
సునీల్‌రెడ్డి ఓ రాజ్యాంగేతర శక్తి.. సునీల్‌పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే వేముల రాజ్యాంగ చట్రంలో రాజ్యాంగేతర శక్తులు దూరొద్దు.. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇకనైనా రాజ్యాంగ స్పూర్తికి లోబడి పనిచేసుకోవాలి.. – సునీల్‌కు, కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతున్న అధికారగణానికి మాజీ మంత్రి చురకలు..
అధ్యక్షుడెవరు..?..? అనాథ చేసిందెవరు..? ఇంకా మారరా..? ఇట్లయితే కష్టమే రామన్నా..! గతం ఘనం… ప్రస్తుతం అధ్వానం.. గణతంత్ర వేడుకలకు అంతా దూరం.. బీఆరెస్‌లో ఎవరికి వారే.. మేయర్‌తో జెండా ఆవిష్కరణ.. హాజరుకాని సీనియర్ నాయకులు… వెలవెలబోయిన బీఆరెస్ పార్టీ కార్యాలయం…
Like this:
Like Loading...
Related