పంతం నీదా నాదా సై… కవిత వర్సెస్ అరవింద్ … అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డనున్న కీలక నేతలు … సవాల్.. ప్రతి సవాల్ లో విజేత ఎవరో…? టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో పాటు అరవింద్ ఘోర పరాభవం పై కవిత ఫోకస్ .. అదే రేంజ్ లో అరవింద్ దూకుడు
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య హై రేంజ్ వార్ నెలకొన్నది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థుల మధ్య పోరు ఒక ఎత్తైతే.. కవిత అరవింద్ మధ్య పోరు మరో…
