బీఆరెస్ అత్యుత్సాహం… వాళ్లిద్దరినీ హీరోలను చేస్తున్నదా..? నమస్తే తెలంగాణకు లీగల్ నోటీసులతో వార్తల్లోకి వచ్చిన బీజేపీ నేత.. ఛలో గజ్వేల్‌తో హంగామా.. ఏకగ్రీవ తీర్మానాలపై ఫిర్యాదులతో షబ్బీర్ అలీ తెరపైకి…. కేసీఆర్ పోటీ ప్రకటన తర్వాత రాజకీయమంతా కామారెడ్డి చుట్టే…
కేసీఆర్. తను కామారెడ్డి పోటీ చేస్తున్నాడని ప్రకటించిన మరుక్షణం నుంచే ఉమ్మడి జిల్లాకు కొత్త ఊపు వచ్చింది. తొమ్మిది నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెయ్యేనుగుల బలం వచ్చింది. ప్రజా వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్ రాకతో తమ గెలుపు నల్లేరు మీద…
