Tag: bjp

Raithu Bandhu: రైతు బంధు వారోత్స‌వాలు.. రైతుల‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేసుకునేందుకు క‌రెక్టు సంద‌ర్బం.. కానీ…

ఈ నెల ప‌ద‌వ తారీఖుతో రైతుబంధు ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 50వేల కోట్ల రూపాయ‌లు రైతుల ఖాతాల్లోచేర‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఆ వేడుక‌.. ఓ పండుగ‌.. ఓ సంబురం నిర్వ‌హించుకోవాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చాడు పార్టీ శ్రేణుల‌కు. క‌రెక్టు సంద‌ర్బం.…

Yasangi paddy: యాసంగి వ‌రి.. ఓ ప్ర‌యోగం.. ఇటు ప్ర‌భుత్వానికి.. అటు రైతాంగానికి. వ‌రి వైపే రైతు మొగ్గు..

గ‌తంలో ఎన్న‌డూ లేని ప‌రిస్తితిని ఇటు పాల‌కులు, అటు రైతాంగం ఎదుర్కోబోతున్న‌ది. కేంద్రం యాసంగిలో వ‌చ్చే బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని తెగేసి చెప్పిన త‌ర్వాత రాష్ట్రం కూడా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ ప‌రిస్థితిలో రైతుల‌ను ఈ సీజ‌న్‌కు వ‌రి వ‌ద్ద‌ని, ఇత‌ర…

స‌ర్కార్‌ ప‌రువు తీయ‌డానికి ప‌క్కోడు అవ‌సరం లేదు.. నీలాంటోడుంటే చాలు క్రిషాంక్‌…

డిసెంబ‌ర్ 31 రాత్రి న్యూ ఇయ‌ర్ వేడుక‌లు. తాగి తందనాలాడుడే. ఎవ‌రు కాద‌న్నా ఇది కూడా మ‌న క‌ల్చ‌ర్‌లో బాగ‌మై కూసుంది. ఆ రోజు మ‌జా చేసుకోనోడ్ని ఎర్రోడ్ని చూసినట్టే చూస్త‌రు. పోర‌గాళ్లైతే… ఈ త‌రం ఆ త‌రం అని కాదు.…

ktr-teenmar mallanna: నోరు జారి.. దిగ‌జారి. తీన్మార్ మ‌ల్ల‌న్న పై ఎమ్మెల్యేల వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశం.. కేటీఆర్ కోరుకుంటుంది ఇదేనా..?

తీన్మార్ మ‌ల్ల‌న్న పై సోష‌ల్ మీడియానే కాదు.. అన్ని వ‌ర్గాలు విరుచుకుప‌డుతున్నాయి. బీజేపీ పార్టీ నేత‌లు కూడా ఆయ‌న వైఖ‌రిపై భ‌గ్గుమంటున్నారు. ఇసోంటోడిని తీసుకున్న బీజేపీ మూల్యం చెల్లంచ‌క‌మాన‌దు అని శాప‌నార్ధాలు కూడా పెడుతున్నారు. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై బాడీ షేమింగ్‌కు…

Teenmar Mallanna: బీజేపీ మున్నూరుకాపు లీడ‌ర్లూ నిన్ను కాపాడ‌లేరు…

#తీన్మార్ మ‌ల్ల‌న్న fact_finding బిజెపికి అంత‌ర్గ‌తంగా భావ‌జాల పునాది వున్న‌ది. నారాయ‌ణ గురు, ఫులె, పెరియార్‌, అంబేడ్క‌ర్‌, కాన్షీరాం సిద్ధాంతాలు వాటిని వొప్పుకోవు. మొన్న‌టి దాకా యివే పేర్లు వాడుకున్న‌వ్ సిద్ధాంత, ఫీల్డ్ వ‌ర్క్ ప‌రంగా. అన్నిటినీ వార‌ణాసిలో క‌లిపి జాతీయ…

తీన్మార్ మల్లన్నా.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు స‌హించ‌రు.

తీన్మార్_మ‌ల్ల‌న్న‌! వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు స‌హించ‌రు.కుల, మ‌త‌, లింగ ప‌రంగా వున్నా అంతే తీసుకుంట‌న్న‌రు.45 యేండ్ల‌కు పైగా బిసిల కోసం వుద్య‌మిస్తున్న ఆర్.కృష్ణ‌య్య యేనాడు నోరు జార లేదు.మాదిగ హ‌క్కుల కోసం పోరాతున్న మంద‌కృష్ణ యెన్న‌డూ ప‌రుషంగా మాట్లాడ‌లేదు.మారోజు వీర‌న్న…

PADDY: కేంద్రం ఆంక్ష‌లు.. రాష్ట్రం నిర‌స‌న‌లు… వ‌రి వైపే రైతులు…రాష్ట్రంలో ప్యాడి డేంజ‌ర్ బెల్స్‌…

వ‌రి రాజ‌కీయం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆగ‌మాగం చేస్తున్న‌ది. కేంద్రం ఈ విష‌యంలో త‌న‌ది క‌త్తీ కాదు నెత్తీ కాదు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేది లేదు.. అందుకే రాష్ట్ర ప్ర‌భ‌త్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. బియ్యం సేక‌ర‌ణ‌పై ఆంక్ష‌లు…

AKULA LALITHA: ల‌క్కీ ల‌లిత‌క్క‌…! వ‌రించిన ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లితకు ఎట్ట‌కేల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. కాంగ్రెస పార్టీ నుంచి టీఆరెస్‌లో చేరిన ఆమె.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తార‌నే క‌మిట్‌మెంట్ తీసుకున్న‌ది. మొన్న‌టి ఎమ్మెల్యే కోటాలో మిస్ అయ్యింది. లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీలో పేరు ఖ‌రారైన…

KTR-EATALA: మా సెల్ఫీ రామ‌న్న‌నే అవ‌మానిస్తారా..? ఈట‌ల అంత తోపా.. చూడు మా రామ‌న్న ఎంత‌టి ఘ‌నాపాటో..

టీఆరెస్ అభిమానులు కొన్ని విష‌యాల్లో స్పందించ‌క‌పోతే మంచిది. ప్ర‌తీదానికీ ఓవ‌ర్ గా స్పందించి ఉన్న ఇజ్జత్ తీసుకోకుండా ఉంటే మ‌రీ మంచిది. బీజేపీ రెచ్చ‌గొట్టే ప‌ద్ద‌తికి ప‌డిపోతే.. వారి ఉచ్చులో గిల‌గిలా కొట్టుకునేది మీరే. మ‌రి ఆ విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించాలి క‌దా.…

TRS-munnuru kapu: కేసీఆర్‌కు దూర‌మవుతున్న మున్నూరుకాపులు.. ప్ర‌భుత్వం త‌మ‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంద‌నే …

ఉత్త‌ర తెలంగాణ‌లో రాజ‌కీయంగా ప్ర‌బ‌ల‌శ‌క్తిగా ఉన్న మున్నూరుకాపులు టీఆరెస్‌కు దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు. కేసీఆర్ త‌మ‌ను పూర్తిగా ప‌క్క‌కు పెట్టేశాడ‌ని, ప‌ట్టించుకోవ‌డం లేద‌ని,నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌నే భావ‌న ఆ కులంలో బ‌లంగా రోజు రోజుకు పాతుకుపోతున్న‌ది. ఇది బీజేపీకి ఆయువు ప‌ట్టుగా మారుతున్న‌ది. అర్వింద్‌,…