బీడీ పింఛన్ కటాఫ్ డేట్ ఎత్తివేత.. ఇక పై పీఎఫ్ నెంబర్ ఉంటే చాలు ఆసరాకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ప్రభుత్వం కీలక నిర్ణయం… రెండ్రోజుల్లో ఉత్తర్వులు…
“వాస్తవం”… ఎక్స్‌క్లూజివ్.. www.vastavam.in ………………………………………………………………………………. ఎన్నాళ్ల నుంచో ఆసరా పింఛన్ కోసం ఎదురు చూస్తన్న బీడీ కార్మికులకు ఇది శుభవార్త. ప్రభుత్వం బీడీ కార్మికులకు జీవన భృతి కింద ఆసరా పింఛన్‌ను అందిస్తున్నది. దీనికి మొన్నటి వరకు ఓ కటాఫ్ డేట్‌ను…