Tag: results

కోవ‌ర్ట్ కౌన్ హై…? బీజేపీ డ‌బ్బు 15 కోట్ల పంపిణీ ఆచూకీ ఇచ్చింది అత్యంత ద‌గ్గ‌రి మ‌నిషే.. ఎవ‌రా టీఆరెస్ కోవ‌ర్టు..? రాజ‌గోపాల్‌రెడ్డి స‌ర్చింగ్‌… త‌న ఓట‌మికి కార‌ణం ఆ కోవ‌ర్టేన‌ని డిసైడ్‌……

ఇప్పుడు బీజేపీ రాజ‌కీయంలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. అదీ డ‌బ్బు పంపిణీ. రాజ‌గోపాల్ రెడ్డికి చెందిన డ‌బ్బు పంపిణీ జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌రెక్టుగా స‌మాచారం ఇచ్చి పోలీసుల‌కు ప‌ట్టిచ్చిన కోవ‌ర్టు ఎవ‌రు..? అన్ని చోట్లా దాదాపు ఇదే రిపీట్ అయ్యింది. ఎలా..?…

టీఆరెస్‌ను ఆదుకున్న రైతుబంధు, ఆస‌రా పింఛ‌న్లు…. ప్ర‌లోభాలెన్ని పెట్టినా… ఎవ‌రెంతిస్తామ‌ని ఆశ పెట్టినా.. చెక్కుచెద‌ర‌ని టీఆరెస్ ఓటు బ్యాంకు… అద‌నంగా క‌మ్యూనిస్టుల ఓట్లు….. బీజేపీకి బ‌లం పెంచిన రాజ‌గోపాల్ రెడ్డి… కాంగ్రెస్ ఓట్లు బీజేపీ ఖాతాలో….. కాంగ్రెస్ స్వ‌యంకృతాప‌రాధం…

ఎవ‌రెన్ని చెప్పినా.. ఎంత ప్ర‌లోభాల‌కు గురిచేసినా… ఇంతిస్తాం… అంతిస్తాం…. మాకే ఓటేయ్యండ‌ని బీజేపీ ఎంత ప్ర‌లోభ‌పెట్టినా… ఓట‌ర్లు మొద‌టి నుంచి క్లారిటీతో ఉన్నారు. ప్ర‌ధానంగా టీఆరెస్‌కు రైతుబంధు, ఆస‌రా పింఛ‌న్ల ల‌బ్దిదారులే ఆదుకున్నారు. ఓటేశారు. ఒడ్డున ప‌డేశారు. గెలుపు తీరాల‌కు చేర్చారు.…

Media: ఆంధ్రజ్యోతి త‌ప్ప అన్ని ప‌త్రిక‌లూ అధికార పార్టీకి జీ ‘హుజూర్‌’…!

హుజూరాబాద్‌లో ఈటల గెలుపు పై ఒక్క ఆంధ్రజ్యోతి మాత్ర‌మే విభిన్న‌, విస్తృత క‌థ‌నాలిచ్చింది. ఉన్న‌దున్న‌ట్టు చెప్పింది. వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి వార్త‌ల‌న్నీ. మిగిలిన ప‌త్రిక‌లేవీ ఆవైపు ఆలోచ‌న చేసేందుకే జంకిన‌ట్టున్నాయి. ఈట‌ల గెలుపును మాత్ర‌మే తీసుకుని అవే హెడ్డింగుల‌తో స‌రిపెట్టాయి. అధికార…

Ktr Tweet: ముగ్గురు మంత్రులు…ఎమ్మెల్యేలు.. క్యాడ‌ర్ ఇంత మంది ఉన్నా గెలిపించుకోలేక‌పోయాం.. అయినా మీకు ధ‌న్య‌వాదాలు.. చ‌ప్ప‌ట్లు…

ముగ్గురు మంత్రులున్నారు. ఎమ్మెల్యేలు, క్యాడ‌ర్ కూడా తోడుంది. అయినా మ‌న అభ్య‌ర్థిని గెలిపించుకోలేక‌పోయాం. అయినా.. స‌రే.. మీకు ధ‌న్య‌వాదాలు. బాగా ప‌నిచేశారు. అవిరామంగా శ్ర‌మించారు. శ‌భాష్‌. ధ‌న్య‌వాదాలు, మీకు చ‌ప్ప‌ట్లు….. కేటీఆర్ హుజురాబాద్ రిజ‌ల్ట్ పై స్పందించాడు. ముగ్గురు మంత్రులు.. హ‌రీశ్‌రావు,…

T news: ఎవ‌రు గెలిచారో తెలియాలంటే.. టీ న్యూస్ మాత్రం చూడ‌కండి.. ఫ‌లితాలు చెప్ప‌డం వారికిష్టం లేదు…

పొద్దున్నుంచి టీ న్యూస్ ఫాలో అయ్యారు టీఆరెస్ అభిమానులు. ఎందుకంటే వాళ్లిచ్చే వార్త‌ల్లో ఓ నమ్మ‌కం ఉంది. ఎలాగైనా గెలుస్తాం.. కొద్ది సేపు ఓపిక ప‌ట్టండ‌నే విధానం బాగా న‌చ్చింది. వేరే ఏవో ఛాన‌ళ్లు చూసి మ‌న‌సు పాడుచేసుకుని బాధ‌ప‌డే బ‌దులు..…

Nt: న‌మ‌స్తే తెలంగాణ‌…బీజేపీ మెజార్టీ చెప్ప‌లేక‌.. నీళ్లు న‌మిలి.. చేతులెత్తేసింది.

హుజూరాబాద్‌లో టీఆరెస్ ఓట‌మి అంచుల‌కు చేర‌డం అటు టీ న్యూస్‌కు, ఇటు న‌మ‌స్తే తెలంగాణ‌కు అస్స‌లు జీర్ణం కావ‌డం లేదు. ఈ రోజు ఉద‌యం నుంచే టీఆరెస్ మెజార్టీ రౌండ్ల వారీగా ఎలా ఇవ్వాలో అన్నీ ప్లానింగ్ చేసి పెట్టుకున్నా.. రిజ‌ల్ట్…

www.vastavam.in: ‘వాస్త‌వం’ చెప్పిందే నిజ‌మైంది… ఇక్క‌డా నిజామాబాద్ ఈక్వేష‌నే.. అదే జ‌రిగింది.అప్పుడు క‌విత‌ను ఓడ‌గొట్టారు.. ఇప్పుడు ఈట‌ల‌ను గెలిపించారు.

‘వాస్త‌వం’ ముందే చెప్పింది. నిజామాబాద్ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారిగా స‌హ‌క‌రించింది. ఇక్క‌డ క‌విత‌ను ఓడ‌గొట్ట‌డ‌మే కాంగ్రెస్ ధ్యేయం. ఎలాగూ త‌ను గెల‌వ‌దు. కానీ క‌విత‌ను గెల‌నివ్వొద్దు. బీజేపీకి స‌పోర్టు చేయాలె. అందుకే మ‌ధుయాష్కీ అక్క‌డ పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌లేదు.…

KCR: హుజురాబాద్ వ‌ల్ల ఇన్నేండ్ల‌కు కేసీఆర్ కు దీక్షా దివ‌స్ గుర్తొచ్చింది… విజ‌య గ‌ర్జ‌న స‌భ వాయిదాతో ఓట‌మిని అంగీక‌రించిన‌ కేసీఆర్‌…

దీక్షా దివ‌స్ .. ఈనెల 29న. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క మ‌లుపు తిప్పిన ఘ‌ట్టం. కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగాల‌ని అనుకున్న ఆ త‌రుణం తెలంగాణ‌కు ఊపిరి పోసింద‌నే చెప్పాలి. ఎన్నో మ‌లుపులు. ఎన్నో అవ‌మానాలు, ఎన్నో అనుమానాలు. అన్నీ జ‌రిగాయి.…

Huzurabad: కేసీఆర్ ఇప్ప‌టి నుంచి అప‌జ‌యాల‌ను కూడా అల‌వాటు చేసుకోవాలేమో..!

(ఇది పూర్తిగా నా సొంత అభిప్రాయం 😊 నా అభిప్రాయం మీ అభిప్రాయం ఓకేలాగా ఉండాలి అని లేదు ☺️ కాబట్టి ఆవేశం వద్దు) ఒక వేల BJP గెలిస్తే KCR తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేసినా KCR చెప్పినట్టు…

Huzurabad: ఈట‌ల గెలిస్తే… టీఆరెస్‌కు క‌ష్ట‌మే.. అందుకే ఇది కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌…!

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో అనివార్యంగా టీఆరెస్ గెల‌వాల్సి ఉంది. లేదంటే ఆ పార్టీ పై ఈ ఓట‌మి తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. అందుకే ఈ ఉప ఎన్నిక‌ను కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా తీసుకున్నాడు. ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌డం లేదు.…

You missed