ఈ అహంకారమే మిమ్మల్ని గడ్డిపరకలా పెకిలించి వేసింది.. నీలాంటి వాళ్లే చుట్టూ చేరి కేసీఆర్ కొంప ముంచారు.. ఇంకా అదే దోరణి.. అదే అహంకారపు వికృత మాటలు… కేటీఆరూ అందుకు మినహాయింపు కాదు.. కాంగ్రెస్‌కు మీ అహంకారపు మాటలే శ్రీరామ రక్ష…
మహేశ్‌కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్.. బీసీ నేతకు వరుసగా కలిసివస్తున్న అవకాశాలు.. జిల్లాలో ఇద్దరికీ చాన్స్.. సుదర్శన్‌రెడ్డితో పాటు ఇప్పుడు మహేశ్‌కు కూడా … ఇందూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఐదారు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ..
Like this:
Like Loading...
Related