బూతులు తిట్టే ‘మైనంపల్లే’ ఎంతో బెటర్… ‘వర్కింగ్ ప్రెసిడెంట్’ చేయండి సారు..!
బండి సంజయ్ పై మైనంపల్లి హన్ముంతురావు బూతులతో విరుచుకుపడడం మనవాళ్లకు ఎంతో నచ్చింది. చెవులకు పట్టిన తుప్పు వదిలి పోయింది. వీనుల విందుగా, ఆనంద పరవశంలో తేలియాడారు. ఇన్ని రోజులు ఈ విధంగా బూతులు తిట్టే నాయకుడు, ఇంత ధైర్యంగా తిట్ల…
మగపిల్లల్ని అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై వదిలేస్తున్నారు.
ఈ రోజుల్లో మగపిల్లలకి హత్యలు చేయడానికేమీ భయం లేదు, చంపి జైలుకెళ్దాం అని రెడీ అయ్యే చేస్తున్నారు.. ! “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” మగపిల్లల్ని అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై వదిలేస్తున్నారు. ప్రభుత్వాలకుకేమో.. చలాన్లు వేయడం, ఫైన్లు కట్టించుకోవడం తప్ప.. సమాజంలోని యువత విచక్షణతో మసలుకొనేలా…
సవాల్‌కో జవాబ్ దో… సర్కార్..! ఓ సర్పంచ్ ప్రశ్నలవర్షం
👉 హుజురాబాద్ లో ఏమి అభివృద్ధి జరగగలేదు అనే వారు ముర్కులా లేకఈటెల తో హుజూరాబాద్ అభివృద్ధి లో నంబర్ 1లాదూసుకుపోతుంది అన్న పెద్ద దొర మూర్కుడా. 👉 గడిచిన మూడు సంవత్సరాల నుండి నిధులు రాకుండా అడ్డుకొని మీరు ఇప్పుడు…
కరోనా వైరస్ కరస్పాండెంట్ దంపతులను కాటేసింది
కరోనా వైరస్ కరస్పాండెంట్ దంపతులను కాటేసింది. కోవిడ్ కారణంగా స్కూల్స్ మూతపడటంతో విద్యార్థుల నుంచి రావలసిన ఫీజులు ఆగిపోయాయి. అధిక వడ్డీలకు అప్పులు చేశాడు. అప్పులు సకాలంలో చెల్లించ లేకపోయాడు. రుణం ఇచ్చిన వారి నుంచి తిట్లు అవమానాలు ఎదుర్కొన్నాడు.. అప్పు…
పని చేసుకోమన్నందుకు మామను, బామ్మర్ధిని కత్తితో పోడిచి చంపాడు…
పొరుగు రాష్ట్రం నుంచి పొట్ట చేతబట్టకుని కూలీ పనుల కోసం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి వచ్చింది ఓ వలస కుటుంబం. నిత్యం మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తన అల్లుడు పని చేసుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడని ఓ రోజు…
వివాహిత మీద కన్నేసిన బీజేపీ నేత… భర్తతో తన్నులు తిన్న వైనం
ఆమె ఓ దళిత మహిళ. పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. భర్త పొట్ట చేతబడ్డుకుని గల్ఫ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో ఈమె పై కన్నేసిన బీజేపీకి చెందిన ఓ కామంధుడైన నేత మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడు. ఇటీవల…
సోయితప్పిన టీఆరెస్ నేతలు.. బీజేపీ ఉచ్చులో చిక్కి.. విలవిలకొట్టుకుని…
బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ వేసిన ఉచ్చులో మైనంపల్లి హన్మంతరావు చిక్కాడు. కంట్రోల్ తప్పి.. కట్టుబాట్లు విడిచి ఇష్టారీతిన మీడియా ముందు మాట్లాడాడు. ఈ రోజు మల్కాజిగిరిలో జరిగిన పరస్పర దాడిలో మైనంపల్లి హన్మంతరావు అనుచరులు .. బీజేపీ కార్పొరేటర్‌ను చితకబాదారు.…
మంత్రి హరీష్ రావు గారికి…’నమస్తే’ ఎడిటర్ ఆగడాల గురించి..
మంత్రి హరీష్ రావు గారికి… తీగుళ్ల కృష్ణ మూర్తి అగడాల గురించి * ఇతను ఓ జర్నలిస్టుగా ఎక్కడా పనిచేయలేదు. * అందుకే విలేకరుల సాధక, బాధలు తెలియవు. * కెసిఆర్,కేటీఆర్,మీరు ఏం చెప్పారో తెలియదు. * “నమస్తే తెలంగాణ”లోకి రావడంతోనే…
ఉద్యోగం పోతుందనే భయమే నాగరాజు ప్రాణం మింగింది. దీనికి కారకులెవరు కృ.తి.?
నమస్తే తెలంగాణ తుఫ్రాన్ రూరల్ రిపోర్టర్ చెలిమెల (కుమ్మరి) నాగరాజు ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పిన వారెవరు? పరిస్థితులేమిటి? కొత్త ఎడిటర్ కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి ఉద్యోగ భద్రత పూర్తిగా పోయింది. కరోనా వేళ.. నిర్ధాక్షిణ్యంగా.. కనీసం మానవత్వం కూడా చూపకుండా…
నమస్తే తెలంగాణ తుఫ్రాన్ రూరల్ రిపోర్టర్ సీహెచ్ నాగరాజు ఆత్మహత్య…
నమస్తే తెలంగాణ తుఫ్రాన్ రూరల్ రిపోర్టర్ సీహెచ్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి చెవురులో దూకి ఆయన ఆత్మహత్య చేసుకోగా.. ఈరోజు ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన మెడలో నమస్తే తెలంగాణ అక్రిడిటేషన్ కార్డును వేసుకొని ఆత్మహత్యకు…
