రామన్న ఎంత చెప్పినా.. కామారెడ్డి తోక వంకరే…! కొంతమందితో పార్టీకి తీవ్ర నష్టం.. కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినా మారన చంద్రశేఖర్‌రెడ్డి… తిరుమల్‌రెడ్డితో తగాదా…. చేష్టలుడిగి చూస్తున్న లోకల్ లీడర్లు.. కేటీఆర్‌కు కామారెడ్డి సవాల్ అందుకే…!
బహుళా ఇలాంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు కాబోలు. లేకుంటే సీఎం పోటీ చేస్తున్నాడు కాబట్టి అప్పటి వరకు ఉన్న లుకలుకలన్నీ ఇలా బయటకు వస్తున్నాయో తెలియదు. కానీ కామారెడ్డి తోక ఇంకా వంకరగానే ఉంది. కేటీఆర్ ఎంత చమటోడ్చినా… సామదానబేధ…
