Tag: #mlcelections

రాహుల్ కోటాలో… రాముల‌మ్మ ఎంట్రీ…! ఆమె ఎంపిక‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం… విసుర్లు…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాముల‌మ్మను అంతా మ‌రిచిపోయారు. ఆమె ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌చారంలో క‌నిపించింది. ఆమెకు వాగ్దాటి కూడా లేదు. ఒక్కోసారి ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియ‌దు. ఆవేశం ఎక్కువ‌. ఆలోచ‌న త‌క్కువ‌. స‌బ్జెక్టు నిల్. అలాంటి రాముల‌మ్మ పేరు అనూహ్యంగా ఎమ్మెల్యే…

కోడ్ సాకు ముగిసింది….! ఖ‌జానా ఖాళీ క‌హానీ ఇక వినే స్థితిలో లేరు..!! ప‌థ‌కాలు ప్రారంభించండి రేవంతు సారు..!! ప‌దే ప‌దే అవే అప్పుల తిప్ప‌ల మాట‌ల వ‌ల్లెవేయ‌కండి…! జ‌నాలు చీద‌రించుకుంటున్నారు…! ఆదాయానికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు వెత‌కండి… ధ‌ర‌లు పెంచ‌డ‌మే మార్గంగా ఆలోచిస్తే అంతే సంగ‌తులు…!! ఇక పాల‌న గాడిలో ప‌డాలి… నోరుగాయి చేసుకుంటు కాలం గ‌డిపే రోజులు పోయాయి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) 09Vastavam.in (4) ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సాకు ముగిసింది. ఆర్బాటంగా ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను ఇప్పుడిక పంచాల్సిందే. ఇవ్వాల్సిందే. నిధుల్లేవు. ఖ‌జానా ఖాళీ. కేసీఆర్ అప్పుల‌కు మిత్తీలు క‌డుతున్నాం లాంటి మాట‌లిక క‌ట్టిపెట్టాలి. రేవంత్ చెప్పి చెప్పి.. జ‌నం వినీ వినీ…

న‌రేంద‌ర్‌ను అహంకారం ఓడించింది…! వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలిసినా.. అంద‌రినీ క‌లుపుకుపోని గ‌ర్విష్టి..!! త‌న‌కు ఎదురే లేద‌నుకున్నాడు…! స్పీచుల‌లో అవే గ‌ర్వ‌పు పోక‌డ‌లు..!! డ‌బ్బులు ఖ‌ర్చు చేసినా… ఓడించిన ఓట‌ర్లు… ! చివ‌ర‌కు ఏడుపు మిగిలింది… కంట‌త‌డి పెడుతూ ఇంటికి…!!

DANDUGULA Srinivas ఆల్ఫోర్స్ న‌రేంద‌ర్‌కు అహంకారం అంతాఇంతా కాదు. జ‌నాలు అన్నీ ఓర్చుకుంటారు గానీ, అహంకారం ప్ర‌ద‌ర్శిస్తే మాత్రం అంతే. బీఆరెస్‌ను చిత్తుగా ఓడించింది కూడా అందుకే. వారింకా మార‌లేదు. అది వేరే విష‌యం. ఇప్నుడు న‌రేంద్రుడి ప‌రిస్థితి కూడా అంతే.…

ఔను.. అప్పులు చేశాం…! ఒప్పుకున్న కేటీఆర్…!! అప్పులు చేసి పథకాలకు పంచాం…! మీరు ఏడాదిలోనే ఇన్ని అప్పులెందుకు చేశారు..? సర్కార్ ను నిలదీసే క్రమంలో అప్పుల తప్పుల తిప్పలు బయటపెట్టిన రామన్న ..! ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా… ఇచ్చిన హామీలు అమ‌లు కావాలంటే అప్పులు త‌ప్ప‌వ‌న్న‌మాట‌… జ‌నాలే అల్పులు… మిమ్మ‌ల్ని న‌మ్మి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నందుకు….!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుల కుప్ప‌గా మార్చింది నిజ‌మేన‌ని ఒప్పుకున్నాడు కేటీఆర్‌. రేవంత్ స‌ర్కార్‌ను ఎందుకిన్ని అప్పులు చేస్తున్నార‌ని విమ‌ర్శించ‌బోయి.. ఇవ‌న్నీ సీఎం జేబుల్లో నింపుకోవ‌డానికే చేస్తున్నాడ‌నే ఆరోప‌ణ చేయ‌బోయి… త‌మ గతాన్ని త‌వ్వుకున్నాడు. అప్పుల త‌ప్పులు తిప్ప‌లు త‌ప్ప‌వ‌నే విష‌యాన్ని ప‌రోక్షంగా…

ఎల‌క్ష‌న్స్ చాలా కాస్ట్లీ గురూ…! పైస‌ల‌కే ఫ‌స్ట్ ప్ర‌యార్టీ…!! ఎక్కువ డ‌బ్బిచ్చిన వారికే జై కొట్టిన విద్యావంతులు…. ఒక్క ఎమ్మెల్సీ కోసం రూ. 35 కోట్లు ఖ‌ర్చు….! ఇంత‌లా ఖ‌ర్చు ఇదే తొలిసారి… ! ఎమ్మెల్సీ కుర్చీ ఖ‌రీదు పెరిగింది…మ‌రి ఎమ్మెల్యే కుర్చీకెంత‌….?? బీసీ నినాదం ఓ చోట నిలిచింది… మ‌రో చోట ఓడింది…!! బీజేపీకి లాభించింది…. కాంగ్రెస్‌ను ముంచింది….!! బీఆరెస్ పోటీలో లేక‌పోవ‌డం బీజేపికి క‌లిసివ‌చ్చింది..!

Dandugula Srinivas తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఖ‌ర్చు పెరిగింది. మామూలుగా కాదు. విప‌రీతంగా. ఎమ్మెల్యే గెలుపు కోసం యాభై కోట్లు దాటి వంద కోట్ల‌కు చేరువైన నేప‌థ్యాన్ని చూశాం. ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్సీ కోసం కూడా రూ. 35 కోట్ల‌కు మించి ఖ‌ర్చు…

స‌ద‌వుకున్న స‌న్నాసులు ఎవ‌రి కొంప ముంచుతారో…!

Dandugula Srinivas వాళ్లంతా స‌దువుకున్న స‌న్నాసులు. డిగ్రీ ప‌ట్టా పుచుకున్న పాగ‌ల్‌గాళ్లు. ఓటెయ్యాల్నో ఇంకా తెలుసుకోని బ‌చ్చాగాళ్లు. అంగోఠి నిషానీ గాళ్ల‌క‌న్నా బేకార్‌గాళ్లు. అవును ఇట్ల‌నే తిట్టుకుంటున్న‌రంతా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చెల్ల‌ని ఓట్లు కుప్ప‌లు తెప్ప‌లుగా పోగ‌యిన‌యంట‌. వేల‌కొద్ది. పోలైన‌వి…

కులం కులం ఒక్క‌టి… రెడ్డికే ఓటేయ్ ఎంక‌టి..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రెడ్లు ఏక‌మ‌య్యారు. వాడు కాక‌పోతే వీడు. కానీ మ‌నోడే గెల‌వాల్రోయ్‌. ఇక్క‌డ పార్టీలు ముఖ్యం కాదు. మ‌న రెడ్డే గెల‌వాలే. మ‌న రెడ్డే నిల‌వాలె. వాడెవ‌డో మ‌ధ్య‌లో బీసీ అంట‌. వానికి బాగానే మ‌ద్ద‌తున్న‌ది. ఎట్టి ప‌రిస్థితుల్లో చాన్స్…

ఓ రేవంతు…! వ‌ట్టిమాట‌లు క‌ట్టిపెట్టోయ్‌… గ‌ట్టిమేలు త‌ల‌పెట్ట‌వోయ్‌…!! ఇట్లు నీ శ్రేయోభిలాషులు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏడాది గ‌డిచినా అవే మాటలు. సాకులు వెతుక్కునే ప్ర‌య‌త్నాలు. అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పిపుచ్చుకునే య‌త్నాలు. మొత్తానికి ఇప్పుడు రేవంత్ చేస్తున్న‌ది డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌. వాస్త‌వానికి ఇక్క‌డ చేసేందుకు ఏమీ లేదు. చేయాలంటే ఖ‌జ‌నా వెక్కిరిస్తోంది. హైడ్రాతో రియ‌ల్ మ‌రీ దారుణంగా…

శివ‌రాత్రి ఎవ‌రి కొంప‌ముంచ‌నుంది…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇదేందీ …! ఈ హెడ్డింగు పర‌మార్ధ‌మేందీ శ్రీ‌నివాసా..! ఏంలేదు. శివ‌రాత్రి తెల్లారే పోలింగు. శివాల‌యాల‌కు వెళ్లి పూజ‌లు చేసుకుని ఉప‌వాసాలు వ‌దిలేసే స‌రికి పుణ్య‌కాలం కాస్తా ముగుస్తుంది. ఇక ఎప్పుడు ఓటేస్తారు..? వేస్తారా..? వేయ‌రా..?? నేనొక్క‌డినీ వేయ‌క‌పోతే రిజ‌ల్టు…

న‌మ్మితే ప్రాణాలైనా ఇస్తాం…. న‌మ్మ‌డ‌మేరా క‌ష్టం…!

(దండుగుల శ్రీనివాస్‌) ఖడ్గం సినిమాలో ఓ పాటుంది. న‌మ్మితే ప్రాణలైనా ఇస్తాం.. .న‌మ్మ‌డ‌మేరా క‌ష్టం..! అచ్చం ఇలాగే ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి స్పీచ్‌. నిజామాబాద్‌లో ఆయ‌న చేసిన ప్ర‌సంగం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎంత‌టి గ‌డ్డు ప‌రిస్తితులు ఎదుర్కొంటున్నాడో.. గెలుపు ఎంత‌టి…

You missed