Tag: kcr

తిలా పాపం… త‌లా ఓ డైరీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రి రేంజ్‌లో వాళ్లు త‌ప్పులు మూట‌గ‌ట్టుకున్నారు. పాపాలు వెన‌కేసుకున్నారు. న‌మ్ముకున్న‌వారి ఉసురు తీశారు. ఇప్పుడు డైరీల‌లో పేర్లు రాసుకుంటాం… బిడ్డా.. మీ అంతు చూస్తామంటున్నారు. మాదే అధికారమ‌ని వీళ్ల‌కు వీళ్లే డిసైడయిపోతున్నారు. ఇక్క‌డ పండిత పుత్ర…

కేసీఆర్ మెప్పు కోసం… కాళ్లు మొక్కుడు…! క‌ళ్లెర్ర‌జేసుడు..!! మ‌న ఐఏఎస్ ల తీరే వేర‌యా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌లెక్ల‌ర్ల‌మ‌ని మ‌రుస్తారు. సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తారు. ఐఏఎస్‌ల‌నే సోయుండ‌దు. స‌ర్కార్ చేసిన చ‌ర్య‌లు బాగాలేవ‌ని బాహాటంగానే క‌రుస్తారు. ఈ రెండూ చేసేది వీళ్లే. తెలంగాణ ఐఏఎస్‌ల తీరే వేర‌యా అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఈ ట్రెండ్ తెలంగాణ వ‌చ్చినంక‌నే ఎక్కువ‌య్యింద‌ని…

ఓ కేటీఆర్ మీ ఈ అహంకార‌మే… రేవంత్‌కు శ్రీ‌రామ ర‌క్ష‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అదే పైశాచికానందం. మార‌నితీరు. పెరుగుతున్న‌దే త‌ప్ప తగ్గ‌ని అహంకారం. ఇవి చాల‌వా రేవంత్‌ను , కాంగ్రెస్‌ను ప‌దికాలాల పాటు ప‌చ్చ‌గా నిల‌బెట్ట‌డానికి. రేవంత్ సర్కార్ విఫ‌ల‌మైంది నిజ‌మే. జ‌నం వ‌ద్ద తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంటున్న‌దీ వాస్త‌వ‌మే. ఇదే నిల‌క‌డ‌గా…

పండిత‌పుత్రః రౌడీ టైప‌ట‌..! క‌విత‌క్క‌, రామ‌న్న ఇద్ద‌రిదీ అదే బెదిరింపు బాట‌…! నాన్న మంచోడేనంటూ కితాబు.. త‌మ‌తో పెట్టుకోవ‌ద్దంటూ ద‌బాయింపు..! పింక్ బుక్కులో ఎక్కిస్తామంటున్నారు…! ఎక్క‌డ దాక్కున్నా పట్టుకుని ప‌నిప‌డ‌తామంటున్నారు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ వేల పుస్త‌కాలు చ‌దివాడు. మేధావి. ప్ర‌పంచ జ్ఞాని. దేశాన్ని ఏలాల్సినోడే. కానీ టైం బాగాలేక ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. మ‌ళ్లీ ఆయ‌న‌ను జ‌నాలు కోరుకుంటున్నారు. కేసీఆర్ రావాలి. కావాలంటున్నారు. స‌రైన స‌మ‌యంలోనే ఆయ‌న మాట్లాడ‌తాడు. అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రెన్ని…

రెవెన్యూ ఉద్యోగులను… కేసీఆర్ దొంగ‌లుగా చిత్రీక‌రించాడు..! రేవంత్ ఆత్మ‌గౌర‌వాన్ని పెంచాడు…!! రెవెన్యూ ఉద్యోగుల్లో న‌యా జోష్ పెంచిన సీఎం ప్ర‌సంగం… ప్ర‌భుత్వంలో కీల‌క‌భూమిక వీరిదేన‌న్న రేవంత్‌రెడ్డి… ప్ర‌భుత్వానికి, ప‌థ‌కాల‌కు వెన్నుముక‌లో నిలిచే రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌న్న సీఎం…. ఉద్యోగుల్లో పెరిగిన భ‌రోసా…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంట్లో ఎలుక‌లు ప‌డితే ఇళ్లంతా త‌గుల‌బెట్టిండ‌ట వెనుక‌టికొడు. అలాగే కొన‌సాగింది కేసీఆర్ వైఖ‌రి ఆనాడు. ఇదే విష‌యాన్ని ఉటంకించాడు సీఎం రేవంత్‌రెడ్డి. రెవెన్యూ శాఖ‌లో కొంత మంది అవినీతిప‌రులున్నార‌ని మొత్తం ఆ శాఖ ఉద్యోగుల్నే దొంగ‌లుగా చిత్రీక‌రించాడు కేసీఆర్‌.…

మనదే మనదే..! మనమే మనమే..!! కేసీఆర్, కేటీఆర్ నోట్లో నానుతున్న పదాలు.. అధికారం మనదేనంటు పదే పదే ప్రసంగాలు…! స‌ర్కార్ వ‌రుస వైఫ‌ల్యాల‌తో బీఆరెస్ బాస్ హ్యాపీ..! వరంగ‌ల్ స‌భ‌పై జోష్‌తో ఫోక‌స్‌…! హెచ్‌సీయూతో స‌ర్కార్ బ‌ద్నాం అయ్యింద‌ని కేసీఆర్ కామెంట్స్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చంద్ర‌బాబు మాట్లాడితే చాలు నేను..నేను… నేను అనే ప‌దం త‌ప్ప మ‌రోటి ఉండ‌దు. అన్నీ తానే చేశానంటాడు. త‌న‌వ‌ల్లే ఇదంతా అని జ‌బ్బ‌లు చ‌ర్చుకుంటాడు. నేను లేక‌పోతే ఏమీ లేద‌ని వేదాంతం వ‌ల్లెవేస్తాడు. ఇప్పుడు అలాగే త‌యార‌య్యారు. కేసీఆర్‌,…

గ‌చ్చిబౌలి త‌గ‌ల‌బ‌డుతుంటే.. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో మీటింగు పెట్టుకున్నాడు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రోమ్ త‌గ‌ల‌బ‌డుతుంటే.. నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేలు వాయించాడ‌ట‌. అట్ల‌నే ఉన్నది కేసీర్ తీరు. ఆయ‌నంతే. ఆ స్టైల్ డిఫ‌రెంట్. ఎవ‌రికీ అర్థం కాడు. ఫామ్‌హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తావా..? రావా..? అని అరిచి అరిచి రేవంతు రెడ్డి గొంతుపోయింది…

నాడు ల‌గ‌చ‌ర్ల నేడు గ‌చ్చిబౌలి…! సంక‌టంలో స‌ర్కార్‌..!! తీవ్ర‌మ‌వుతున్న విద్యార్థుల ఆందోళ‌న‌… ఉద్య‌మానికి రాజ‌కీయ రంగు.. స‌ర్కార్ బీకేర్‌ఫుల్‌…

మ్యాడం మ‌దుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు.. భూసేక‌ర‌ణ‌, భూముల వేలం రేవంత్ స‌ర్కార్‌కు ఉచ్చులా మారుతోంది. మొన్న ల‌గ‌చ‌ర్ల‌, నేడు కంచె గ‌చ్చిబౌలి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల వేలం తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతున్న‌ది. గ‌తంలో కేసీఆర్‌, చంద్ర‌బాబు నాయుడు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి భూముల…

అవ‌మాన నామ సంవ‌త్స‌ర‌మేనా…!! నామ సంవ‌త్స‌రాలు మారినా…. అవ‌మానం… రాజ‌పూజ్యం మార‌వా….?? పండుగ‌నాడూ కేసీఆర్‌ను వ‌ద‌ల‌ని రేవంతు….!

(దండుగుల శ్రీ‌నివాస్‌) శ్రీ విశ్వావ‌సు నామ సంవత్స‌రం. అంతా పంచాంగ శ్ర‌వ‌ణం విన్నారు. ఈ తెలుగు కొత్త ఏడాదినుంచైనా అంతా బాగుంటుందా అని ఆస‌క్తిగా పంచాంగం విన్నారు. ఆదాయ‌మెంత‌..? ఖ‌ర్చెంత‌..? అవ‌మాన‌మెంత‌..? రాజ‌పూజ్య‌మెంత‌..? లెక్క‌లు తీసి అంచ‌నాలు వేసుకున్నారు. ఫామ్‌హౌజ్‌లో ఉన్న…

క‌విత బీసీ నినాదం…! కుక్క‌తోక ప‌ట్టుకుని బీసీలు గోదారి ఈదిన వైనం..!! వీ6 ఇంట‌ర్వ్యూ సారాంశ‌మిదే…! ఆమె పార్టీలో ఒంట‌రి అని చెప్పే ప్ర‌య‌త్నం….! క‌విత‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదనే వాద‌న‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత మాట అక్క‌డ చెల్లుబాటు కాదు. ఆమె ఉనికి చాటుకునే ఆరాట‌మే త‌ప్ప .. అది బీసీల పోరాట‌మే. ఒక‌వేళ ఆమెను బీసీలు న‌మ్మి వెనుక న‌డిస్తే మాత్రం కుక్క‌తోక ప‌ట్టుకుని గోదారి ఈదిన‌ట్టేన‌న్న విధంగా వీ6 ఇంట‌ర్వ్యూ…