పెంపుడు కుక్క చనిపోయిందని.. నెలరోజులు అన్నపానీయాలు మాని…
ఆ భార్యభర్తలిద్దరికీ కుక్కలంటే ప్రాణం. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఉన్నత చదువులకు అమెరికా వెళ్లింది. ఇద్దరే ఉంటారాయింట్లో. ఇద్దరికీ కుక్కలంటే వల్లమాలిన ప్రేమ. అందుకే.. ఒకటి కాదు రెండు కాదు మూడు (బ్రీడల్) కుక్క పిల్లలను పెంచుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్న…
బోయపాటి భయానక అఖండ…
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న నందమూరి బాలకృష్ణ అఖండ మూవీ సాంగ్ రిలీజ్ చేశారు. రణగొణ ధ్వనుల సంగీతం నడుమ అర్థం కానీ గొంతు, పాటతో సాగిన మబ్బులు తరిమే సూర్యుడు నువ్వు… అనే ఈ సాంగ్ బోయపాటి దర్శకత్వ రేంజ్‌లోనే…
డెంగ్యూ దోమ బతికే ఉంది… అందుకే మెల్లగా విస్తరిస్తోంది…
రెండేళ్ల కింద మాట. కరోనా వైరస్ మాదిరిగా అప్పట్లో డెంగ్యూ వైరస్ విజృంభించింది. అదో పాండమిక్ వాతావరణం. ప్రాణాలు గాల్లో కలిశాయి. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి పేద జనం ఆర్థికంగా చితికిపోయారు. వందలు, వేలల్లో జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నష్టం…
సర్కారు దవాఖానల బలోపేతం కోసం ఇలాంటి చర్యలు తప్పవు…
ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోర్సుల్లో చేరేటప్పుడు తాము రెండేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తామంటూ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా మంది అప్పటి అవసరాలకు, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, పీజీ…
సీఎం సారూ.. నీ నమస్తే తెలంగాణలో దారుణాలు కనబడడం లేదా?
పిట్టల శ్రీకాంత్ ముదిరాజ్. ఇతని పేరు మీద ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంది. ఇతనో జర్నలిస్టు. నమస్తే తెలంగాణలో కొత్త ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన తర్వాత జరిగిన దారుణాలు, ఉద్యోగులు జీతాలు పీకేసీ రోడ్డున పడేసిన వైనాలను ఎండగడుతూ…
బక్క కాంట్రాక్టర్లు బిక్కచచ్చిపోయి… బడా కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రాలకు తరలి….
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాంట్రాక్టర్ల వ్యవస్థ రోజురోజుకి దిగజారిపోతూ వస్తున్నది. మిషన్ కాకతీయ ప్రారంభ సమయంలో టీఆరెస్ కార్యకర్తలు, నాయకులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. పనులు చేయించుకుని బిల్లులు లేపుకున్నారు. ఆ తర్వాత క్రమంగా రాష్ట్ర బడ్జెట్ తలకిందులవుతూ…
అంతుచిక్కని రోగంతో పిట్టల్లా రాలుతున్న పెట్‌డాగ్స్…
పెంపుడు కుక్కలను ఎంతో ప్రేమతో పెంచుకుంటారు. పేగు బంధం కంటే ఎక్కువ మమకారం చూపిస్తారు కొందరు. ఆ కుటుంబ సభ్యులతో అవి విడదీయాలేని బంధాన్ని ఏర్పచుకుంటాయి. ఆత్మీయత, అనురాగాలను పంచుకుంటాయి. అలాంటి పెట్‌డాగ్స్ అనుకోకుండా అంతుచిక్కని వ్యాధితో రోజుల వ్యవధిలోనే చనిపోతే?…
ఎందుకీ కడుపుమంట బండి..? ఏం తక్కువ చేశాం..? పాదయాత్రలో అదే చెప్పాలి సంజయ్…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై నిన్న కేటీఆర్ ఘాటుగా స్పందించాడు. ఎందుకు పాదయాత్ర చేస్తున్నావో చెప్పు అని నిలదీశాడు. ప్రజలకు మంచిగుంటే మీకు కడుపు మంటా? రాజకీయ నిరుద్యోగులు తమ పదవుల కోసమే ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ నిన్న…
బాస్ డిసైడ్ అయ్యాడు.. బ్యాండ్ బాజానే.. తీన్మార్ మల్లన్న అరెస్టే సంకేతమా?
ఇంకెన్నేండ్లు చూస్తూ ఊరుకోవాలి. ఓపిక పట్టాలి. మా ఓపికకూ హద్దుంటుంది. అది నశించింది. ఇక చూస్తారు. చస్తారు అనే రేంజ్‌లో నిన్న కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. జర్నలిస్టు ముసుగులో ఒకడు బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడని తీన్మార్ మల్లన్న గురించీ పరోక్షంగా తీశాడు. మహారాష్ట్రలో…
జర్నలిస్టుల ఇండ్ల కలలను సాకారం చేయడం టీఆరెస్ వల్ల అవుతుందా..చంటి క్రాంతి కిరణ్…?
బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గంలో జర్నలిస్టలకు ఇండ్లు నిర్మించి ఇస్తున్నాడంట. ఇది చూసి అబ్బురపడ్డ మన జర్నలిస్టు సంఘం నేత, అంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ .. అద్బుతమని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ ఫోటోలు…
