దొంగలు పడ్డ ఆర్నెళ్లకు….
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పది వేల రూపాయల వరద సాయాన్ని ఇస్తామని ఇవ్వలేదెందుకు? అంటూ కాంగ్రెస్ నాయకుడు దాసోజు శ్రవణ్ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశాడు. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు.. అన్న చందంగా దాసోజు చాలా ఆలస్యంగా…
బీజేపీని ఓవర్‌టేక్ చేసి కాంగ్రెస్ దూకుడు…
మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. ప్రత్యామ్నాయం మేమే అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతు వచ్చింది. కాంగ్రెస్ ఆ సమయంలో స్తబ్దుగా ఉండి ఏమి చేయలేక దిక్కులు చూస్తుఉంది. పీసీసీ ప్రెసిడెంట్ ఎవరో తెలియక…
మరీ ఇంతలా దిగజారాలా… టీఆర్ఎస్ సైనికులారా
హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈటల పై టీఆరెస్ సోషల్ మీడియాలో ఆ పార్టీ సైనికులు దూకుడుగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఈటల భార్య జమునారెడ్డి…
అబ్బాయిలూ… ఇది కచ్చితంగా చదివి తీరాలి.
ఒక అమ్మాయిని దూరద్రుష్టితోనే చూస్తాం మనం. కానీ ఒక అమ్మాయి నవ్వు వెనుక మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్లు పడే నరకయాతన మనకు తెలియదు. . ఆ నొప్పి భరించలేం. ఎంత రక్తం…
మళ్లీ కవిగానే పుడతా… తెలుగువాడిగా కాదు
తనికెళ్ల భరణి ఆవేదనకు కారణమిదే…. ప్రముఖ నటుడు, కవి, రచయిత, భాషాభిమాని తనికెళ్ల భరణి తెలుగువాడిగా పుట్టొద్దనుకున్నాడు. ఎందుకు? అంత వైరాగ్యమేమొచ్చింది? అంత ఆవేదన ఎందుకు? ఇటీవల ఆయన ఏదో సందర్భంలో అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి. దీన్ని…
అభాసుపాలవుతున్న అధికార దర్పం..
(శ్రీనివాస్ దండుగుల) కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. కొత్త పాలన. అంతా కొత్త కొత్త. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత అణిగిమనిగి ఉండాలి. ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకోవాలి. కానీ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నదేంది? తొలిగా ప్రభుత్వం…
రా హుల్‌కు భయం లేదు… ఆడు మగాడ్రా బుజ్జా
పార్టీ అష్టకష్టాల్లో ఉన్నా తను మాత్రం నమ్ముకున్న కమిట్‌మెంట్‌ను వదులుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. హిందూత్వ భావాజాల వ్యాప్తితో, ఆరెసెస్ దూకుడుతో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఢికొట్టే క్రమంలో వెల్లకిలా పడిపోయి … పార్టీకి మళ్లీ…
చేతులు, మూతులు కాలాక తత్వం బోధపడిందా?
ఒకప్పుడు సొంత మీడియా లేకపోతే ఆ రాజకీయ పార్టీకి మనుగడ లేదు. కానీ ఇప్పుడు కోట్లు కుమ్మరించి సొంత మీడియాను రన్ చేస్తున్నా.. దాంతో ఒరిగేదేమీ లేదని తేలిపోయింది ఆయా పార్టీలకు. ముసుగేసుకొని నిన్నటి మొన్నటి వరకు టీడీపీకి వత్తాసు పలికిన…
అందం, అభినయం కాదు, సిక్స్ ప్యాక్ పైనే ఆశలు
నాగార్జున వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేని వరుస ప్లాపులతో తెరమరుగయ్యే పరిస్థతి వచ్చాడు. బాల నటుడిగా 1995లో సిసింద్రి సినిమాలో నటించి అందరికీ పరిచయమైన అఖిల్ ఆ తర్వాత 2014లో మనం సినిమాలో మెరుపతీగలా కనిపించి కనువిందు చేశాడు. ఆ…