… జైలు నుంచి నామినేషన్‌ వేస్తావా..? రెచ్చగొట్టేలా అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు.. కిమ్మనని బీఆరెస్‌… కాంగ్రెస్‌ ప్రేక్షకపాత్ర… వ్యతిరేకతను తగ్గించుకునే పనిలో పరిణామాలు తన ఖాతాలో వేసుకుంటున్న ఎంపీ..

బీసీ బిగ్‌ ఫైట్‌… కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద ఇందూరు బీసీ సత్తా.. మంత్రి పదవి కోసం మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. ఎంపీ టికెట్‌ కోసం ఈరవత్రి… రెడ్ల ఆధిపత్యంపై బీసీల కోల్డ్‌వార్‌.. జీవన్‌రెడ్డి అభ్యర్థిత్వానికి అనిల్‌ అడ్డుకట్ట.. పద్మశాలీ సామాజికవర్గానికి ఇస్తే గెలిచి తీరుతామని అనిల్‌ బలమైన వాదన.. ఇప్పటికే రెండు పార్టీలు బీసీ జపం.. కాంగ్రెస్‌లో కూడా బీసీ కాకా..

You missed