వెల్లువలా ‘కొత్త పింఛన్ వృద్దులు’
ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు వయసును కుదించి వృద్దాప్య పింఛన్ ఇచ్చేందుకు దరఖాస్తులను స్వీకరించింది. దీనికి ఈ రోజు చివరి తేదీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 6,26,333 దరఖాస్తులు వచ్చాయి.…
చిట్టీ ఇన్ టౌన్… రోబోలతో సర్వీసు.. కొత్త ఆలోచన.. కొత్తపేట్‌లో..
రోబోలతో ఓ హోటల్ నడిపితే ఎలా ఉంటుంది. కొత్తగా, ఆసక్తిగా, వినూత్నంగా. ఇదే ఆలోచన వచ్చిందో యువకుడికి. అతని పేరు మణికాంత్ గౌడ్. హైదరాబాద్‌లోని కొత్తపేటలో చిట్టీ ఇన్ టౌన్ అని ఓ హోటల్‌ను ప్రారంభించాడు. మొత్తం నాలుగు రోబోలను తెప్పించాడు.…
అక్కడ బుల్లెట్టు బండి అమ్మేత్తా పా.. అమ్మేత్తా పా అని పాడుకుంటున్నారట…
తెలంగాణలో బుల్లెట్ బండి సాంగ్ పాపులర్ అయిపోయింది. ప్రతీ పెళ్లిలోనూ ఈ సాంగ్ ఉర్రూతలూగిస్తున్నది. వధువు సాయి శ్రియ స్టెప్పులతో ఈ పాట కొత్త ట్రెండ్ ను సంతరించుకున్నది. అంతా బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా.. అని పాడుకుంటుంటే.. ఇక్కడ మాత్రం…
ఆదివారం ట్రాఫిక్ లేని ట్యాంక్‌బండ్ అందాలు..
ట్యాంక్‌బండ్‌కు కొత్త కళ వచ్చింది. ఇన్నాళ్లకు దీనిపై సర్కార్ కొద్దిగా దృష్టి సారించినట్టుంది. అందంగా ముస్తాబు చేసింది. కానీ ఈ రణగొణధ్వనుల మధ్య ఈ అందాలను తిలకించేదెలా? ఎవరో ట్విట్టర్లో ఇదే అడిగారట కేటీఆర్‌ను. వెంటనే కేటీఆర్ స్పందించి.. ప్రతి ఆదివారం…
ఈ వృత్తి నిపుణులకు పని తెల్వదు… కానీ కూలీ మాత్రం కళ్లు తిరిగే రేంజ్‌లో అడుగుతారు..
నాకీమధ్య కాలంలో బాగా చికాకును తెప్పిస్తున్న సమస్య ఎలక్ట్రీషియన్,ప్లంబర్,కార్పెంటర్,తాపీ మేస్త్రి వంటి వృత్తి నిపుణులను హ్యాండిల్ చేయడం.మన ఖర్మ కొద్దీ ఆ వృత్తి లలోని వారిలో నైపుణ్యం శాతం చాల తక్కువ వుంటోంది. ఐనా తప్పదులే అని వారిలో ఎవరినైనా రిపేర్లకని…
అర్వింద్..నీకిదే లాస్ట్ వార్నింగ్…! గట్టి కౌంటర్ ఇచ్చిన అన్న ధర్మపురి సంజయ్..
నిజమాబాద్ రాజకీయాలు ఎప్పుడూ చర్చకు కేంద్ర బిందువుగా ఉంటాయి. సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యడు ధర్మపురి శ్రీనివాస్ ఇద్దరు తనయులు ఇప్పుడు తలో పార్టీలో ఉన్నారు. ప్రస్తుతానికి టెక్నికల్‌గా డీఎస్ టీఆరెస్ రాజ్యసభ సభ్యుడు. చిన్న కుమారుడు అర్వింద్ బీజేపీ నుంచి…
సోషల్ మీడియాకు దూరంగా టీఆరెస్ వారియర్స్….
టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్‌ను పట్టించుకునేవారు లేరు. ఏదో హుజురాబాద్ అవసరాల కోసం మొన్న హరీశ్‌రావు కొంత మందిని పిలిపించి భోజనం పెట్టించి పంపించాడు.దీనికి మమ్మల్ని పిలవలేదంటే, మమ్మల్ని పిలవలేదనే అలకలు. హుజురాబాద్ మరింత లేటవుతుందనే సంకేతాల నేపథ్యంలో టీఆరెస్ సోషల్…
ఒక నజియా కోసం – ఒక nostalgic ఉద్వేగాల యాత్ర
ఒక నజియా కోసం నవల చదవడం ఇప్పుడే పూర్తయింది… ఒక అద్భుతమైన ప్రేమ కథ తెలంగాణ చారిత్రక నేపథ్యంలో గుండెకి హత్తుకునేలా ఉంది. ఒకవైపు నజియా- రామస్వామి ప్రేమ కథని చదువుతున్నంతసేపు ఉద్వేగము ఉప్పొంగితే, మరోవైపు నిజాం కాలం నాటి చరిత్రను…
పాలాభిషేకాల్లో ఉన్న మజా నీకేం తెలుసు రాహుల్..?
పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఆ మత్తులో మునిగితేలుతుంటే వచ్చే కిక్ నీకేం తెలుసు రాహుల్? పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు.. కీర్తి కిరిటాలు ధరించి ఊరేగని ఆ జీవితం జీవితమేనా..? అయినా అది అనుభవిస్తేనే తెలుస్తుంది? ప్రజలు పాలాభిషేకాలు ఎందుకు చేస్తారు?…
అయితే, మీకు దళితులను సీఎం చేసే దమ్ముందా?
ఇప్పుడు అన్ని పార్టీలు దళితరాగం అందుకున్నాయి. సీఎం కేసీఆర్ ఏనాడైతే దళితబంధును తెరపైకి తెచ్చాడో.. అప్పట్నుంచి ఇతర పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. కేసీఆర్ వేసే ప్రతీ అడుగు వెనుకా ఏదో మర్మముంటుంది. ఏదో మతలబుంటుంది. ఇంకేదో ప్రయోజనం ఉంటుంది. ఇదే తరహాలో…
