Tag: eenadu

రాజ‌కీయాలు, మీడియా … ఓ విడ‌దీయ‌రాని బంధం..! కంపు కొడుతున్న మీడియా పాలిటిక్స్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆంధ్ర‌లో అంతే. ఆంధ్ర‌లో అంతే. రాజ‌కీయాల‌క్క‌డ డిఫ‌రెంట్‌. మీడియా పాత్ర కూడా ఓవ‌రాక్ష‌న్‌. అది తెలంగాణ‌కూ అంటుకున్న‌ది అది వేరే విష‌యం. మన‌వాళ్లు నేర్చుకున్న‌వ‌న్నీ ఆంధ్ర నుంచే కదా. అందుకే ఆ కంపు తెలంగాణ రాజ‌కీయాలు, మీడియాలో కూడా…

నువ్వూ మాలెక్క తాగుబోతోడివేనా ఆర్‌కే…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోష‌ల్ మీడియా అరాచ‌క‌మ‌న్నారు. హ‌ద్దుల్లేవ‌న్నారు. నిజ‌మే. సంచ‌ల‌నం కోసం పాకులాడుతుంద‌న్నారు. వాస్త‌వ‌మే. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినైనా అప్ర‌దిష్ట‌పాలు చేసేందుకూ వెనుకాడ‌టం లేద‌న్నారు. ఇది క‌రెక్టే. జ‌ర్న‌లిజం నిబంధ‌న‌లు, ష‌ర‌తులు గాల‌కొదిలి బ‌రిబాత‌ల ఊరేగుతుంద‌న్నారు. ఇదీ శుద్ద నిజ‌మే. కానీ ప్ర‌ధాన…

కొండా ఊసెత్త‌ని ఈనాడు.. ! తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం భ‌గ్గుమ‌న్నా.. ప‌ట్టించుకోని వైనం..!! వ్యాఖ్య‌ల్ని ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు ఇంట‌ర్నెట్‌లో వార్త‌…

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్‌పై చేసిన గ‌లీజ్ మాట‌ల‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మవుతున్న‌ది. తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం సురేఖ మాట‌ల్ని ఖండించింది. కేటీఆర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి డిఫెన్స్‌లో ప‌డేయాల‌ని చూసిన కొండాకు ఆ అస్త్రం ఆమెకు…

బ్లైండ్‌గా ఫాలో అయితే.. ఈనాడూ తప్పులో కాలేసింది. ఫాక్ట్‌ చెక్‌లో ఆ ఫోటో ఇక్కడిదే అని తేలింది.. ఉద్దేశ్యం వేరు…వార్త వైరల్

సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు ఏది నిజమో..? ఏది అబద్దమో కూడా తెలియడం లేదు. ఫోటో ఒకటైతే దానికి వార్త మరోటి జోడించి వైరల్‌ చేస్తున్నారు. ఎక్కడిదో వార్త అయితే అది మన దగ్గరే జరిగిందంటూ కలరింగ్‌ ఇస్తారు. దీన్ని గుడ్డిలా…

ఉద్యోగాలిస్తాం .. జీతాలియ్యం.. జీతం ఎంతో చెప్పం… దోచుకోండి.. దోచి మాకివ్వండి…… ఇదీ మీడియా ప‌రిస్థితి…

ఎక్క‌డైనా.. ఎవ‌రైనా…… ఓ ఉద్యోగ ప్ర‌క‌ట‌న ఇస్తే….క్వాలిఫికేష‌న్‌.. అనుభ‌వం… వ‌య‌స్సు అన్ని కండిష‌న్లు పెట్టి….. చివ‌ర‌కు ఆ ఉద్యోగానికి జీతం ఎంతో కూడా చెప్పేస్తారు. కానీ ఒక్క విలేక‌రిగిరీ ఉద్యోగానికి మాత్రం జీతం ఎంతో చెప్ప‌రు. అన్ని ప‌త్రిక‌లు, చానెళ్ల ప‌రిస్థితీ…

ప‌చ్చ మీడియా నిజ స్వ‌రూపం మ‌రోమారు బ‌ట్ట‌బ‌య‌లు చేసిన నిఖ‌త్ జ‌రీన్‌ బంగారు ప‌త‌కం..

నిఖ‌త్ జ‌రీన్‌కు బంగారు ప‌త‌కం రావ‌డం … ఆ వార్త‌ను ఎలా ప్ర‌జంట్ చేయాలో తెలియ‌క నానా అవ‌స్థ‌లు ప‌డి ఏదో ఒక లాగా త‌మ‌కు జీర్ణ‌మ‌య్యే రీతిలో ఓ వార్త అచ్చేసి వ‌దిలేశాయి ఆంధ్ర‌జ్యోతి, సాక్షి, ఈనాడు. అవ‌న్నీ మ‌ళ్లీ…

Rakesh Tikait: టికాయ‌త్ పై తిక్క రాజ‌కీయం.. కేసీఆర్ పై విమ‌ర్శ‌లు త‌ప్పుడు వార్త‌ల‌ని టీఆరెస్ సోష‌ల్ మీడియా ఖండ‌న‌…

బీకేయూ నేత రాకేష్ టికాయ‌త్ మాట‌ల‌పై దుమారం రేగుతున్న‌ది. దీనిపై తిక్క రాజ‌కీయం మొద‌లైంది. అసలు మాట్లాడిన వీడియోలు బ‌య‌ట‌కు రాలేదు కానీ.. పేప‌ర్ల‌లో మాత్రం ఆయ‌న వార్త‌లు ఒక్కోలా వ‌చ్చాయి. దిశ‌, సాక్షి, ఆంధ్ర‌జ్యోతిలలో టీఆరెస్ ను న‌మ్మొద్ద‌ని, బీజేపీకి…

DISHA: ‘దిశ’ కుట్ర‌లెవ‌రివి…? బాధితులెవ‌రు..? ప్ర‌తిష్ఠను ఎవ‌రు దిగ‌జార్చుతున్నారు…? వాస్తవాలేంటి.. ??

దిశ డిజిట‌ల్ ప‌త్రిక‌పై ఏవో శ‌క్తులు ప‌నిగ‌ట్టుకుని ప్ర‌చారం చేస్తున్నాయ‌ని, ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జారుస్తున్నాయ‌ని ఎడిట‌ర్ మార్కండేయ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. ఇదిప్పుడు మీడియా స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. అస‌లేం జ‌రుగుతుంది..? దీనిపై ప‌నిగ‌ట్టుకుని దుష్ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది…? యాడ్స్…

Eenadu: నిన్ను ‘మ‌డ‌త చాకు’తో పొడిచి ‘అంత‌ర్జాలం’లో పెట్టా..!!

ఈనాడు భాష‌ను అర్థం చేసుకోవాలంటే తెలుగు నిఘంటువొక‌టి ద‌గ్గ‌ర పెట్టుకోవాలేమో. బూద‌రాజు రాధాక్రిష్ణ వ‌ద్ద కూడా ఈ ప‌ద‌జాలాలు దొర‌క‌వు క‌చ్చితంగా. వీటిని డెస్క్‌లో కూర్చుని సృష్టిస్తుంటారు సృష్టిక‌ర్త‌లు. మ‌హానుభావులు. ఎలా వ‌స్తాయో వీరికి ఈ అవిడియాలు. ట్రూ ట్రాన్స్‌లేష‌న్ చేసేసి…

ఓవ‌ర్ టు ఈనాడు : ఆ గీత‌లు ఇక క‌న‌ప‌డ‌వు !

సుదీర్ఘ అనుబంధం నాలుగు ప‌దుల వ‌సంతాల అనుబంధం రామోజీ రావు మానస పుత్రుడిగా పేరు కార్టూన్ ఎడిట‌ర్ అన్న వ‌ర్డ్ నే క్రియేట్ చేయించుకున్న ధీశాలి ప్ర‌తిభా సంప‌న్నుడు అయిన శ్రీ‌ధ‌ర్ (వ్యంగ్య చిత్ర కారుడు) ఈనాడుకు రాజీనామా చేశారు…. మొద‌టి…