Tag: bjp

KCR BIRTHDAY: త‌గ్గేదే లే…. మూడు రోజుల వేడుక‌గా కేసీఆర్ బ‌ర్త్ డే… గులాబీ ద‌ళం సంద‌డే సంద‌డి..ఇదీ పీకే స‌ల‌హా మేర‌కేనా…?

ఎన్న‌డూ లేదు. కేసీఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు మూడు రోజుల పాటు చేయాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చాడు. మొన్న‌టి నుంచి కేసీఆర్ మంచి దూకుడు మీదున్నాడు. మోడీని, కేంద్రాన్ని, బీజేపీని ఒక ఆట ఆడుకుంటున్నాడు. బీజేపీని ఏకిపారేస్తున్నాడు. ఇక్క‌డి నేత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు.…

MODI-KCR: అలా త‌మ‌కు ఎదురులేద‌ని విర్ర‌వీగుతున్న స‌మ‌యంలో…బీజేపీ ‘బండి’కి మోడీ బ్రేక్‌….

ఇటు అర్విందు, అటు బండి సంజయ్‌.. ఎలాగోలా పార్టీని లేపుదామ‌ని నానా తంటాలు పడ్డారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు శ‌త విధాలా ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్‌ను ప‌క్క‌కు నెట్టి..…

MODI-KCR: ఎవ‌రు న‌క్క‌..? ఎవ‌రు సింహం..? మోడీ ప‌ర్య‌ట‌న‌కు డుమ్మా కొట్టిన కేసీఆర్‌పై బీజేపీ ‘పంచ్’ తంత్రం… మోడీ ప‌లాయ‌న‌వాదంపై టీఆరెస్ ఎదురు కౌంట‌ర్‌…

పీఎం మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న వివాద‌స్ప‌ద‌మైంది. ఇది కొత్త చ‌ర్చ‌కు, కొత్త రాజ‌కీయ ప‌రిణామాల‌కు తెర తీసింది. జ్వ‌రం పేరుతో కేసీఆర్ ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు డుమ్మా కొట్ట‌డమే దీనికి కారణం. దీన్ని సాకుగా తీసుకుని బీజేపీ సోష‌ల్ మీడియా రెక్క‌లు విప్పుకున్న‌ది.…

Asaduddin owaisi: అసదుద్దీన్ పై కాల్పులు.. దేనికి సంకేతం.. ? ఇది ఎన్నిక‌ల డ్రామానా..? ఎవ‌రికి లాభం…?? 

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మీరట్ లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారు (హైదరాబాద్ ఎంపీ) పై జ‌రిగిన కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పులు దేనికి సంకేతం..? అస‌లు ఇవి నిజంగా జ‌రిగిన…

ఒక్క సంఘ‌ట‌న‌.. ఎన్నో వైఫ‌ల్యాలు … త‌ప్పెవ‌రిది.. అర్వింద్ దాడిపై సానుభూతి లేదెందుకు..?

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌పై దాడి. ఆయ‌న మీద దాడి జ‌ర‌గ‌కున్నా.. ఎంపీ ప‌ర్య‌ట‌న‌ను టార్గెట్ చేసుకుని అనుచ‌రుల‌పై టీఆరెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌. బీజేపీ ఎంపీల‌పై దాడులు జ‌రుగుతున్నాయి… ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా…

Trs Social MEDIA: టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్ల వేద‌న అర‌ణ్య రోద‌నే… దీన్ని బాగు చేయ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు.. రామ‌న్న చేతులెత్తేశాడు..

పాపం.. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్ల వేద‌న మామూలుగా లేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి పార్టీకి, ప్ర‌భుత్వానికి స‌పోర్టుగా, బీజేపీ మీద ఎప్ప‌టిక‌ప్పుడు కౌంట‌ర్లు ఇచ్చేందుకు ముప్పుతిప్ప‌లు ప‌డి ఏదో చేస్త‌న్నారు. పోస్టులు పెడుతున్నారు. ఎక్క‌డా ప‌రువు పోకుండా కాపాడుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు.…

Turmeric board : నిను వీడ‌ని నీడ‌ను నేనే…. ప‌సుపుబోర్డు మోసంపై అర్వింద్‌ను వ‌ద‌ల‌ని కాంగ్రెస్‌.. మోసాన్ని ఎండ‌గ‌ట్ట‌డంలో టీఆరెస్ అట్ట‌ర్ ఫ్లాప్…

త‌న‌ను నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపుబోర్డు తీసుకువ‌స్తాన‌ని బాండ్ పేప‌ర్ కూడా రాసిచ్చి క‌విత‌ను ఓడ‌గొట్టి గెలిచిన ధ‌ర్మ‌పురి అర్వింద్ ఆ త‌ర్వాత మాట మార్చాడు. ప‌సుపు బోర్డు క‌న్నా అత్యున్న‌త‌మైన విధానం తెస్తున్నాని చెప్పి ప్రాంతీయ కార్యాలయాన్ని…

yasangi-paddy: ఎన‌భై శాతం వ‌రే.. ! ఇది ఎవ‌రికి కానుంది ఉరి…? రైతుల‌కా..? టీఆరెస్ కా..? బీజేపీకా..?

యాసంగిలో వ‌రి వ‌యొద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్నా.. రైతాంగం ప్ర‌త్యామ్నాయం వ‌దిలి వ‌రికే మొగ్గు చూపారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వ‌రి నాట్లు పూర్త‌య్యాయి. దాదాపు 80 శాతం వ‌రికే మొగ్గు చూపింది రైతాంగం. ఇర‌వై శాతం మాత్రమే ప్ర‌త్యామ్నాయ…

KCR:”కేసీఆర్ నా దృష్టిలో హీరో.. బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉంటే ప‌రిపాల‌న వేరేలా ఉండేది…”- ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు మ‌నోగ‌తం..

పొద్దున్నే ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప‌ల‌క‌రింపు ఫోన్‌లో. ” హాయ్ సీను ఎలా ఉన్నావు..?” క్షేమ స‌మ‌చారాలు, పండుగ శుభాకాంక్ష‌లు.. క‌ష్ట‌సుఖాలు అన్నీ చ‌ర్చించుకున్నాక‌.. టాపిక్ డైవ‌ర్ట్ అయ్యింది. బ‌తుకు దెరువు ముచ్చ‌ట మీద సాగిన సంభాష‌ణ కాస్త‌.. మీడియా పోక‌డ‌లు…

TK: ఆయ‌న ‘పీకే’ కాదు.. టీకే.. ‘న‌మ‌స్తే’నే కాదు… టీఆరెస్‌ను భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నాడ‌ట‌.. బీజేపీ వాళ్ల‌కూ తెలిసిపోయింది…

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌, స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్ స‌లహాలు కేసీఆర్ తీసుకుంటున్నాడ‌ని నిన్న మొన్న విన్నాం. దీనిపై టీఆరెస్ శ్రేణులే భ‌గ్గుమ‌న్నారు. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌ను గుర్తించి.. వారికి అండ‌గా ఉంటే పీకే లాంటి వాళ్ల అవ‌స‌రం మ‌న‌కెందుకు..? కేసీఆర్‌కు అవ‌స‌ర‌మా..?…