Tag: #cmrevanthreddy. #

రేవంత్ తాగ‌డు…! కేసీఆర్ తాగుతాడు…!! తాగుబోతెవ్వ‌డు…! తాగ‌నోడెవ్వ‌డు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అసెంబ్లీ స‌మావేశాలు మ‌రీ గబ్బు ప‌ట్టిపోయాయాబ్బ‌. మ‌న నాయ‌కులకు అధికారం లేక‌పోయే స‌రికి ఏం మాట్లాడుతున్నారో..! ఏం చేస్తున్నారో..!! వారికే అర్థం కావ‌డం లేదు. నిజం చెప్పొద్దూ…. ఈ ఏడాది స‌మ‌యంలో నాలుక్క‌ర్చుకోవ‌డాలు మ‌రీ ఎక్కువ‌యిపోయాయ‌నుకో. హ‌రీశ్ రావు…

భూమిలేని నిరుపేద‌ల‌కు 12వేలు..! రాష్ట్ర వ్యాప్తంగా 40 ల‌క్ష‌ల మందికి మేలు… ఏడాదికి రూ. 4800 కోట్ల భారం..!! ఇవాళ్టి అసెంబ్లీలో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించే అవ‌కాశం… ఈనెల 28 నుంచి అమ‌లు.. అదే రోజు నిరేపేద‌ల‌కు ఆరు వేల చొప్పున న‌గ‌దు జ‌మ‌..!! అర్హుల ఎంపిక విధివిధానాల‌పై అసెంబ్లీలో క్లారిటీ…. అర్హులంద‌రికీ ఇవ్వాల‌నే డిమాండ్‌….

(దండుగుల శ్రీ‌నివాస్ ) ఆరు గ్యారెంటీల ప‌థ‌కంలోంచి మారో హామీ అముల‌కు సిద్ద‌మ‌య్యింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ‌దినోత్స‌వం ఈనెల 28న‌. ఈ రోజు నుంచే భూమిలేని నిరుపేద‌ల‌కు నెల వెయ్యి చొప్పున ఏడాదికి 12వేలు ఇచ్చేందుకు స‌ర్కార్ సిద్ద‌మ‌య్యింది. ఈ మేర‌కు…

పాల‌క‌ప‌క్షం ఇలా చేయాలి..! ప్ర‌తిప‌క్షం అలా ఉండాలి..!! ఇక‌పై హాస్ట‌ళ్ల‌లో ఆహారం విక‌టించి అనే వార్త‌లుండ‌వు..! పౌష్టికాహారంపై స‌ర్కార్ న‌జ‌ర్..!! విద్యార్థుల జీవితాల‌తో ఆటలాడుకునే హాస్ట‌ల్ ఆహార వ్య‌వ‌స్థకు ఇక్ చెక్‌…! బీఆరెస్ ప్ర‌శ్నించింది.. నిల‌దీసింది…!! సర్కార్ చ‌క్క‌దిద్దుకుంది.. సంస్క‌ర‌ణ‌ల‌తో హాస్ట‌ల్ విద్యార్ధుల‌కు కొత్త లైఫ్‌నిస్తోంది…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) స‌ర్కార్ హాస్ట‌ళ్లలో ఆహారం అంటేనే అది నిర్ల‌క్ష్యం, అవినీతితో కూడుకున్న వ్య‌వ‌హారం. ఈ వ్య‌వ‌స్థ అంత‌లా కలుషిత‌మై పోయింది. అందుకే కలుషిత ఆహారం తిని… ఆహారం విక‌టించి ఆస్ప‌త్రుల పాలైన విద్యార్థులు.. ప‌లువురి ఆరోగ్యం విష‌మం… !! ఇలాంటి…

తెలుగు స‌ర్కార్‌లు అల్లు కు యాంటీ…! ప్ర‌తిప‌క్షాలు పుష్ప ప‌క్షం… రెండు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ వైల్డ్ ఫైర్..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పుష్ప పాన్ ఇండియా సినిమాగా హిట్ అయ్యింది. అంద‌రి నోటా ఇదే మాట‌. నిన్న‌టి వ‌ర‌కు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల‌కు ఇదో వేదికైంది. అల్లు అర్జున్ అందులో పాత్ర దారుడు. సినిమాలో ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ చేసే…

పంతం నెగ్గింది…! అనుమ‌తి ల‌భించింది..!! రేవంత్ సాధించాడు…! కేటీఆర్ అరెస్టు కానున్నాడు..!! ఈ- ఫార్మూలా కార్ రేసు అవినీతిలో కేసు పెట్టేందుకు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి.. ఇక ఏసీబీ విచార‌ణ‌.. అరెస్టు కు రంగం సిద్దం…! రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు.. ఇక కేసీఆర్ ఫామ్‌హౌజ్ వీడాల్సిన ప‌రిస్థితి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎట్ట‌కేల‌కు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ద‌మ‌య్యింది. ఈ- ఫార్మూలా కారు రేసు కేసులో గ‌వ‌ర్న‌ర్ నుంచి ప్ర‌భుత్వానికి అనుమ‌తి ల‌భించింది. ఇక ఏసీబీ రంగంలోకి దిగ‌నుంది. విచార‌ణ చేప‌ట్ట‌నుంది. అరెస్టు చేసి జైలుకు పంప‌నుంది. రూ.55 కోట్లు హెచ్ఎండీఏకు…

రాజ‌కీయం రాజ‌కీయ‌మే…! స‌న్మానం స‌న్మాన‌మే..!! ఇక్క‌డింతే ఇక్క‌డింతే…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పేకాట పేకాటే.. బామ్మ‌ర్ది బామ్మ‌ర్దే…!! ఇది తెలంగాణ‌లో ఓ సామెత‌. అంద‌రికీ తెలిసిన ఊత‌ప‌దం. నానుడి. ఇప్పుడిది ఎందుకూ అంటారా..! ఢిల్లీలో మ‌న సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి స‌న్మానం చేశాడు. గౌర‌వంగా…

రైతుల చేతికి బేడీలు… బీఆరెస్‌ను న‌ట్టేట ముంచాయి…| ఇప్పుడు అదే అస్త్రం కాంగ్రెస్‌పైకి కేటీఆర్‌…! రేవంత్ ఈ ఇష్యూపై సీరియ‌స్‌… ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌నను వ‌ద‌ల‌ని బీఆరెస్‌…! స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసే య‌త్నంలో దూకుడు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుడు బీఆరెస్‌ను కొంప ముంచిన ఘ‌ట‌న‌..ఇప్పుడు కాంగ్రెస్ మెడ‌కు చుట్టే య‌త్నం చేస్తోంది బీఆరెస్‌. ఖ‌మ్మం మిర్చీ రైతుల‌కు బేడీలు వేసిన ఘ‌ట‌న అప్ప‌ట్లో క‌ల‌క‌రం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై కేసీఆర్ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. దీని…

స‌రిపోయారు ఇద్ద‌రూనూ…!! గురుతులు చెరుపుతూ ఒక‌రు..! వాటిని గ‌ల్లంతు చేస్తామ‌ని శ‌ప‌థం మ‌రొక‌రు..!! అధికారంలోకి రాగానే…! కేటీఆర్ నోటి వెంట ప‌దే ప‌దే ఈ మాటే..!! మీ నుంచి జ‌నాలు కోరుకున్న‌ది ఈ శ‌ప‌థాలు, ఈ మార్పులు కావు..!! రాహుల్ గాంధీ లేఖ‌లో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ కేటీఆర్ డొల్ల మాట‌లు…

స‌రిపోయారు ఇద్ద‌రూనూ…!! గురుతులు చెరుపుతూ ఒక‌రు..! వాటిని గ‌ల్లంతు చేస్తామ‌ని శ‌ప‌థం మ‌రొక‌రు..!! అధికారంలోకి రాగానే…! కేటీఆర్ నోటి వెంట ప‌దే ప‌దే ఈ మాటే..!! అప్పుడే ఏడాదైంది…. కొంచెం ఓపిక ప‌ట్టండి యువ‌రాజా…!! విగ్ర‌హాల‌ను గాంధీభ‌వ‌న్‌కు త‌ర‌లిస్తాం… ఓకే గానీ……

నువ్వు సీఎం అయ్యే సీన్ లేదా కేటీఆర్‌…! వంద సీట్లు గెలుస్తాం.. మ‌ళ్లీ కేసీఆర్ సీఎం….!! ఇవే మాట‌లే గానీ…! రేవంత్ క‌న్నా నేనే బెట‌ర్ సీఎంగా పాలిస్తాన‌ని చెప్పుకోలేవా..?? అంటే.. నిన్ను జ‌నాలు సీఎం పీస్‌గా చూడ‌టం లేదా..?? పాపం… కేటీఆర్‌…! సీఎం ప‌ద‌వి ఇక త‌న‌కు క‌లేన‌న్న‌ట్టు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇవాళ కేటీఆర్ మ‌ళ్లీ అదే మాట మాట్లాడాడు. మేమే అధికారంలోకి వ‌స్తామ‌న్నాడు. పాత డైలాగే. వంద సీట్లు ఖాయ‌మ‌న్నాడు. చింత‌కాయ ప‌చ్చ‌డి మాట‌లే. మ‌ళ్లీ సీఎం కేసీఆరేన‌న్నాడు. ఇదీ రొటీన్ రొడ్డ‌కొట్టుడు డైలాగే. కానీ ప‌దే ప‌దే కేసీఆర్…