నమస్తే తెలంగాణ ఇంటి మనుషులను కోల్పోయిన ఓ అనాథ.

ఇప్పుడీ సౌధంలో మనుషులు లేరు. ఒకరిద్దరు తలారీలు సానరాయిపైన వేటు కత్తికి పదునుపెట్టి.. చిన్న చిన్న మేకల గొంతులను తెగ్గోస్తున్నారు. వాళ్లకు ఇప్పుడదో క్రీడ. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఇంటి మనుషులను కోల్పోయిన ఓ అనాథ. ఏమీ చేయలేక దుఃఖాన్ని దాచుకుంటున్నాం…

‘న‌మ‌స్తే’.. నేడు శ్మ‌శాన‌వాటిక‌ను త‌ల‌పిస్తోంది.

నవ్వుల పువ్వులతో విరాజిల్లిన ఓ ఉద్యానం.. నేడు బాధలతో, రోదనలతో శ్మశానవాటికను తలపిస్తోంది. కలాలు కత్తులై వీరవిహారం చేసిన చోట, సిరాచుక్కలు కన్నీటిబొట్లుగా నేలరాలుతున్నాయి. మనలో మనల్నే మనచేతే పరాయివాళ్లను చేయిస్తున్న క్రూర వ్యాపారి చేతుల్లో మిగిలిపోయిన ఓ త్రాసుని. ఎటు…

ఇలా మాట్లాడే ఎటూ కాకుండా పోయావ్ ద‌ళిత దొరా కడియం..!

క‌డియం శ్రీ‌హ‌రిని దళిత‌దొర అని పిలుచుకుంటారు ముద్దుగా. ఆయ‌న ముక్కుసూటి మ‌నిషి. ఏది క‌రెక్ట‌నిపిస్తే అది మాట్లాడేస్తాడు.మ‌ర్మం తెలియ‌దు. లౌక్యం అంత‌క‌న్నా తెలియ‌దు. స‌బ్జెక్టు మీద మంచి ప‌ట్టున్నోడు. కానీ రాజ‌కీయాల్లో ఇవి న‌డ‌వ‌వు. టీడీపీలో న‌డిచింది. అదే కంటిన్యూ చేద్దామ‌నుకున్నాడు.…

‘విలేక‌రిబంధు’ కావాలా? విలేక‌రి గిరే ‘బందు’ కావాలా??

సోష‌ల్ మీడియాలో ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు త‌న వాల్‌పై పెట్టుకున్నాడు. ‘విలేక‌రిబంధు’ కావాలి అని. ద‌ళితుల‌క‌న్నా అద్వాన్న‌మైన స్థితిలో విలేక‌రులున్నారు నిజ‌మే. బానిస బ‌తుకులు బ‌తుకుతున్నారు వాస్త‌వ‌మే. ఫాల్స్ ప్రిస్టేజ్‌లో ప‌డి జీవితాలు ఆగం చేసుకుని, కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసుకుంటున్నారు..…

పైల‌ట్ ప్రాజెక్ట్ అంటేనే పంచిపెట్ట‌డం. అర్హులు.. జాబితాతో ఏం అవ‌స‌రం?

హుజురాబాద్‌లో ద‌ళిత‌బంధ‌ను పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేస్తున్న‌ది స‌ర్కార్‌. ఈనెల 16న సీఎం కేసీఆర్ లాంఛ‌నంగా ఇక్క‌డ ప్రారంభించ‌నున్నాడు. ఈలోగా అర్హులైన వారి జాబితాను రూపొందించారు అక్క‌డ అధికారులు. స్థానిక రాజ‌కీయ ప్ర‌మేయం స‌హ‌జంగానే ఇక్క‌డ అధికంగా ఉంటుంది. అందులో ఎన్నిక‌లు.…

హుజురాబాద్ బ‌రిలో క‌త్తీడాలు వ‌దిలి… ‘బండి’ పాద‌యాత్ర‌..

అంద‌రి దృష్టి ఇప్పుడు హుజురాబాద్‌పై ఉంది. అది ఒక్క ఉప ఎన్నిక‌లా చూడ‌టం లేదు ఎవ‌రు. కేసీఆర్ ఈ ఎన్నిక‌ను జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌లా చూస్తున్నాడు. గెలిస్తే .. అత్య‌ధిక మెజార్టీ రావాలె. బొటాబొటా మెజార్టీ వ‌చ్చినా క‌ష్ట‌మే. మ‌రి ఓడితే ఇక…

ఎమ్మెల్యే ష‌కీల్‌.. అజ్ఞాతం వీడాడు.. కానీ అల‌క‌పాన్పు దిగ‌లేదు…

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ నాలుగు నెల‌లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. రెండ్రోజులుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న నివాసానికి వ‌చ్చాడు. కొంద‌రితో మాత్ర‌మే క‌లుస్తున్నాడు. పొడిపొడిగా మాట్లాడుతున్నాడు. ఆయ‌న అజ్ఞాతం వీడినా.. ఇంకా పార్టీ పెద్ద‌ల‌పై అసంతృప్తి వీడ‌లేదు. అల‌క‌పాన్పు దిగ‌లేదు. ఎమ్మెల్యే తండ్రి…

‘న‌మ‌స్తే” ఎడిట‌ర్ మెడ‌లో… ‘వాస్త‌వం’ గంట‌…

ఓ పిల్లి ఓ ఇంట్లోకి ప్ర‌వేశించింది. ఆ ఇంట్లోని ఎలుక‌ల‌ను ఒక్కొక్క‌టిగా వేటాడి తినేయ‌డం మొద‌లుపెట్టింది. దాని ఆక‌లికి రోజుకొక‌టి బ‌ల‌వుతూ వ‌స్తున్న‌ది. బ‌క్క పిల్లి ఎలుక‌ల‌ను తినీతినీ బ‌లిసిపోతున్న‌ది. ఎలుక‌ల సంఖ్య త‌గ్గిపోతూ వ‌స్తున్న‌ది. వాటిలో ఆందోళ‌న మొద‌లైంది. “ఎలా?…

దాక్కో దాక్కో మేక …. ఇదేం పాట‌రా భ‌య్‌..

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప పై భారీ అంచ‌నాలున్నాయి. రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. రంగ‌స్థ‌లం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఓ ప‌క్కా మాస్ హీరోగా పుష్ప పేరుతో అల్లు అర్జున్…

ఈ రౌడీ షీట‌ర్ పోలీసుల పైకే తుపాకీ ఎక్కుపెట్టాడు…

పోలీస్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నిస్తూ, వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను అనుకూలంగా మ‌లుచుకుని కొంత మంది పోలీసుల అండ‌దండ‌ల‌తో రెచ్చిపోయి ఎదిగిన ఆ రౌడీ షీట‌ర్‌.. చివ‌ర‌కి పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. నేత‌ల అండ‌, అంగ‌బ‌లం తోడురాగా పోలీసుల‌కు మ‌చ్చిక చేసుకుని రాజ్యాంగేత‌ర శ‌క్తులుగా…