vastavam digital news paper, 15-10-2023, breaking news, www.vastavam.in
అంతకు మించి… మ్యానిఫెస్టో బూస్టింగ్… కేసీఆర్ నోటా కొత్త పథకాల విడుదల.. సర్వత్రా ఆసక్తి.. ప్రతిపక్షాలూ వేచి చూసే దోరణి.. బీఆరెస్ మ్యానిఫెస్టో అనంతరమే కాంగ్రెస్, బీజేపీల మ్యానిఫెస్టో.. కాంగ్రెస్ లిస్టులో ఆ ‘మూడు’ మిస్… అర్బన్, రూరల్, ఆర్మూర్ అభ్యర్థుల…
వాస్తవం ఎఫెక్ట్… ముఖం చాటేసిన అర్వింద్… అర్వింద్ పెత్తనంపై రెబల్ పోటీ వార్తా కథనం వైరల్… ప్రకాశ్ జవదేకర్ పర్యటన సందర్భంగా చర్చనీయాంశమైన అంశం… రెండో రోజు పర్యటనకు డుమ్మా కొట్టిన అర్వింద్….. అర్వింద్ తీరుపై ఆ పార్టీలో అంతటా చర్చ…
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ జిల్లాకు వచ్చాడు. పార్టీని బలోపేతం చేసేక్రమంలో కార్యకర్తలకు, నాయకులకు భరోసా నింపేందుకు , భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు. కానీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రెండో…
vastavam digital paper.. 05-05-2023… www.vastavam.in
కౌన్సిలర్‌గా గెలవలేని నాన్‌లోకల్ .. ఎమ్మెల్యే కోసం అర్రులు.. మోనార్క్ వెంకట రమణారెడ్డిపై సొంత పార్టీలోనే కుంపట్లు.. బీసీలను విస్మరించి.. నాన్‌లోకల్‌ను తెచ్చిపెట్టి…. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా చూస్తారు..? మేము లేమా..? బీజేపీ కామారెడ్డి బీసీ నేతల అంతర్యుద్దం.. వీవీ వినాయక్..…
వాస్తవం వెబ్‌సైట్‌పై నమస్తే తెలంగాణ కేసు… సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు…. ఉన్నదున్నట్టు చెబితే కేసులు.. జైలు…
నమస్తే తెలంగాణ… అధికార పార్టీ పత్రిక. ఎడిటర్లుగా అల్లం నారాయణ, కట్టా శేఖర్ రెడ్డిలు ఉన్నప్పుడు ఆ పత్రిక గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అదో ఉద్యమ పత్రిక. దాన్ని నమ్ముకుని చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు ముందుకు వచ్చారు. తక్కువ…
అర్వింద్ మళ్లా గెలుసుడా… ? అస్సలు గెల్వడు… పసుపుబోర్డు పేరుతో రైతులను మోసం చేసినోడు…. ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతడు…..
వాస్తవం- పబ్లిక్ టాక్.. అది బార్బర్ షాప్… ఉదయమే ఓ యువ రైతు కటింగ్ చేయించుకుంటున్నాడు. హడావుడిగా ఓ యువకుడొచ్చాడు. ‘ఏమైందే నిన్న వస్తే రేపు పొద్దున రమ్మన్నావు.. ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నావు..’ అన్నాడు. ” అన్నా జర్ర ఓపిక…
ఆ ‘పిల్లి’ మెడలో ఎట్టకేలకు ‘తిరుగుబాటు’ గంట కట్టిన ‘నమస్తే’ మహబూబ్‌నగర్ ఎడిషన్ టీం….. vastavam.in అభినందనలు…
ఓ పిల్లి ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లోని ఎలుకలను ఒక్కొక్కటిగా వేటాడి తినేయడం మొదలుపెట్టింది. దాని ఆకలికి రోజుకొకటి బలవుతూ వస్తున్నది. బక్క పిల్లి ఎలుకలను తినీతినీ బలిసిపోతున్నది. ఎలుకల సంఖ్య తగ్గిపోతూ వస్తున్నది. వాటిలో ఆందోళన మొదలైంది. “ఎలా?…