Month: October 2025

మ‌రీ గింత గ‌లీజా!? కేటీఆర్ చివ‌రి దిగ‌జారు ప్ర‌చారం షురూ! కాంగ్రెస్ ఓడితే .. స‌ర్కార్ కూడా ప‌డిపోతుంద‌నేలా చీప్ కామెంట్స్‌! మూడేళ్లు ఆగేలా లేర‌ట‌… బీఆరెస్‌దే అధికారం అంటూ వ్యాఖ్య‌లు.. జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం కేటీఆర్ వ‌క్ర‌బుద్దులు.. వంక‌ర టింక‌ర మాటలు

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: రాన్రాను రాజు గుర్రం గాడిదైంది. అప్ప‌ట్లో మ‌నం అనుకున్నాం కేటీఆర్ గురించి. ఇప్పుడు అంత‌కు మించే అయి కూర్చున్న‌డాయ‌న‌. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల వేళ ఆయ‌న మాట్లాడిన మాట‌లు మ‌రీ గ‌లీజుగా, దిగ‌జారుడుకే…

ఇద్ద‌రూ ఐరెన్ లెగ్గులే.. అయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు.. త‌లొగ్గ‌లేదు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా …. అవును జ‌యం ద‌క్కే వ‌ర‌కు పోరాడాల్సిందే. మ‌ధ్య‌లో వ‌దిలితే. మ‌రుస్తారు. యాదిలో కూడా ఉండ‌రు. కానీ ఈ ఇద్ద‌రూ ఐరెన్ లెగ్గులు .. ఇవాళ ఇంకా వెండితెర‌ను ఏలుతున్నారు. వారే.. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌. జగ‌ప‌తి…

ఇందూరును ఎండ‌బెట్టి.. అవ‌స‌రానికి అజారుద్దీన్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. మైనార్టీ కోటాలో అజ‌హారుద్దీన్ ఓకే అయిపోయాడు. ముహూర్తం కూడా ఖ‌రారైంది. హోం శాఖ ఇస్తార‌ని ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. మూడు బెర్తుల‌కు ఒక బెర్తు భ‌ర్తీ చేసి మిగిలిన రెండు మ‌ళ్లీ ఖాళీ.…

మూలాలు మ‌ర‌వ‌కుండా సీఎం కీలెరిగి వాత‌..! నిన్న త‌ల్లిదండ్రుల‌కు ప‌ట్టించుకోని ఉద్యోగ‌స్తుల‌కు. ఇవాళ కోట్లు సంపాదించి కార్మికుల‌ను విస్మ‌రించే నిర్మాత‌ల‌కు..! ఆ త‌ల్లిదండ్రుల‌కు రేవంత్ పెద్ద కొడుకు.. ఈ సినీ కార్మికుల‌కు సీఎం రియ‌ల్ హీరో!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్‌రెడ్డి తీసుకునే నిర్ణ‌యాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. స‌ర్కార్ కొలువులు పొందిన ఉద్యోగార్థుల‌ను కొనియాడుతూనే ఆయ‌న వారికి తెలియ‌కుండా ఓ వార్నింగ్ కూడా జారీ చేస్తున్నారు త‌రుచుగా. మీరు ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణం త‌ల్లిదండ్రులే. అవును.. వాళ్లు…

ఆత్మీయ‌త ఆమ‌డ‌దూరం.. మ‌మ‌కారం మాటేలేదు! క‌విత‌క్క ఎంత క‌ఠినం! హ‌రీశ్ తండ్రి అంత్య‌క్రియ‌ల‌కూ హాజ‌రుకాని వైనం! రాజ‌కీయం కోసం బంధువుల‌తో తీవ్ర అంత‌రం పెంచుకున్న క‌విత‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తండ్రి చాటు బిడ్డ‌గానే ఉన్న‌ది నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు. అన్న‌ను అంద‌ల‌మెక్కించ‌డం ఆమెకు న‌చ్చ‌లేదు. ఇంకా ఎన్నేళ్లైనా త‌న ప‌రిస్థితి పార్టీలో క‌రివేపాకేన‌ని గ్ర‌హించిందామె. అందుకే తండ్రీ, అన్న జాన్తానై అన్న‌ది. బ‌య‌టకు వ‌చ్చింది. వేరు కుంప‌టి పెట్టింది. త‌న‌దాని…

ఆ గ‌ట్టునుంటావా? ఈ గ‌ట్టుకొస్తావా?? అందుబాటులొ ఒక‌రు.. అహంకారం వీడ‌ని మ‌రొక‌రు! జూబ్లీహిల్స్‌లో న‌వీన్‌, కేటీఆర్ మ‌ధ్య పోటీ! మాగంటి సునీత ప‌ట్ల సానుభూతి లేదు.. కేటీఆర్ విష‌యంలో వ్య‌తిరేక‌త త‌గ్గ‌లేదు..! గ‌త త‌ప్పిదాల నుంచి బ‌య‌ట‌ప‌డి, అభివృద్ధికి బాట‌లు వేసేందుకే జూబ్లీహిల్స్ మొగ్గు

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: అదే అహంకారం ఒక‌రిలో. అంద‌రికీ అందుబాటులో ఇంకొక‌రు. అదే నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రి ఒక‌రిలో. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యే త‌ప‌న‌లో ఇంకొక‌రు. ఈ ఇద్ద‌రూ ఎవ‌రో తెలుసా? ఒక‌రు కేటీఆర్‌. ఇంకొక‌రు న‌వీన్ యాద‌వ్‌. అదేనండి నే…

న‌న్ను ఆగం చేశారు.. ఒంట‌రిని చేసి గెంటేశారు! మీరు అండ‌గా ఉంటార‌ని న‌మ్ముతున్నా! జ‌నంబాట‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌

నిజామాబాద్ ప్ర‌తినిధి – వాస్త‌వం: బీఆరెస్ పార్టీ త‌న‌ను ఆగం చేసిందని క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ఆమె జ‌నంబాట కార్య‌క్ర‌మంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన జాగృతి కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌నుద్దేశించి మాట్లాడారు. సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినందుకు, పార్టీలో…

సుష్మిత ఓవ‌రాక్ష‌న్‌! సురేఖ స‌రెండ‌ర్!! హ‌మ్మ‌య్యా..! బీసీ మ‌హిళా మంత్రి ప‌ద‌వి సేఫ్‌! క్షమించిన సీఎం.. స‌ద్దుమ‌ణిగిన వివాదం!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చేసిందంతా చేసి బీసీ కార్డు ప్ర‌యోగించారు. తిట్టిందంతా తిట్టి కాళ్ల బేరానికొచ్చారు. ఉన్న ప‌ద‌వి ఊడుతుంద‌ని భ‌య‌ప‌డ్డారు. సీఎం అని చూడ‌కుండా నోటికొచ్చింది మాట్లాడేశారు. ఏమ‌న్నా అంటే.. మా కాంగ్రెస్‌లో అంతే మా కాంగ్రెస్‌లో అంతే.. అని స‌ర్దిచెప్పుకున్నారు.…

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల జాప్యం! జూబ్లీహిల్స్ ఎన్నిక త‌రువాతే స్థానిక యుద్ధం!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సుప్రీంకోర్టు తీర్పు క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం స్థానిక ఎన్నిక‌ల‌పై డైలమాలో ప‌డింది. ఒక‌డుగు ముందుకు రెండడుగులు మందుకా అన్న‌ట్టు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్త‌య్యే వ‌ర‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల జోలికి పోకుండా జాగ్ర‌త్త…

అప్పుడు స‌మంత‌.. ఇప్పుడు సుమంత్‌! స‌ర్కార్‌కు త‌ల‌వంపులు తెచ్చిపెట్టిన కొండా ఫ్యామిలీ! చేసేవి బెదిరింపు రాజ‌కీయాలు! కాపాడుకునేందుకు బీసీ కార్డు ప్ర‌యోగం!! రేవంత్ స‌ర్కార్‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంలా సురేఖ తీరు! ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్ర‌శ‌స్త్రాల‌ను అందిస్తున్న నేత‌ల స‌మ‌న్వ‌య లేమి!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పొన్నం ప్ర‌భాక‌ర్ ఎపిసోడ్ మ‌రిచిపోక‌ముందే.. ఆ త‌ల‌నొప్పి వ్య‌వ‌హారాన్ని ఇంకా చ‌క్క‌దిద్ద‌క‌ముందే.. కొండా ఫ్యామిలీ రూపంలో రేవంత్ స‌ర్కార్‌కు మ‌రో త‌ల‌వంపుల ఘ‌ట్టం ఎదురైంది. మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హార శైలి మొద‌టి నుంచి అంతే. వివాద‌స్ప‌దం. కొండా…