అర్వింద్ దెబ్బకు ‘యెండల’ ఏకాకి..
బీజేపీ సీనియర్ లీడర్ యెండల లక్ష్మీ నారాయణ ఆ పార్టీ ఇందూరు రాజకీయాలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నాడు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బిగిస్తున్న ఉచ్చులో చిక్కుకొని ఆయన విలవిలలాడుతున్నాడు. ఏకాకిగా మిగులుతున్నాడు. పార్టీకి అంకిత భావంతో పనిచేసి ఎన్నో ఏండ్లుగా…
సర్కారు ముందు ‘రబీ’ రందీ…
కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని తేల్చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. వరికి మద్దతు ధర ఇస్తూ, ప్రతీ గింజను కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో రైతులంతా వరి వైపే మొగ్గుచూపుతున్నారు.…
కాళోజీ కళాక్షేత్రానికి హామి ఇచ్చి ఎన్నేండ్లు..?
తెలంగాణా నేల మీద వరంగల్ కి కనీసం వెయ్యి ఏండ్ల దిక్కర చరిత్ర ఉంది. ఎంతో నిరసన కవిత్వం వచ్చింది ఇక్కడ . అ కవిత్వానికి ప్రతినిదులుగా ముగ్గురు మహాను బావులు కనిపిస్తారు . 1.పాలకుర్తి సోమన్న 2.బమ్మెర పోతన 3.…
బాయిల్డ్ రైస్ కష్టాలు గట్టెక్కేదెలా? వరి విస్తీర్ణం తగ్గాలి.. సన్నాలు పెరగాలి..
బాయిల్డ్ రైస్ తీసుకోబోమని ఎఫ్‌సీఐ చెప్పడంతో ఇప్పుడు రైస్ మిల్లర్లు, రైతుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఇది ప్రభుత్వానికీ ఓ ప్రధాన సమస్యే. మొన్నటి వరకు ప్రభుత్వం మద్దతు ఇచ్చి, కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడమే కష్టమనే భావనలో ఉంది.…
కరోనా.. రెండో వేవ్ ముగిసినట్టే.. ఇక మూడోవేవ్ కోసమే ఎదురుచూపులు..
కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. చాలా జిల్లాల్లో జీరో కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు అడపాదడపా కేసులు వస్తూ రావడంతో ప్రజల్లో భయం వెంటాడింది. అది రెండో వేవా? కొత్త కేసులా? మూడో వేవ్ ఇక వచ్చినట్టేనా? అని ఏవేవో అనుమానాలు,…
‘ఈటల’ పై గెలుపు కోసం కేసీఆర్ తప్పుల మీద తప్పులు…
ఈటల రాజేందర్ పై కేసీఆర్ కక్ష కట్టిన ధోరణిలో వ్యవహరిస్తున్న తీరు.. ఇక్కడ గెలుపు కోసం పరిపాలన మొత్తం దీని కేంద్రంగానే కొనసాగించడం కేసీఆర్ ప్రతిష్ఠ మసకబారేలా చేస్తున్నది. హుజురాబాద్ ఉప ఎన్నిక అంశాన్ని కేసీఆర్ భూతద్ధం లో చూస్తున్నాడు. ఈటల…
‘అండర్ వేర్’లోకి దిగజారిపోయిన రాజకీయం…
రాష్ట్ర రాజకీయాల్లో మాటల దాడులు పెరుగుతున్నాయి. పరస్పర దూషణలతో నేతలు చెలరేగిపోతున్నారు. తిట్లు కామన్‌గా మారాయి. ఆరోపణలకు అంతులేకుండా పోతున్నది. పరస్పర విమర్శలకు ఓ హద్దు, పద్ధతి చేరిపేసుకున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రతిపక్షాలు దీనినే నమ్ముకున్నాయి. విషాదమేమిటంటే.. ఇక…
ఎక్కడ న్యూస్ ఛానళ్ళ పేరిట హింస లేదో ….
ఎక్కడ 24 గంటల వార్తల పేరిట చూపిందే చూపి జనాల్ని చంపరో… ఎక్కడ బిగ్ బాస్ పేరిట సెమీ పోర్న్ రియాలిటీ షోలు నడిపించరో.. ఎక్కడ జబర్ధస్త్ పేరిట బూతు కామెడీ లు నిర్వహించరో… ఎక్కడ సీరియళ్ళ పేరిట కుట్రలు కుతంత్రాలు…
ఈట్ కా జవాబ్ పత్తర్ సే…. వాగ్వాదాలు, పరస్పర ఆరోపణలు, దూషణలేనా..?
కేటీఆర్ కొత్త స్టెప్ తీసుకున్నాడు. ఓపిక నశించిందన్నాడు. ఇక ఉపేక్షించేది లేదంటున్నాడు. ఏడేళ్లు ఓపిక పట్టినం ఇక మా తడాఖా చూపిస్తామని.. ఈట్‌కా జవాబ్ పత్తర్ సే .. ఇస్తామని కూడా ప్రకటించాడు. నిన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కార్యకర్తల…
మనకే నయం.. ఏపీలోనైతే ఇరవై తారీఖు వరకు జీతాలు లేవట..
“సాలరీ పడ్డదారా?” “ఈ నెలైతే తొందరగనే ఏసిండ్రురా నాయన.. మొన్నటి దాకా జీతాలు ఎప్పుడేస్తరా? అని ఎదురుచూసినం.” “అంటే ఇక నుంచి జెల్దే జీతాలు పడతయన్నమాట.” “ఏమో చెప్పలేం. ఒక్కో జిల్లాకు ఒక్కో తేదీ అని అనుకుంటున్నారట. ఎప్పుడు ఏ జిల్లాకు…
