Mlc Kavitha: టీఆరెస్ పుట్టిన నాటి నుంచీ ఉన్నాం… మమ్మల్నీ పట్టించుకోండి… కవితను కలిసిన ఇందూరు నేతలు..
ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. కేసీఆర్ పిలుపుకు కదిలి వచ్చారు. ఆయన వెంట నడిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు .. ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు ఓపికగా. ఎక్కడా పార్టీ మారలేదు. సహనం వీడలేదు. ఉద్యమ స్తూర్తి వదల లేదు.…
KTR: భేష్.. కేటీఆర్.. నీ నుంచి ఇదే కోరుకున్నది.
తప్పు తెలుసుకోవడం ఉత్తముడి లక్షణం. ఆ తప్పు జరిగిందని ఒప్పుకోవడం పరిపక్వత వ్యక్తిత్వానికి నిదర్శనం. చేసిన తప్పుకు చెంపలేసుకుని, మళ్లీ ఆ తప్పు జరకుండా చూస్తానని చెప్పడం జవాబుదారీతనం, ఓ బాధ్యత, ఓ లీడర్ లక్షణం. అవును. ఇప్పుడు కేటీఆర్‌లో ఓ…
Congress support bjp: హుజురాబాద్‌లో కాడెత్తేసిన కాంగ్రెస్.. లోపాయికారిగా ఈటల గెలుపుకు మద్దతు..
హుజురాబాద్ ఉప ఎన్నిక పోరు కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మధ్యే అన్నట్లుగా ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. అందుకే మొదటి నుంచి కాంగ్రెస్ దీనిపై పెద్దగా గురి పెట్టడం లేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్…
Fake news: ఈ ఫేక్ న్యూస్‌లతో ఇంకెంత దిగజారుతర్రా బాబు …. ??
దళితబంధు ఆపాలని ఈటల రాజేందర్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖ రాశాడంటూ కొందరు టీఆర్‌ఎస్ శ్రేణులు ఫేక్ న్యూస్ క్రియెట్ చేసి హల్‌చల్ చేశారు. ఇది వాస్తవం కాదంటూ బీజేపీ శ్రేణులు తిప్పికొట్టారు. దళితబంధు ఈటల రాజేందర్ ఆపామంటున్నాడని చెప్పడం…
Grama panchayat: చిన్న జీపీలకు నిధుల గండం… ట్రాక్టర్ కిస్తీలకు కూడా పైసలు లేని వైనం..
గ్రామ పంచాయతీలు నిధులు లేక విలవిలలాడుతున్నాయి. ఈ రోజు గ్రామ పంచాయతీ సంబంధించిన నిధుల పై అసెంబ్లీలో చర్చ కొనసాగింది. వాస్తవ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. 600లోపు జనాభా ఉన్న పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసే నిధులు సరిపోవడం లేదు.…
Print media: రోడ్డున పడ్డ విలేఖరులకు మళ్లీ అద్భుత అవకాశాలు… ఆలసించినా ఆశాభంగం…
కరోనా వేళ నిర్దాక్షిన్యంగా భారం తగ్గించుకునేందుకు, ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు అప్పటి వరకు కష్టనష్టాలకోర్చి పని చేస్తున్న ఉద్యోగులను మెడపట్టి గెంటేసి రోడ్డు పాలు చేశాయి ఈ పత్రికలు, మీడియా. కరోనా వేళ బయట వేరే ఉద్యోగాలు లేవు. వేరే పని…
Media: పుట్టగొడుగుల్లా పత్రికలు.. అర్ధాలు మారి విపరీతార్థాలు…
సోషల్ మీడియా ప్రభంజనం నేపథ్యంలో కూడా ఇంకా చిన్నాచితక పత్రికలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రధాన పత్రికలే వాటి నిర్వాహణ భారం మోయలేక సతమతమై ఖర్చులు తగ్గించుకుని, పేజీలు కుదించుకుని, ఉద్యోగులను తీసేస్తుంటే కొన్ని చిన్న పత్రికలు స్థానికంగా పెట్టుకుని వాటిలో…
Reporter Rajareddy: రిపోర్టర్ రాజారెడ్డి.. ధారావాహికం-14
” బాబు నీకు హెవీ షుగర్ ఉంది… ఇంత వరకు నీవు పరీక్షలు చేయించుకోలేదు కాబట్టి నీకు తెలియలేదు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఇప్పటికే నీ బాడీపై ప్రభావం పడింది. కిడ్నీలపై అపుడే ఎఫెక్ట్ మొదలైంది” చెప్తూ పోతున్నాడు డాక్టర్ క్యాజువల్ గా.…
Last Benchers: చదువే ముఖ్యం కాదు.. కొంచెం తెలివి, ఇంకొంచెం సమయస్పూర్తి..
అన్నింటికీ చదువే ముఖ్యమా? చదివీ, చదవీ డిగ్రీలు సంపాదిస్తే.. ఇక లోకంలో హాయిగా బతికేయొచ్చా..? అదంతా ఈజీ కాదు నాయన. చదవు థియరీయే.. లోకం పోకడ పట్టుకోకపోతే ప్రాక్టికల్ లైఫ్ ఉండదు. తెలివి తేటలు ప్రదర్శించకపోతే మనుగడ కష్టం. సమయస్పూర్తి బయటకురాకపోతే..…
Three Feet Body Builder: మనకంటూ ప్రత్యేకత లేకపోతే .. గుంపులో గోవిందే బాసూ..!
ఏ ఏముందిలే జీవితం.. ఇలా గడిచిపోతే చాలు. ఏ చీకూ చింత లేకుండా హాయిగా బతికేస్తే చాలు. కష్టాలు రాకుండా ఆనందంగా కాలం గడిస్తే అదే పదివేలు. ఇలా అనుకుని బతికే జీవితాలు.. గుంపులో గోవింద లాగే ఉంటాయి. తమకంటూ ఓ…
