Reporter Suicide:వేధింపులు తాళలేక మరొక సీనియర్ రిపోర్టర్ ఆత్మహత్య… యాడ్స్, సర్క్యూలేషన్ కోసం ఒత్తిడే కారణం.. కదిలించిన సూసైడ్ లెటర్..
రిపోర్టర్ అంటే యజమానికి దోచి పెట్టేవాడు. ఓ అక్రిడేషన్ కార్డు భిక్షం వేసి .. ఏడాదంతా ఊడిగం చేయించకుంటారు. బ్లాక్‌మెయిల్ చేస్తావా? జేబులో నుంచి కడతావా? అప్పులు చేస్తావా? సంబంధం లేదు.యాడ్స్ టార్గెట్ రీచ్ కావాలె. కావాల్సినంత సర్క్యూలేషన్ చేసి పెట్టాలె.…
RRR: జనవరి 7 విడుదల’.. నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు సంక్రాంతి బరిలో జక్కన్న సినిమా..
రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ విడుదల డేట్‌ను మొత్తానికి అధికారికంగా ప్రకటించేశారు. దాదాపు మూడేండ్లుగా సినిమా నిర్మాణం ఆగుతూ.. కొనసాగుతూ.. ఎట్టకేలకు పూర్తి దశకు వచ్చింది. జనవరి 7న విడుదల చేయనున్నట్టు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ తన…
Double bedrooms: జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని మాత్రం అడగకండి.. ప్లీజ్…!
గాంధీ జయంతి సందర్భంగా జర్నలిస్టుల నిరసన దినం.. బాగుంది. పది డిమాండ్లు. అన్నీ పాతవే. ఎప్పుడూ చెప్పుకునేవే. అరణ్య రోధనగా మిగిలిపోయినవే. మరోమారు ఈ రోజు వేదికగా ఓసారి మళ్లా గుర్తు చేశారన్నమాట. అవును.. అప్పుడప్పుడన్నా ప్రభుత్వానికి మేమున్నామనే విషయం గుర్తు…
Sam-Chay: ఔను.. వాళ్లిద్దరూ విడిపోయారు.. ఇగనైనా నమ్మండ్రా బాబు.. ఇక వదిలేయండి వాళ్లను…
సమంత, నాగ చైతన్య విడాకులు ఎపిసోడ్ కార్తీక దీపం సీరియల్లా జీడిపాకంలా సా..గి సా….గి మొత్తానికి ఈ రోజు శుభంకార్డు పడింది. వాళ్లు విడిపోయేదాక మనవాళ్లు వదల్లేదంటే నమ్మండి. రోజుకొక వార్త. పూటకో పుకారు. విడిపోయారట.. లేదు.. నాగార్జున మాట్లాడిండట. అంతా…
Konda vishweshwer reddy: నీ కడుపు మంటంతా హుజురాబాద్ ప్రజలకేం అవసరం విశ్వేశ్వర్‌రెడ్డి…
చేవేళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తన పేరుతో ఓ కరపత్రాన్ని విడుదల చేశాడు. అందులో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. తన విన్నపాన్ని, అభిప్రాయాలను, కేసీఆర్ తప్పుడు హామీల విషయాన్ని…
Gold Rates: దిగొస్తున్న బంగారం.. కొనేందుకు ఇదే మంచి తరుణం..
బంగారం ధర గత నెల రోజులలో దాదాపు రూ.1400 తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,330 నుంచి రూ.46,960కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,300 నుంచి రూ.43,050కు క్షీణించింది.…
Apple IPhone: ఆపిల్ ఐఫోన్11… 24 వేలకే… కండిషన్స్ అప్లై…
ఆపిల్ ఐఫోన్ 11 మోడల్ ఫోన్‌ను కంపెనీ వాడు 24 వేలకే అమ్ముతున్నట్టు ప్రకటించాడు. అవునా..? అంత తక్కువకేనా? ఐతే మనం తీసుకోవాల్సిందే అనుకుంటున్నారు. కొంచెం ఆగండి. ఇక్కడ నిబంధనలు వర్తిస్తాయి అని కూడా అంటున్నాడు. దీని ఒరిజనల్ రేట్ రెండు…
Shaheen Cyclone: రైతాంగానికి మరో చెడు వార్త… ‘షాహిన్’ దూసుకొస్తున్నది..బీ అలర్ట్..
తెలంగాణ రైతాంగానికి మరో చెడు వార్త.. నిన్న మొన్నటి వరకు గులాబ్ తుఫానుతో సోయా, మక్క, పత్తి, వరి పంటలను నష్టపోగా, ఇంకా మిగిలి ఉన్న పంటను ఊడ్చి వేయడానికి షాహిన్ తుఫాన్ దూసుకొస్తుంది. దీంతో ఈ సంవత్సరం రైతుకు దెబ్బమీద…
Bypoll: హుజురాబాద్‌లో ‘నిజామాబాద్’ ఈక్వేషన్… ఇక్కడ కవితను ఓడించేందుకు.. అక్కడ ఈటలను గెలిపించేందుకు…
బీజేపీ,కాంగ్రెస్‌లు ఉత్తర దక్షిణ ద్రువాలు. సైద్దాంతికంగా పూర్తి భిన్నం. ఉప్పూ నిప్పు.. ఇవన్నీ ప్రధాన ఎన్నికల్లో. కానీ కొన్ని లోకల్ ఎన్నికల్లో ఈక్వేషన్లు మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఈ రెండూ ఒక్కటవుతాయి. అనుకున్న గోల్ కోసం తెర వెనుక కలిసి…
Reporter Rajareddy: రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం -15
ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం… ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ దశాబ్దాల ఘన చరిత కలిగి చెక్కుచెదరని శిల్పంతో ధీమాగా నిలబడ్డట్టు కనబడుతున్నది. ఆ ప్రాంతం, ఆ ప్రాంగణం… ఉద్యమాలకు కేరాప్ అడ్రస్. విద్యాకుసుమాలు పరమళించేది అక్కడే… విప్లవాలు పురుడు పోసుకునేది అక్కడే. ఆ…
