Tag: armur constiency

ఇందూరు కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన ఆర్మూర్‌..!! వినయ్‌ అభ్యర్థిత్వాన్ని రేవంత్‌ ప్రకటించడం పట్ల భగ్గుమన్న ఇందూరు నేతలు…. ముందే పేరెలా ప్రకటిస్తాడు… ఇందులో మతలబేమిటీ..? లోపాయికారి ఒప్పందమా..? రెడ్లకే అగ్రతాంబూలమా..? స్వపక్షంలోనే తీవ్ర చర్చకు తెరలేపిన ఆర్మూర్‌ వినయ్‌ టికెట్‌ అంశం..

ఆర్మూర్‌ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువే. అది ఏ పార్టీ అయినా. ఏ ఇష్యూ అయినా. ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది. ఆగి ఆగి ఎలాగోలా రేవంత్‌ సమక్షంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాడు బీజేపీకి గుడ్‌ బై చెప్పిన పొద్దుటూరి…

ఎమ్మెల్యేగా పోటీకి వెనుకంజ…. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం… ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌కే ఓకే… అనధికారికంగా మీటింగులో ప్రకటించేసుకున్న రాకేశ్‌రెడ్డి…. కోరుట్ల నుంచి కూడా పోటీ డౌటే… అర్వింద్‌ పోటీపై పార్టీ శ్రేణుల్లో అయోమయం…

ఎన్నో ఊహాగానాలు.. ఆర్మూర్‌ నుంచి అర్విందే పోటీ చేస్తాడని. కానీ ఆ ప్రచారానికి తెర దించాడు రాకేశ్‌రెడ్డి. పార్టీలో ఇటీవల చేసిన రాకేశ్‌రెడ్డి ఆర్మూర్‌ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. కానీ అర్విందే బరిలో ఉంటాడనే ప్రచారం నిన్నటి వరకు సాగింది. దీంతో…

దోస్త్‌ మేరా దోస్త్‌….. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌ దాకా… ఆర్మూర్‌ నుంచి రాజేందర్‌కు కాంగ్రెస్ టికెట్‌ ఇప్పించేందుకు ఈరవత్రి అనిల్‌ మధ్యవర్తిత్వం… వినయ్‌రెడ్డికి మానాల మోహన్‌రెడ్డి అండ… ఇద్దరు బీసీలు.. ఇద్దరు రెడ్ల మధ్య కాంగ్రెస్‌లో పోరు…

ప్రజారాజ్యం పార్టీ వారి బంధాన్ని కలిపింది. స్నేహబంధంగా ఏర్పడింది. ఈరవత్రి అనిల్‌… గోర్త రాజేందర్‌. వీరిద్దరూ అప్పట్నుంచి ఇప్పటి దాకా స్నేహితులు. బాల్కొండ నుంచి పీఆర్పీ నుంచి టికెట్‌ తీసుకుని గెలిచిన ఈరవత్రి అనిల్ ఇప్పుడు ఆర్మూర్‌ కాంగ్రెస్‌ నుంచి గోర్త…

ఆకుల లలిత కు ఎమ్మెల్సీ పదవి.. ప్రకటించిన కవిత…. జీవన్‌రెడ్డి ర్యాలీలో లలితకు భవిష్యత్‌లో ఎమ్మెల్సీ పదివి ఖాయం.. జీవన్‌రెడ్డి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఆకుల లలితకు సూచన….

ఆకుల లలిత బీఆరెస్‌ పార్టీలో అలక వహించిన నాయకురాలు. తనకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్‌ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని గత కొద్దికాలంగా గుస్సాగా ఉన్నది. అర్బన్‌ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యే…

ఆర్మూర్ టికెట్‌ కోసం లైన్‌లో మార గంగారెడ్డి..? ఉద్యమ నేపథ్యం.. సీఎంతో సాన్నిహిత్యం.. అవకాశం కలిసివస్తే పోటీకి సిద్దమని సంకేతం.. తెర వెనుక రాజకీయ సమీకరణలు… పార్టీ పెద్దలందరితో మంచివాడిగా గుర్తింపు…

రాజకీయాలన్నీ ఆర్మూర్‌ చుట్టే తిరుగుతున్నాయి. ప్రతిపక్షాలే కాదు.. అధికార పక్షంలో కూడా నాకంటే నాకు అని టికెట్‌ కోసం పోటీలు మొదలయ్యాయి. మొన్నటి వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తప్ప అక్కడ పోటీకి ఎవరూ లేరనేది తెలుసు. సిట్టింగులు ఎక్కడా…

కాంగ్రెస్‌ పిలుస్తోంది…. రా…. ఆర్మూర్‌ నుంచి పోటీకి మధుశేఖర్‌కు కాంగ్రెస్‌ గాలం…. బీఆరెస్‌ అధిష్టానం పట్టించుకోవడం లేదనే ప్రచారం… ఆశల పల్లకిలో ఊరేగించి.. మళ్లీ ఎన్నికల్లో వాడుకునేందుకే తప్ప పదవులుండవని చెబుతున్న కాంగ్రెస్‌… ఆర్మూర్‌ పొలిటికల్‌ చౌరస్తాలో మధుశేఖర్‌.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరుల ఒత్తిడి…

కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఆర్మూర్‌ నుంచి పోటీ చేసే ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నుంచి మొదలుకొని వినయ్‌రెడ్డి, ధర్మపురి సంజయ్‌, ఈరవత్రి అనిల్‌… ఇప్పుడు తాజాగా డాక్టర్‌ మధుశేఖర్‌ కోసం చూస్తోంది కాంగ్రెస్‌. గత కొంతకాలంగా…

సంజయ్‌ను ఆర్మూర్‌కు పంపుదాం…! అర్బన్‌లో మరొక బీసీకి ఇద్దాం… అధిష్టానంతో కాంగ్రెస్‌ మంతనాలు… ఆర్మూర్‌లో ధర్మపురి సంజయ్‌ పోటీ చేస్తే మున్నూరుకాపు ఓట్లు పడతాయనే అంచనా.. ఇద్దరు రెడ్ల మధ్య బీసీ క్యాండిడేట్‌గా సంజయ్‌ బయటపడొచ్చు… తమ ఆలోచనలను అధిష్టానంతో షేర్‌ చేసుకున్న జిల్లా కాంగ్రెస్‌ నేతలు… జిల్లా కాంగ్రెస్‌లో మారుతున్న సమీకరణలు… అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి….

సంజయ్‌ను ఆర్మూర్‌కు పంపుదాం…! అర్బన్‌లో మరొక బీసీకి ఇద్దాం… అధిష్టానంతో కాంగ్రెస్‌ మంతనాలు… ఆర్మూర్‌లో ధర్మపురి సంజయ్‌ పోటీ చేస్తే మున్నూరుకాపు ఓట్లు పడతాయనే అంచనా.. ఇద్దరు రెడ్ల మధ్య బీసీ క్యాండిడేట్‌గా సంజయ్‌ బయటపడొచ్చు… తమ ఆలోచనలను అధిష్టానంతో షేర్‌…

డీల్ కుదిరింది..? బాల్కొండకు సునీల్‌… ఆర్మూర్‌కు అనిల్‌…. అధిష్టానం ముందు చర్చలు కొలిక్కి… అనిల్‌ను కచ్చితగా పద్మశాలి బీసీ బిడ్డకు టికెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయం… బాల్కొ్ండ వేదిక కరెక్టు కాదని యోచన.. ఆర్మూర్ నుంచి బరిలోకి దింపేందుకు రేవంత్‌ మంతనాలు.. ఇక్కడ పద్మశాలీల సంఖ్య… అధికారపార్టీపై వ్యతిరేకత… కాంగ్రెస్‌ ఊపు… ఆర్మూర్‌లో అనిల్‌ గెలుపుకు దోహదం చేస్తుందని అంచనా

డీల్ కుదిరింది..? బాల్కొండకు సునీల్‌… ఆర్మూర్‌కు అనిల్‌…. అధిష్టానం ముందు చర్చలు కొలిక్కి… అనిల్‌ను కచ్చితగా పద్మశాలి బీసీ బిడ్డకు టికెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయం… బాల్కొ్ండ వేదిక కరెక్టు కాదని యోచన.. ఆర్మూర్ నుంచి బరిలోకి దింపేందుకు రేవంత్‌ మంతనాలు..…

మైసమ్మ.. పొట్టేలు.. ఓ ఆర్మూర్‌… జిల్లా రాజకీయాల్లో వేడి రేపుతున్న ఆర్మూర్‌ నియోజకవర్గం.. పోటాపోటీగా సవాళ్లు, ప్రతిసవాళ్లు.. మెజారిటీ నాదంటే నాది…

మొన్నటి వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ అనేది తేలలేదు. ఆ మాటకొస్తే ఇంకా కూడా దీనిపై క్లారిటీ రాలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లు సమయం కోసం చూస్తున్నాయి. ఎవరెవరిని లాగాలో గాలం వేస్తున్నాయి. బీఆరెస్‌ మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించడంతో…

అక్కే ఆశాదీపం.. ఆర్మూర్‌ వేదికగా సమరశంఖం… ఇక యాక్టివ్‌ పాలిటిక్స్‌… పూర్వవైభవం కోసం రంగంలోకి ఎమ్మెల్సీ కవిత… పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుల గురించి ప్రత్యేక ప్రసంగం… అందరికీ మంచి అవకాశాలు.. పదవులు.. అభయమిచ్చిన అక్క. జిల్లా రాజీకీయాల్లో వేడి.. ఇక ఎన్నికల వాతావరణం తలపించేలా మీటింగులు… బీఆరెస్‌లో పెరిగిన జోష్‌… అసంతృప్త నేతలకు కవిత రాకతో బూస్టింగ్‌… నిజామాబాద్‌ పార్లమెంటు నుంచే బరిలోకి దిగేందుకు రెడీ… పరోక్షంగా మీటింగులు డిక్లేర్‌..

అక్కే ఆశాదీపం.. ఆర్మూర్‌ వేదికగా సమరశంఖం… ఇక యాక్టివ్‌ పాలిటిక్స్‌… పూర్వవైభవం కోసం రంగంలోకి ఎమ్మెల్సీ కవిత… పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుల గురించి ప్రత్యేక ప్రసంగం… అందరికీ మంచి అవకాశాలు.. పదవులు.. అభయమిచ్చిన అక్క. జిల్లా రాజీకీయాల్లో వేడి.. ఇక…

You missed