బాల్కొండపై ఇక ఈ నలుగురి పెత్తనం.. కార్పొరేషన్‌ చైర్మన్లు ముగ్గురూ ఈ నియోజకవర్గం నుంచే… సునీల్‌కు కొత్త తలనొప్పులు.. వర్గాలుగా వీడిపోనున్న పార్టీ నేతలు..

రెడ్లకు రూట్‌ క్లియర్‌..! కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ బరిలో ఉన్న బీసీలకు చెక్‌..!! ఈరవత్రికి కార్పొరేషన్‌తో సరి.. ఆకుల లలితకు దానం నాగేందర్‌ ఈక్వేషన్‌.. జీవన్‌రెడ్డికి దాదాపు ఫైనల్‌.. ప్రత్యామ్నాయంగా సునీల్‌రెడ్డి పేరు పరిశీలన.. గెలుపు గుర్రం లెక్కలు వేసుకుంటున్న అధిష్టానం..

అలిగిన అనిల్‌..!! ఎంపీ టికెట్ అడిగితే కార్పొరేషన్‌ పదవా..? త్యాగానికి ఇదేనా అధిష్టానం ఇచ్చే ప్రతిఫలం..? పార్లమెంటు ఎన్నికల ముందు ఇందూరు జిల్లా కాంగ్రెస్‌లో పదవుల చిచ్చురేగింది…