Tag: delhi

నోటీస్‌… గీటీస్‌.. జాన్తానై !! ఈడీ నోటీస్‌ నేపథ్యంలో ఏమాత్రం వెరవని, బెదరని కవిత… కలెక్టర్‌తో నగరాభివృద్ధిపై గంటల పాటు సమీక్ష..!

ఒక్కసారిగా ఈడీ నోటీసుల కలకలం. అప్పటి వరకు వివిధ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్న కవితకు మళ్లీ ఈడీ నోటీసు ఇచ్చిందని, రేపే హాజరుకావాలంటూ వచ్చిన సమాచారం వైరల్ అయ్యింది. ఓ వైపు ఆమె మంత్రి తలసాని, బాజిరెడ్డి, బిగాల గణేశ్‌గుప్తాలతో కలిసి…

కేసీఆర్‌ ఇంతలా జర్నలిస్టులకు మేలు చేస్తే… మరెందుకు హైదరాబాద్‌లోని జర్నలిస్టులోకమంతా ఆయనపై, పార్టీపై భగ్గుమంటుంది. ఢిల్లీ వేదికగా బీఆర్‌ఎస్‌ సందర్భంగా మరోసారి కేసీఆర్‌ నోట జర్నలిస్టుల మాట.

తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా నష్టపోయారంటే.. ఎవరికైనా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే .. ఆ లిస్టులో మేమే ముందుంటాం.. అని ఘంటాపథంగా చెప్పే వాళ్లలో జర్నలిస్టులున్నారు. అవును.. అంతలా వారికి కేసీఆర్‌ అంటే కోపముంది. హైదరాబాద్‌ లో ఏ ఒక్క జర్నలిస్టును కదిలించినా……

PADDY: కేంద్రం ఆంక్ష‌లు.. రాష్ట్రం నిర‌స‌న‌లు… వ‌రి వైపే రైతులు…రాష్ట్రంలో ప్యాడి డేంజ‌ర్ బెల్స్‌…

వ‌రి రాజ‌కీయం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆగ‌మాగం చేస్తున్న‌ది. కేంద్రం ఈ విష‌యంలో త‌న‌ది క‌త్తీ కాదు నెత్తీ కాదు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేది లేదు.. అందుకే రాష్ట్ర ప్ర‌భ‌త్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. బియ్యం సేక‌ర‌ణ‌పై ఆంక్ష‌లు…

teenmar mallanna: హిందీ భాష‌ను చీల్చి చెండాడిడిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. మ‌ల్ల‌న్న‌ను ఆడుకున్న నెటిజ‌న్లు…

బీజేపీలో చేరిన తీన్మార్ మ‌ల్ల‌న్న ఏదో హిందీలో మాట్లాడ‌దామ‌ని ట్రై చేసి న‌వ్వుల‌పాల‌య్యాడు. అదేదో తెలుగులో మాట్లాడిన అయిపోయేదేమో…? వ‌చ్చీ రానీ ఇంగ్లీష్‌లో నెట్టుకొచ్చినా బాగుండేదేమో..? కానీ ఢిల్లీలో హిందీలో మాట్లాడ‌క‌పోతే ఎట్లా ..? అనుకున్నాడేమో.. ఈ స‌భ్య‌త్వం న‌హీ హై……

MP ARVIND: ఔను.. వాళ్లు మందు తాగారు.. ఐతే త‌ప్పేంటీ…

తీన్మార్ మ‌ల్ల‌న్న‌, నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌.. ఇంకా మ‌రో ఇద్ద‌రు అంతా క‌ల‌సి మందు తాగారు. స‌ర‌దాగా ఓ ఫోటో తీసుకున్నారు. దాన్ని అల‌వాటు ప్రకారం సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. ఏం చేసినా.. సోష‌ల్ మీడియాతో పంచుకోవ‌డం అదో ఫ్యాష‌న్ అయిపోయింది…

Turmeric Board: అర్వింద్‌ను టీఆరెస్సోళ్లు ఇడిసిపెట్టినా… కాంగ్రెసోళ్లు మాత్రం వ‌ద‌ల‌డం లేదు. ప‌సుపు బోర్డు కోసం రైతుల‌తో ఢిల్లీ బాట‌….

అర్వింద్ అంటేనే ప‌సుపు బోర్డు గుర్తొస్త‌ది రైతుల‌కు. ఎట్లాగూ గెలిచేది లేద‌నుకున్నాడో.. అడిగేవారెవ‌ర‌నుకున్నాడో తెలియ‌దు కానీ, త‌న‌ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తీసుకొస్తాన‌ని ఓ ఉచిత హామీ ఇచ్చేశాడు రైతుల‌కు. ఏ పోపోవోయ్‌.. మాట‌లు చెప్పొచ్చావు అని…

kcr-farmer: యాసంగిలో వ‌రి వేయాలా …? వ‌ద్దా.. ? అయోమ‌యంలోనే ఇంకా కేసీఆర్‌.. ఢిల్లీకి వెళ్లి వ‌చ్చినంక చెబుతాడంట‌…

కేసీఆర్‌కు ఇప్పుడు వ‌రి జ్వ‌రం ప‌ట్టుకున్న‌ది. ఇది అంతా తేలిక‌గా తీసుకునే విష‌యం కాద‌ని ఆయ‌న‌కు తెలుసు. కొంచెం ఎట‌మ‌ట‌మైనా కొంప‌లు మునుగుతాయ‌నీ తెలుసు. ఇన్ని రోజులు రైతుల కోసం చేసిందంతా గంగ‌లో క‌లిసి రైతులంతా టీఆరెస్‌పై తిర‌గ‌బ‌డే రోజులు వ‌స్తాయ‌ని…

అవ‌మానాలు, ఛీత్కారాల నుంచి ఆత్మ‌గౌర‌వ ప‌తాక హ‌స్తిన దాకా…

ఆరంభింప‌రు నీచ మాన‌వులు విఘ్నా యాస సంత్రుస్తులై.. యారంభించి ప‌రిత్య‌జించుతురు విఘ్న‌యాత్తులై మాధ్య‌ముల్ ధీరుల్ విఘ్న నిహ‌న్య మానుల‌గుచున్ ధ్రుత్యున్న‌తోత్సాహులై ప్రారబ్దార్ధ‌ము లుజ్జ‌గింప‌రు సుమీ ప్ర‌జ్ఞానిధుల్ గావున‌న్‌… కేసీఆర్‌కు ఇష్ట‌మైన ప‌ద్యం.. ప‌దే ప‌దే గుర్తు చేస్తుంటాడు. ఎంద‌రో పార్టీలు పెట్టారు.…

‘మచ్చిక’ మంత్ర.. అలిగిన ష‌కీల్‌కు ఢిల్లీలో బుజ్జ‌గింపులు…

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ గ‌త కొంత కాలంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ పై కినుక వ‌హించి ఉన్నాడు. త‌న తండ్రి అకాల మ‌ర‌ణం చెందితే సీఎం ప‌రామ‌ర్శ‌కు రాలేద‌నే అసంతృప్తితో ఉన్నాడు. క‌నీసం కేటీఆర్ కూడా రాక‌పోవ‌డంతో అల‌క‌ పానుపెక్కాడు. నియోజ‌క‌వ‌ర్గానికి…

You missed