వ్యాక్సిన్ల కొర‌త అంతా ఇంతా కాద‌యా.. రోజూ ప్ర‌జ‌ల ప‌డిగాపులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయ‌క్‌న‌గ‌ర్ అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్‌లో వ్యాక్సిన్ల కొర‌త కార‌ణంగా గంట‌ల త‌ర‌బ‌డినిల‌బ‌డి వేచి చూసీ చూసీ విసిగిపోయిన జ‌నం. పాల‌కుల ప‌ట్టింపులేని త‌నంపై విరుచుకు ప‌డుతున్నారు.

కొండంత రాగం తీసి…. వాసాల‌మ‌ర్రిలో ద‌ళిత‌బంధు

ద‌ళిత‌బంధుపై కేసీఆర్ గంపెడాశ‌లు పెట్టుకున్నాడు. దీని వెనుక క‌ఠోర శ్ర‌మ కూడా చేసిన‌ట్లు క‌నిపించింది. అధికారుల‌తో కూర్చుని గంట‌లు గంట‌లు స‌మీక్ష కూడా చేశాడు. ఈ ప‌థ‌కం అల్లాట‌ప్పా కాద‌న్నాడు. దీని వెనుక పెద్ద ప్లానింగ్ ఉంద‌న్నాడు. దేశానికే ఆద‌ర్శ‌మ‌న్నాడు. ప్ర‌పంచం…

గాడిది కొడుకులు…సన్నాసి ముండా కొడుకులు.. ఎవ‌ర్ని తిడుతున్న‌వ్ కేసీఆర్‌

ద‌ళిత‌బంధు స్కీం ప్రారంభించిన‌ట్లేన‌ని వాసాలమ‌ర్రి వేదిక‌గా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించాడు. త‌ర్వాత హుజురాబాద్‌లో ప్రారంభించేది లాంఛ‌న‌మేన‌ని కూడా చెప్పుకొచ్చాడు. ద‌ళితులు ఆర్థికంగా అభివృద్ది చెందాల‌ని, ఆత్మ‌గౌరవంతో బ‌త‌కాల‌ని ఏదేదో చెప్పాడు. రొటీన్ స్పీచే. కానీ .. మ‌ధ్య‌లో ఓ తిట్ల‌దండకం అందుకున్నాడు.…

వారంలోగా హుజురాబాద్ నోటిఫికేష‌న్‌..? అందుకే.. ద‌ళితుబంధు రేప‌ట్నుంచి

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధం అవుతోంది. ఇక ఈ ఎన్నిక‌ను ఆల‌స్యం చేయాల‌నుకోవ‌డం లేదు కేంద్రం. అమిత్ షా ఈ ఎన్నిక‌పై ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టాడు. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ గ్రానైట్ కంపెనీల‌కు ఈడీ నోటీసుల జారీతో త‌న రంగ‌ప్ర‌వేశాన్ని…

అప్పులోళ్లు వేధిస్తే పుస్తెల‌తాడిచ్చింది……అవ‌మానంతో భ‌ర్త ఉరేసుకున్నాడు.

క‌రోనా వేళ తీసుకున్న అప్పులు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఉపాధి లేక అప్పులు చేస్తే చివ‌రికి అదే అత‌ని ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకున్న‌ది. నాందేవ్‌వాడ‌కు చెందిన నాగ‌రాజు … శ్రీ‌నివాస్ అనే అత‌ని…

‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ కింద న‌లిగి.. బ‌య‌ట‌కు రాని క‌హానీలెన్నో…?

పోలీస్ వ్య‌వ‌స్థ‌లో మార్పు రావాల‌నుకోవ‌డం వృథాయేన‌ని అనిపిస్తుంది చాలా సార్లు. ఎవ‌రెన్ని చెప్పినా.. ఎవ‌రెన్ని చేసినా.. అవి పాల‌క ప‌క్షాల క‌నుసన్న‌ల్లోనే న‌డుస్తాయి. పాల‌కులెవరుంటే వారి పాటే పాడ‌తాయి. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత పోలీసుల శాఖ‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిచ్చాడు కేసీఆర్‌. ఫ్రెండ్లీ…

చలం సాహిత్యం చదివి స్త్రీలు తమ భర్తలను వదిలేశారా?

ప్రశ్న: చలం గారి సాహిత్యంలో విచ్ఛలవిడి తత్వం ఎక్కువగా ఉంటుందట నిజమేనా.‌. ? “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””” ప్రశ్న: చలం గారి సాహిత్యం అంత గొప్పదేం కాదటగదా. అందులో విచ్చలవిడి తత్వం ఎక్కువని అంటున్నారు. అప్పట్లో ఆయన నవలల ప్రభావం వల్ల చాలా మంది…

మ‌ల్ల‌న్న‌ను ‘ఎన్‌కౌంట‌ర్’ చేసేదుండె… మన ఆలోచ‌న‌లు ఎటు పోతున్నాయి?

తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్ట్ నేప‌థ్యం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీఆరెఎస్ శ్రేణులు సంబ‌రాలే చేసుకున్నారు. చాలా మంది అరెస్టును ఖండించి ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌ట్టారు. ఒక ఎపిసోడ్ ప్ర‌కారం ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా ఇదంతా జ‌రిగింద‌నేది మ‌ల్ల‌న్న వ‌ర్గీయుల ఆరోప‌ణ‌. మొత్తానికి స‌ర్కారు ప్లానింగ్‌గా మ‌ల్ల‌న్న‌ను ఇరికించేసిందనే…

రైతుల అవ‌స‌రం మేర‌కు యూరియా అందుబాటులో ఉంచుతాం… మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి

జిల్లా రైతులకు అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉంటుందని మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ సీ నారాయ‌ణ‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌భుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రైతులు అవసరం మేరకే యూరియా తీసుకోవాలి.…

మంత్రి గంగుల‌కు ఈడీ నోటీసులు… అమిత్‌షా మార్క్ వార్నింగ్‌…

హుజురాబాద్ ఎన్నిక‌లు ఒక్క నియోజ‌వ‌ర్గానికే ప‌రిమితం కావ‌డం లేదు. రాష్ట్ర ముఖ్య‌మంత్రే స్వ‌యంగా ఈ ఉప ఎన్నికలో విజ‌యానికి విప‌రీత‌మైన చెమ‌టోడుస్తున్నాడు. ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందే ఇది బీజేపీ, టీఆరెఎస్‌ల మ‌ధ్య ప్ర‌ధాన యుద్ధంగా మారింది. ఈ గెలుపే రెండు పార్టీల…