Big Boss: అంగాంగ ప్రదర్శన.. ఐటెం సాంగుల తలదన్నే డ్యాన్సులు.. ఏమీరా బిగ్‌బాసు… ఏందిది?
బిగ్‌బాసు చాలా కలర్‌ఫుల్‌గా ఉందీ రోజు. ఆహా ఏమా పాటలు, ఏమా నడుం ఒంపులు.. ఆమె అందచందాలు.. కళ్లు రెండూ చాలవనుకో. నాలుగైదు సినిమాల ఐటెం సాంగులన్నీ ఒకే చోట ప్రదర్శిస్తే వచ్చే ఒంపుసొంపులన్నీ ఒక్కదగ్గరే .. ఒకే ఇంట్లో మనకు…
Journalists: ఆచరణాత్మక సొల్యూషన్ సాధ్యమా..? జర్నలిస్టుల ఆత్మహత్యలు ఆగవా..?
నిన్నా ఇవాళ్ల చాలా బాధగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా మిత్రులిద్దరు జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్న పాపానికి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్ల పని పరిధి కారణంగా బలవంతమైన యాజమాన్య సర్పాలను చలిచీమలుగా కూడా ఎదుర్కోలేని దుస్థితిలో కకావికలమైన…
NCB Officer :ఇతనో సిగ్గులేని ఎన్‌సీబీ ఆఫీసర్… డ్రగ్స్ కేసులో అరెస్టయిన హీరో కొడుకుతో సెల్ఫీ…
అతను బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు. ముంబయిలో ఓ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB) దాడిచేసి పలువురిని అరెస్టు చేసింది. ఇందులో షారూఖ్ ఖాన్ కొడుకు ఉన్నాడు. విచారణ జరుపుతున్న సమయంలోనే…
Mla Rajaiah: బతుకమ్మ చీరలు తీసుకోం.. ఎమ్మెల్యే నోటి దురుసు తెచ్చిన తంటా…
బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్న మాటలు దుమారం రేపుతున్నాయి. మహిళా లోకం భగ్గుమంటున్నది. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆరే అన్నీ తానై చేస్తున్నాడని చెప్పే క్రమంలో .. భర్తలా…
జర్నలిస్టుల పై టార్గెట్ల పేరుతో టార్చర్ ఆపండి…
యాడ్స్ టార్గెట్ల పేరుతో జర్నలిస్టులను మీడియా సంస్థల నిర్వాహకులు టార్చర్ పెడుతుండడంతో మానసిక వత్తిళ్లకు గురై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది… జర్నలిస్టులు వార్తల సేకరణకు నియామకం అవుతున్నారే తప్పా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేసే పనులు చేయడానికి కాదని తెలంగాణ…
పొగడ్తల పన్నీరు మత్తులో చిత్తై.. చిల్లరై.. నవ్వుల పాలై..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పాలకుల పొగడ్తలకు కొదవ లేకుండా పోయింది. పదవుల కోసమో, ఉనికి కోసమో పాలకులను పొగిడి బుట్టలో వేసుకోవడం సహజంగా లీడర్ల లక్షణం. అది తెలంగాణలో గత కొన్నేండ్లుగా మరీ ఎక్కువై మితిమీరి పోయి…
Unemployment: ఎంత చదువుకున్న ఉద్యోగాలు రావు .. అందుకే బర్లు కాస్తున్నా…
నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతూ వస్తున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భేషుగ్గా ఉంటాయని, మరింత మెరుగు పడ్తాయని భావించారు. కానీ పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధంగా తయారయ్యాయి. ఉద్యోగావకాశాలు అంతగా మెరుగుపడలేదు. నోటిఫికేషన్ల జాడలేదు. నిరుద్యోగుల ఎదురుచూపులు…
Bypoll: ‘యెండల విజయం’.. హుజురాబాద్‌లో రిపీట్ అవుతుందా?
ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయం. రాజీనామాల ద్వారా సీమాంధ్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ఉద్యమ సెగ తగులుతున్న సందర్భం. రాజీనామా చేసి మళ్లీ గెలిచి తెలంగాణ వాదం బతికే ఉందని నిరూపించుకునే చారిత్రక సన్నివేశం. ఆనాడు ఇందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్ నుంచి…
ఇకనైనా మారండి.. బహుమతులు ఊరికే రావు
టాటా గ్రూప్ ప్రారంభమై ఇప్పటికే 153 సంవత్సరాలవుతోంది. కాని ఈ మధ్య టాటా గ్రూప్ 150వ యానివర్సరీ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ మెసేజ్‌ను క్లిక్ చేస్తే అందులో వచ్చే సర్వేను పూర్తి చేస్తే మీకు నెక్షాన్ ఎలక్ట్రిక్ వెహికిల్ గెలుచుకోవచ్చని…
Reporter Rajareddy: రిపోర్టర్ రాజారెడ్డి.. ధారావాహికం -16
లైబ్రరీకి పోయే దారి వదిలి చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎత్తైన ప్రదేశం పై లైబ్రరీ కట్టి ఉండటంలో ఆ మెట్లు గుడి మెట్లను తలపిస్తున్నాయి. రాతితో వేసిన ఆ మెట్లు కూడా ఎంతో అందంగా ఉ…
